Add my blog to the list of telugu bloggers

120 views
Skip to first unread message

Jyothi Peddireddy

unread,
Aug 1, 2015, 3:48:05 AM8/1/15
to తెలుగుబ్లాగు
Hi,

Please add my Telugu blog

హరివిల్లు నా ప్రపంచం .. నా మాటల్లో .



Thank you


Jyothi Peddireddy


Raj

unread,
Aug 2, 2015, 1:15:19 AM8/2/15
to telug...@googlegroups.com
ఇది బ్లాగింగ్ చేసేవారికి - బ్లాగ్ ల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే వేదిక - ఒక గ్రూప్ గా ఏర్పడి, ఆ సభ్యుల సందేహాలకు - సమాధానం తెలిసిన బ్లాగర్ బదులు ఇస్తారు. ఇక్కడ మీరు సభ్యులైనట్లే. బహుశా - మీరు అడిగింది - బ్లాగ్ అగ్రిగేటర్స్ గురించి అనుకుంటాను. మీరు మీ బ్లాగ్ ని అందులో జత చేస్తే మీ బ్లాగ్ ని మరింతమంది వీక్షకుల దృష్టికి తీసుకవెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు అనుకుంటా. అదే మీ సమాధానం అయితే ఈ క్రింది లింక్ చూడండి. 

- అచ్చంపేట్ రాజ్. 

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Reply all
Reply to author
Forward
0 new messages