నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org
| తెలుగు భాష గురించి ఎవరు తక్కువచెసి మట్లాడినా సహించకూడదని నేనూ అంగీకరిస్తాను. ఇంతకీ, తెలుగు భాషను ప్రాచీన భాషగా భారత ప్రభుత్వం గుర్తించడం వలన వర్తమానంలో తెలుగు భాషకు కలిగిన ప్రయూజనం ఏమైనా వుందా? తెలుగు భాష వాడకాన్ని మరింతగా ప్రోత్సహించడానికి ఈచర్య దోహద పడిందా? మీ అభిప్రాయం చెప్పగలరు. మీ గాంధీ బందా --- On Wed, 7/1/09, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> wrote: |
ఆ విషయం ఇంకా న్యాయస్థానంలో ఉంది. తెలుక్కి ఆ హోదా కల్పించడం సహించలేని
ఒక తమిళ అసూయాపరుడు ఆ చర్యని సవాలు చేస్తూ మద్రాసు న్యాయస్థానం
మెట్లెక్కి అడ్డుకున్నాడు. ఆ ఆటంకం తొలగిపోయేదాకా మన (రాష్ట్ర) ప్రభుత్వం
గానీ భారత ప్రభుత్వం గానీ ఏ చర్యా తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఏదో ఒక
చర్య తీసుకుంటే తప్ప దాని బాగోగుల గుఱించి ఇప్పుడే ఏమీ చెప్పలేం.
Thanks for the information. We hope the hurdles will get off soon.
|
|
నేను ప్రోగ్రామింగ్ కి చాలాకాలంగా "కార్యక్రమణం" , (programmed =
భారతీయ న్యాయస్థానాల గురించి చక్కగా రాశారు. కానీ అమెరికాలో లాగానే మనదేశంలో కూడా పోలీసు వ్యవస్థ అన్నా జనం భయఫడే ఫరిస్థితి రావాలి. అమెరికాలో నేరాల సంఖ్య ఉన్నఫ్ఫటికీ అధిక సంఖ్యాకులలో చాలా మందికి పోలీసులన్నా చట్టమన్నా భయమున్నవాస్తవాన్ని విస్మరించలేము. దానికితోడు లంచగొండితనం చాలాతక్కువనే చెప్పాలి. అందుకే ట్రాఫిక్
నింధనల విషయంలోనైతేనేమి, సాధారణ వ్యాపార లావాదేవీలలోనైతేనేమి మోసాలవంటివి అంతగా కనిపించవు.(అయిదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న నా అభిప్రాయం సరైదేనని నా విశ్వాసం. ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లుగా చట్టాన్ని అతిక్రమించాలంటే జనం భయపడినప్పుడే దేశ పరిస్థితులు గాడిన పడతాయి.
గాంధీ బందా --- On Thu, 7/2/09, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> wrote: |
|
Date: Thursday, July 2, 2009, 10:19 PM |
|
|
http://tinyurl.com/ngskof
http://tinyurl.com/lh9t6c
http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/6e65783dc118d904?hl=te#