సభ్యులకు అందరికి నా నమసుమంజలి
నాది ఒక చిన్న విన్నపం
నాకు మన పురాణాలోని విశిష్ట మైన గరుడ పురాణం గురించి తెలుసు కోవాలని
చాలా
జిగ్నసాగా ఉంది
నా విన్నపాన్ని మన్నించి వాటికీ సంభందించిన లింకులను నాకు పంపగలరు అని
ఆసిస్తూ
మీ
రాముడు
అలాగే archive.org సైటులో సెర్చి చేయండి
16-11-10, raghuveer patakamuri <raghuv...@gmail.com>రాసిఉంది:
> ఈ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి .
>
> రఘువీర్ .పతకమూరి
>
> --
> ______________________________________________
>
> * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
>
> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> మెయిలు పంపండి.
> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,
> http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
>
> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org |
> telugubloggers.com
> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>
నమస్తే రాముడు గారు!
ఆచార్యవాణి సంపుటములలో _ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ జగద్గురు
శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారు పురాణముల గురించి
మాట్లాడుతూ గరుడ పురాణం గురించి ఇలా చెప్పారు అని ఉంది.
"గరుడ పురాణం పితృలోకాల గురించీ, మనిషి గతించిన తరవాత ఆత్మ సంతృప్తికై
జరుపవలసిన శ్రాద్ధకర్మాదుల గురించీ చెప్తుంది. ఆ కారణం చేతనే శ్రాద్ధ
కర్మల తర్వాత, పితృకార్యాల తరవాత గరుడపురాణాన్ని చదవటం పరిపాటి."
.....సూర్య నాగేంద్ర కుమార్ అయ్యగారి
-------------------------------------------------
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
వ్యాసభగవానుడి పద్దెనిమిధి పురాణాలలో ఒకటి గరుడపురాణం. నరకం గురించి పాపుల శిక్ష గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. అలాగే చనిపోయాక పాపులు దాటవలసిన వైతరణీ నది గురించి ఉంటుంది. అది నూరు యోజనాల వెడల్పు ఉంటుంది. చీమూ,నెత్తురు ప్రవహిస్తుంటాయి. అందు పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు. అంతే కాక మరణానంతర క్రియలు, యమలోక వివరణ, నరకలోకం, బలవన్మరణము, వివిధ దానములు, జనన మరణాదికము, యమలోక బాధలు మొదలైన విషయాలు వివరించబడ్డాయి. అవి చదివితే భయపడడం సహజమే. అందుకే గరుడపురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. కాని అన్ని పురాణాల్లా దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలి.
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
21-11-10, Kaśyap కశ్యప్ <kasy...@gmail.com>రాసిఉంది: