Microsoft Indic Language Input Tool

5 views
Skip to first unread message

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Dec 17, 2009, 12:25:14 AM12/17/09
to telug...@googlegroups.com
 
మైక్రోసాఫ్టు విడుదల చేసిన తెలుగు input tool ను ఈ లింకులోనుండి దింపుకోవచ్చు. ఇది వెబ్ మరియు డెస్కుటాపు వెర్షన్లలో అందుబాటులో ఉంది.
 
-రమణ.

Praveen Garlapati

unread,
Dec 17, 2009, 12:50:28 AM12/17/09
to telugublog
ఇది గూగుల్ ఈ మధ్యే విడుదల చేసినది. http://www.google.com/ime/transliteration/index.html
నాకయితే సరిగా ఇన్‍స్టాల్ అవలేదు.

2009/12/17 వెంకట రమణ(Venkata Ramana) <uvra...@gmail.com>
 
మైక్రోసాఫ్టు విడుదల చేసిన తెలుగు input tool ను ఈ లింకులోనుండి దింపుకోవచ్చు. ఇది వెబ్ మరియు డెస్కుటాపు వెర్షన్లలో అందుబాటులో ఉంది.
 
-రమణ.

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

noorbasha rahamthulla

unread,
Dec 17, 2009, 1:06:50 AM12/17/09
to telug...@googlegroups.com
రమణ గారూ ఈ టూల్ చాలా బాగుంది.

2009/12/16 Praveen Garlapati <praveeng...@gmail.com>

noorbasha rahamthulla

unread,
Dec 17, 2009, 2:46:23 AM12/17/09
to telug...@googlegroups.com
తెలుగులో టైపింగు
1.రోమన్ తెలుగులో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
 2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా?
3.సాక్షి,సూరి,అనూ మొదలైన ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?
4.http://www.andhrabharati.com/strI_bAla/bAlabhASha/index.html లో వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించిన పిల్లల పాటలు చాలా వున్నాయి .వాటిని కాపీ -పేస్ట్ పద్దతిలో తెలుగు లిపిలో యదాతదంగా సేవ్ చేసుకునే వుపాయం ఏమిటి?
తెలుగు భాషలో మంచి సాంకేతిక పరికరాలు వచ్చాయి.కొన్ని సమశ్యలు తీరాయి.ఇంకా కొన్ని సమశ్యలు తీరాలి. తెలుగులో ఇంకా software అభివృద్ధి కావాలి.కొన్ని భాషా వ్యాపారసంస్థలు తమ వెబ్ సైట్లలోని వ్యాసాలని సేవ్ చేసుకునేందుకు  దారి ఇవ్వటం లేదు.కాపీ చేసుకోవటాన్ని అరికట్టడానికి డైనమిక్ ఫాంటుని ఎంచుకుంటున్నారు.నాగార్జున వెన్న,uni.medhas.org లాంటివారు వారి ఫాంటుకి  పద్మ ఎక్టెన్షన్ లో సపొర్ట్ కలిగిస్తే  firefox లో యూనికోడులో కనిపించేవి. వాటిని అప్పుడు యూనికోడులో సేవ్ చేసుకోగలిగేవారు.ఈ సంగతి గమనించిన వ్యాపారస్తులు ఆ ఫాంటుని తొలగించి, పనికట్టుకుని వేరే encoding కల వేరే ఫాంటుని ఉపయోగించడం మొదలు పెడుతున్నారు. ప్రజల విన్నపాలను కూడా తిరస్కరిస్తున్నారు.అసలే అంతంత మాత్రంగా  ఉన్న తెలుగు భాష సాంకేతిక విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి రానివ్వక పోవడం విచారకరం.

2009/12/16 noorbasha rahamthulla <nraham...@gmail.com>

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Dec 17, 2009, 4:32:21 AM12/17/09
to telug...@googlegroups.com
కొన్నింటికి నా సమాధానాల కోసం కింద చూడండి.

17 డిసెంబర్ 2009 1:16 pm న, noorbasha rahamthulla <nraham...@gmail.com> ఇలా రాసారు :

తెలుగులో టైపింగు
1.రోమన్ తెలుగులో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
నేను పంపిన లింక్లో వున్న desktop version install చేసుకోండి. దీనిని వాడి ఎక్కడయినా టైప్ చేస్కోవచ్చు.  
 
 2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా?
యూనికోడ్ వాడి తయారు చేసిన పిడిఎఫ్ లలో అయితే చేసుకోవచ్చు. కానీ తెలుగులో వచ్చే పిడిఎఫ్ లు చాలా యూనికోడ్ వాడటం లేదు. అందువల్ల ఇది ప్రస్తుతానికి కష్టం.
3.సాక్షి,సూరి,అనూ మొదలైన ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?
4.http://www.andhrabharati.com/strI_bAla/bAlabhASha/index.html లో వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించిన పిల్లల పాటలు చాలా వున్నాయి .వాటిని కాపీ -పేస్ట్ పద్దతిలో తెలుగు లిపిలో యదాతదంగా సేవ్ చేసుకునే వుపాయం ఏమిటి?
ఈ రెండింటికి  సమాధానమ నాకు తెలియదు.

Sandeep

unread,
Dec 17, 2009, 5:30:05 AM12/17/09
to telug...@googlegroups.com
 ఈ టూల్ చాలా బాగుంది.
అంతే కాకుండా drop down lo సలహాలు కూడా ఇస్తోంది, అందువల్ల టైప్ చేయడం కూడా సులువుగా ఉంది.

ధన్యవాదాలు.
సందీప్.

2009/12/17 వెంకట రమణ(Venkata Ramana) <uvra...@gmail.com>
కొన్నింటికి నా సమాధానాల కోసం కింద చూడండి.

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
Regards
Sandeep :)
Reply all
Reply to author
Forward
0 new messages