లేఖినిలో చిన్న సందేహం {lEkhiniloe chinna sandEham}

24 views
Skip to first unread message

Vijay Karthik

unread,
Jun 10, 2020, 11:03:45 AM6/10/20
to తెలుగుబ్లాగు
లేఖిని నాకు ప్రతిరోజు చాలా ఉపయోగపడుతుంది.
ఏన్నెనో శ్లోకాలు, మంత్రాలు వ్రాయదం సులభకరమైనది.

ఐతే ఇప్పుదు వచ్చిన చిక్కు ఎమిటీ అంటే
అక్షరానికి రెండు వత్తులు దెగ్గెర సరిగ్గా కలవదం లేదు. 
వేరే పదాలకి ప్రయత్నిస్తే సబబుగానే ఉన్నది. ఈ క్రింది పదానికి తప్ప -

magryam           >> మగ్ర్యం
mag&ryam        >> మగ్ర్యం
maga&ryam      >> మగర్యం
tattvam              >> తత్త్వం
Saastram          >> శాస్త్రం

అదే పదం Googleలొ అనుకున్నట్టుగానే వచ్హింది.

Magyram         >> మగ్య్రం

ఆ ఒక్క పదానికి నేను యేమైన తప్పు చెసుంటే చెప్పగలరు

---------
ఇట్లు
విజయ్ కార్తీక్

Raj

unread,
Jun 10, 2020, 1:06:43 PM6/10/20
to telug...@googlegroups.com
విజయ్ కార్తిక్ గారూ.. 

మగ్ర్యం అని టైపింగ్ చేసినా, అక్కడ - లేఖినిలో మాత్రం సరిగ్గానే వస్తున్నది.. 
క్రిందట తెరపట్టులు పెట్టాను. బహుశా మీ సిస్టం ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చెయ్యలేదేమో అనుకుంటా.. 

- అచ్చంపేట్ రాజ్. 

blog 1.png

blog 2.png

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugublog/593fe289-4962-4b5d-a6c3-04709540541do%40googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages