ఈ గ్రూపులో మెసేజ్‌లను తొలగించడానికి మీకు అనుమతి లేదు
లింక్‌ను కాపీ చేయండి
మెసేజ్‌ను దుర్వినియోగంగా రిపోర్ట్ చేయండి
అసలు మెసేజ్‌ను చూపు
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
వరకు telug...@googlegroups.com
ఇక్కడి JPEG జోడింపు (attachment) ని పరిశీలించండి. ఇది బాలసరస్వతీ బుక్ డిపో (మద్రాసు) వారు 1982 లో ప్రచురించిన శబ్దార్థ రత్నాకరమనే నిఘంటువులోని 460 మఱియు 461 వ పుటలు. దీన్ని కూర్చిన పండితులు విద్వాన్ మధురకవి శ్రీ వారణాసి వెంకటేశ్వర్లు మఱియు ఉభయ భాషా ప్రవీణ శ్రీమాన్ ఉత్పల వెంకట రంగాచార్యులు గార్లు.
ఇక్కడ 461 వ పుటలో మొదటి కాలమ్ లో "నెనరు" కు గల అర్థాల్లో మొట్టమొదటనే ఇవ్వబడిన అర్థం "కృతజ్ఞత".