౨౦౦౮ సెప్టెంబర్ ౨౬ ౨౨:౪౮ న, tel.kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :ఆర్యా !
గుంపులోని మితృలందరికీ వందనాలు.
నిన్నగాక మొన్నొచ్చి పేరు పెడుతుందనుకోక పోతే నాదొక సందేహం.
:) మొత్తానికి తెలుగు లిపిలో మారారు. సంతోషం.
సంపర్కాలు అనే మాట గురించి మరొక్కసారి ఎవరైనా ఆలోచించి తే బాగుంటుందేమో !
మీరు జీమెయిల్ అనువాదాలలోని దాని గురించి చెప్తున్నారా?
ఈ విషయమై గతంలో కూడా చర్చ జరిగింది. అప్పుడు contacts కి 'పరిచయాలు' అన్న పదం సరిపోతుంది అనుకున్నాం. పూర్తి చర్చని ఇక్కడ చూడండి: http://groups.google.com/group/telugublog/browse_thread/thread/331cc2dc245d5054
తెలుగు పదాలపై ఇలాంటి చర్చలకు తెలుగుపదం గుంపుని వాడండి.
--
http://veeven.com/