Trailer / Preview

1 view
Skip to first unread message

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 19, 2012, 6:55:24 PM1/19/12
to telug...@googlegroups.com
ట్రెయిలర్, ప్రివ్యూ - పరిచయచిత్రం

గిరి

--
http://bhaavamulona.blogspot.com

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 19, 2012, 8:04:24 PM1/19/12
to telug...@googlegroups.com
కొసరు :)

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 19, 2012, 8:57:45 PM1/19/12
to telug...@googlegroups.com

చవి'చూపు' :-)

Veeven

unread,
Jan 19, 2012, 10:00:52 PM1/19/12
to telug...@googlegroups.com

20 జనవరి 2012 7:27 ఉ న, Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com> ఇలా రాసారు :

చవి'చూపు' :-)

ఇంతకుముందు, మునుజూపు అని అనుకున్నాం. తొంగిచూపు అన్న సూచన కూడా వచ్చింది. ఈ చర్చని కూడా చూడండి.

మచ్చుచిత్రం అనికూడా అనుకోవచ్చేమో.

కొసరు అంటే అదనంగా ఇచ్చేది కాబట్టి ఇక్కడ సరిపోదేమోనండి.

ఇట్లు,
వీవెన్.

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 20, 2012, 12:51:55 AM1/20/12
to telug...@googlegroups.com
రుచి అని వ్రాయబోయి కొసరని వ్రాసాను. చవిచూపు బాగుంది :)

SuNaMu

unread,
Jan 20, 2012, 1:16:56 PM1/20/12
to telug...@googlegroups.com
 ఆర్యా,
Trailer లో సినిమాలోని అక్కడక్కడ దృశ్యాలు మాత్రమే చూపిస్తారు గనుక దానిని స్థాలీపులాక పరిచయమనో, స్థాలీపులాకదృశ్యాలనో, అంటే బాగుంటుందేమో యోచించండి. 

2012/1/20 Veeven <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Dear
 
 
 
 
 
With Regards
N S Murty
Support Wikipedia
http://sunamu.wordpress.com
 

 

Reply all
Reply to author
Forward
0 new messages