అబ్యర్ధన : తెలుగుబాటకు కార్యకర్తలు కావలెను - అత్యంత అవసరము

1 view
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Aug 25, 2010, 11:00:07 PM8/25/10
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
తెలుగు బ్లాగరుకు,  అభిమానులకు ,
ఆర్యా ,
 బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం  తెలుగు బాట    కార్యక్రమము తెలుగు భాషా దినోత్సవం అయిన ఆగస్టు 29న పెద్ద ఎత్తున జరుపుతున్నాము కదా!. దీనికి పొలిసు, సచివాలయం , బుద్ధ పూర్ణిమ ప్రాజక్టు వారి అనుమతులు లబించినవి.  పోస్టరులు మైకు స్టేజి  మంచినీరు తదితర ఏర్పాట్లు చేసాము  
ఈ   తెలుగు బాట    కార్యక్రమమును  కార్యకర్తల/  సాహాయకుల  అవసరము  కలదు  అత్యంత అవసరము . అబ్యర్ధన
మన అవసరాలు
౧) తెలుగు బాటకు వచ్చిన వారికి పేరు సమోదు , వచ్చిన వారికి సహాయము చేయుట , కరపత్రముల పంపిణి మెదలగు అవసరములకు ఒక ముప్పై మంది సహాయము కావలెను
౨) తెలుగు సాంకేతికాలు ( తెలుగు రాయటం , బ్లాగులు .. ) వాటికి  సహాయము - వీరు లాపుటాపు తెచ్చుకొనవలసి ఉండును, ఇంటర్నెట్ సౌకార్యం ఉంటె మరి మంచిది 
 
కార్యకర్తలు  తెల్లవారుఘామున ఆరు గంటలకు హాజరు కావలెను వస్త్ర ధారణ నియమములు ఏమీలేవు  . తెలుపు రంగు ,  తెలుగు సాంప్రదాయ ఆహార్యము అయితే మరీ మంచిది :) 
కార్యకర్త లకు బ్యాడ్జిలు,  కార్యక్రమ ప్రణాళిక అందచేయబడును  ,  కార్యకర్తలు  మధ్యానం  పన్నెండు గంటల వరకు  ఉండవలెను  
 
దయచేసి తెలుగుబాటకు సహాయపడు  ఔస్తాహికులు  నాకు  ఈ వివరములు మెయిల్ చేయగలరు.
పేరు                     :
ఫోను                    :
e  మెయిల్            :
సహాయము తరగతి :  నిర్వాహణ పరమైన / సాంకేతిక పరమైన  
 
మనకు రెండు వేల మంది దాక బాట సాగించుటకు అనుమతి కలదు , మన హైదరాబాదు బ్లాగరు మూడు వందల మంది ఉన్నాము , ప్రతిఒక్కరు  తమతో ఆరుగురిని తీసుకు వచ్చినా  మన తెలుగు బాట 
విజయవంతము అవుతుంది ! . మరిన్ని వివరాలకు   దయచేసి చూడండి    http://telugubaata.etelugu.org/
మన తెలుగు వారందరము కలసి ఈ తెలుగు బాటను విజయవంతం చేద్దాం, దయచేసి మీకు తెలిసిన తెలుగు వారందరకు ఈ టపాను పంపండి.
ఈ కార్యక్రమమునకు రాలేని వేరే ప్రాంతముల వారు ,వారి హైదరాబాదు మిత్రులకు తెలుగు బాట కు వారిని ఆహ్వానించ గలరు ,  కొన్ని కారణాల వలన అనుకొన్న నిధులు సమికరిMచలేకపోయాము ధన సహాయము  చేయగోరు వారు  ఈ శుక్రవారము లోపల మాకు తెలియపరచగలరు సాద్యమయినంత వరకు మీ దగ్గరకు వచ్చి రసీదు ఇచ్చి విరాళములు తీసుకోనగలము.    

ఇట్లు
కశ్యప్

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ

unread,
Aug 26, 2010, 12:27:41 AM8/26/10
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
కశ్యప్ గారూ,

నేనుండేది చెన్నైలో. కనుక నేను తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనలేను. 
కానీ నాకు చేతనైనంత ధన సహాయం నేను చేయగలను. ఇందుకు కనీస మొత్తం అంటూ ఏమైనా ఉందా? మీకు ఏ విధంగా పంపించాలి? తెలుపగలరు.
---
ధన్యవాదములు
లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ
చరం: +౯౧ ౯౮౪౦౦ ౮౧౪౩౩ (+91 98400 81433)
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే


26 ఆగస్టు 2010 8:30 ఉ న, Kaśyap కశ్యప్ <kasy...@gmail.com> ఇలా రాసారు :
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Kaśyap కశ్యప్

unread,
Aug 27, 2010, 12:25:11 PM8/27/10
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
తెలుగు బాట   కార్యక్రమమును  మరి కొంత మంది  కార్యకర్తల అవసరము కలదు
 అత్యంత అవసరము , దయచేసి స్పందిచగలరు ! .అన్ని మీడియాలో  ఈ  కార్యక్రమమును  ప్రచారము చేయుటకు  ఏర్పాట్లు చేసివున్నాము  ఇంకా  తెలుగు బాట
విజయవంతము చేయుటకు  సూచనలు సలహాలు కోరుతున్నాము.  
 
కశ్యప్


 
26 ఆగస్టు 2010 9:57 ఉ న, లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ <suneel...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

Pulikonda

unread,
Aug 29, 2010, 7:49:23 AM8/29/10
to telug...@googlegroups.com
తెలుగు బాట కార్యక్రమం అంటే ఏమిటి ఇందులో ఏం కార్యక్రమాలూ ఉంటాయి. కార్యకర్తలనుండి మీరు ఏమి ఆశిస్తున్నారో రాయండి. 
పులికొండ సుబ్బాచారి. 

2010/8/27 Kaśyap కశ్యప్ <kasy...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P
Reply all
Reply to author
Forward
This conversation is locked
You cannot reply and perform actions on locked conversations.
0 new messages