Google Groups Home
Help | Sign in
Group info
Members: 1740
Activity: Medium activity
Language: Telugu
Group categories:
Arts and Entertainment > Literature
Region: Asia > India
More group info »
Home
New since last time: 64 messages

If you cannot see or type Telugu on your computer, send an email to telugublog@googlegroups.com mentioning your operating system. We would love to help.

 

బ్లాగు రాయదలచినవారికి, రాసేవారికి, చదివేవారికి స్వాగతం! 

 

తెలుగులో బ్లాగులను వ్యాప్తి చెయ్యడమే ఈ తెలుగు బ్లాగర్ల గుంపు లక్ష్యం.

 

కంప్యూటర్లో తెలుగు చూడడం దగ్గర నుండి బ్లాగు సాంకేతికాలు, బ్లాగోగులపై చర్చ వరకు అన్ని విషయాలకు ఇక్కడ చోటుంది. తెలుగులోనే రాయాలనేది ఇక్కడి నిబంధన అయినా, ఎలా రాయాలో తెలియని కొత్త సభ్యులకు ఈ విషయంలో మినహాయింపు ఉంది. గమనిక: తెలుగు బ్లాగులకు సంబంధించని సందేశాలను గుంపులోనికి అనుమతించము.

 

రండి, తెలుగు బ్లాగుల పెరుగుదలలో మీరూ పాలుపంచుకోండి.

 

లేఖిని ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు. బ్లాగు మొదలు పెట్టడమెలాగో తెలుసుకోండి.

 

ప్రతి సంవత్సరం డిసెంబరు రెండవ ఆదివారాన్ని తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటాము.


Discussions7 of 18092 messages view all »
PagesAll 2 pages view all »
Last updated by Chaduvari - Oct 5 2006 - 1 author - 1 page long
Last updated by Chaduvari - Oct 5 2006 - 1 author - 1 page long
Files1 of 15 files view all »
Last updated by ప్రవీణ్ గార్లపాటి - Mar 1

Report this group   XML       Send email to this group: telugublog@googlegroups.com
Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google