A preview, especially of something not yet public.
Visit the website for a sneak peek of their new movie.
మునుజూపు "Preview" కోసం వాడుతున్నాము.
--
- ప్రవీణ్ గార్లపాటి
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
ఈ-తెలుగు సహాయకేంద్రం | http://wiki.etelugu.org/helpcenter
Dravidian University
Kuppam 517425
A.P
ఇప్పటి వరకు నేను యూనీకోడ్ ని ఉపయోగించి వర్క్ చేస్తున్నాను.
ప్రస్తుతం యాపిల్ కీ బోర్డు నేర్చుకోవలసన అవసరం పడింది.
దయచేసి ఎవరైనా యాపిల్ కీ బోర్డు ట్యూటర్ లింకు ఉంటే నాకు ఇవ్వగలరా?
నమస్కారములు
పద్మకళ
మరొక్క మాట . గూగుల్ గ్రూఫ్స్ కి మెయిల్ చేస్తోంటే ఆటోమేటెడ్ మెసేజ్ వస్తోంది ఈ మెయిల్ పంపటం కుదరదని. అందుకని ఈ మెయిల్ నుండి రిప్లై ద్వారా పంపిస్తున్నాను. దీనికి పరిష్కారం కూడా చెప్పగలరని ఆశిస్తున్నాను.
ఏ నెల గూగుల్ సమావేశం కృష్ణ కాంత్ పార్కులో ఉన్నదా? ఏ తేదీన నిర్ణయించారో తెలుపవలసినది గా ప్రార్థన.
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com
2009/10/31 n rahamthulla <nraham...@yahoo.com>:
2009/10/31 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>: