ఆఱేండ్ల తరువాఁత

55 views
Skip to first unread message

Rakesh A

unread,
Feb 13, 2015, 2:23:15 AM2/13/15
to సంగణన, తెలుగు బ్లాగు గుంపు, తెలుఁగు వికీ గుంపు
పై ప్రశ్నలు పెద్ద అడుగరాదు.

కథానాయిక మా ఇంటి ఇంతి బంతి. https://github.com/rakeshvar/telugu_ocr_banti
praasa_clean.gram.txt
praasa_clean.tif
praasa_clean_letters.png
praasa_clean_lines.png

Kaśyap కశ్యప్

unread,
Feb 23, 2015, 1:47:31 AM2/23/15
to telugublog, సంగణన, తెలుఁగు వికీ గుంపు
Wow చక్కని బంతి ,  నేను  పని చేస్తుంన్న  Teessrect OCT telugu  కన్నా చాలాబగున్నది  , అబినందనలు 


" మీ ఫైలుకు ఇలా అవుట్ పుట్ట్ వచ్చింది  :(

పీ౦గము గోబాంధోచన వర్జము బ౦గారము ఫనిఁడి

బెలగము అన్నైభకము భఎలగారము బలన్గాగారము

ammo శివలిలగము శృ౦గారము అల౦కారఘు

సి౦గము కేసరి ఇలగలము నిప్పశ

క౦గరు నిచ్చెస పిలగలము ఇత్తడి

బ౦గరు స్వర్జము సి౦గలము లలకాదీవ్పము

ర౦గరు వెలుకగొ౦దు ఉ౦గరఘు బటువు

ల౦గరు జీను డీ౦గరము పరాభవము




2015-02-23 11:15 GMT+05:30 Dileep.M <m.di...@gmail.com>:
Excellent.
On Fri, Feb 13, 2015 at 12:53 PM, Rakesh A <rake...@gmail.com> wrote:
పై ప్రశ్నలు పెద్ద అడుగరాదు.

కథానాయిక మా ఇంటి ఇంతి బంతి. https://github.com/rakeshvar/telugu_ocr_banti

--
--
For more options, visit "తెలుగు సంగణన (telugu-computing)" group at
http://groups.google.com/group/telugu-computing?hl=te
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సంగణన (telugu-computing)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugu-computi...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/d/optout.



--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Tessract_OCR_Kas.txt
praasa_clean.tif
Kas_Tessetract.png

Rakesh A

unread,
Feb 23, 2015, 12:08:00 PM2/23/15
to తెలుఁగు వికీ గుంపు
కశ్యప్,
మీ వేగు ఇప్పుడే చూశాను. ఎందుకో ఇంతకు ముందు కనబడలేదు. మీరు ప్రయత్నిస్తాను అంటే మీకు instructions పంపుతాను.
బంతి, ముక్కలుగా విరిగిన అక్షరాలను కోలుకోలేదు. టెస్సరాక్టులో ఆ సౌకర్యం కొంతమేఱకు వుంది. కానీ బంతిని మెఱుగుపఱచుకోవడం మన చేతిలో పని.
త్వరలో చామంతి కూడా సిద్ధం చేస్తాం. అందుకు మీదగ్గఱ పెద్ద కార్పస్ వుంటే నాకు అందివ్వగలరు.
విధేయుఁడు
రాకేశ్వర

--
--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగువికీ" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to teluguwiki+...@googlegroups.com.

Kaśyap కశ్యప్

unread,
Feb 23, 2015, 12:46:50 PM2/23/15
to తెలుఁగు వికీ గుంపు
రాకేశ్వర గారు ,

నాకు పైతాన్ పెద్దగా రాదు , అయినా చాబంతి లో నేను చేయగలిగింది చేస్తాను :) . 2011 లో ఒక కార్పస్ లింకు దొరికినది మెత్తం టెక్స్ట్  మీకు వెతికి ఇస్తాను . "http://www.corpora.heliohost.org/wordlists/telugu_wordlist.txt" is not working now  :( . I will check and inform 


Kaśyap కశ్యప్

unread,
Feb 23, 2015, 12:58:04 PM2/23/15
to తెలుఁగు వికీ గుంపు
రాకేశ్వర గారు , 
 బహుసా ఇది మీదగ్గర  ఉండి ఉండవచ్చు ​
​Please find attached ZIP file  Telugu_Corpus_2011 . http://www.mediafire.com/download/nhjids91kf93com/Telugu_Corpus_2011_03_17.rar 
Reply all
Reply to author
Forward
0 new messages