అభినందన - తప్పక చదవండి

68 views
Skip to first unread message

Kiran Kumar

unread,
Aug 20, 2010, 6:54:41 PM8/20/10
to telug...@googlegroups.com
ఇది ఇక్కడ రాయవచ్చో లేదో అయినా కూడా ఆనందము పట్టలేక రాస్తున్నా , ఎవరు మిస్ కాకూడదని రాస్తున్నా . క్రింద లింక్ చూడండి , మన వాళ్ళు కెవ్వు కేక పుట్టించారు

http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1

వీవెన్ గారికి
భాస్కర్ గారికి
జాలయ్య గారికి
విమల్ గారికి
భరద్వాజ్ గారికి
శ్రీను గారికి
రంజిత్ కుమార్ గారికి
ప్రవీణ్ శర్మ గారికి


హృదయపూర్వక అభినందనలు

మీ
కిరణ్

(http://telugukingdom.net )


Srinivasa Raju Datla

unread,
Aug 20, 2010, 6:59:59 PM8/20/10
to telug...@googlegroups.com
హలా!
అందరికీ అభినందనలు.

--
దాట్ల శ్రీనివాస
హరివిల్లు

2010/8/21 Kiran Kumar <telugu...@gmail.com>
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Bulusu Subrahmanyam

unread,
Aug 21, 2010, 1:49:22 AM8/21/10
to telug...@googlegroups.com
తెలుగు బ్లాగర్ల సంకలినులను కొంతమంది ఉత్యాహవంతులైన యువతీ యువకులు, భాష మీద మమకారంతో, స్వలాభాపేక్షలేకుండా, తెలుగు పాఠకుల, బ్లాగర్ల సౌకర్యార్ధం, సౌలభ్యం కోసం నడుపుతున్నారంటే నాకు చాలా ఆనందం కలిగింది. వారందరికి నా కృతజ్ఞతాభివందనములు. కాని వారు వారి సమయమే కాకుండా స్వంత డబ్బు మనందరి కోసం ఖర్చుపెట్టుతున్నారని కూడా తెలిసింది. ఈవిషయమై మనమేదైనా ఆలోచిస్తే బాగుంటుందని కూడా అనిపిస్తోంది.వారందరికి మరో మారు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
 
బులుసు సుబ్రహ్మణ్యం


 
2010/8/21 Kiran Kumar <telugu...@gmail.com>
ఇది ఇక్కడ రాయవచ్చో లేదో అయినా కూడా ఆనందము పట్టలేక రాస్తున్నా , ఎవరు మిస్ కాకూడదని రాస్తున్నా . క్రింద లింరోక్ చూడండి , మన వాళ్ళు కెవ్వు కేక పుట్టించారు

http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1

వీవెన్ గారికి
భాస్కర్ గారికి
జాలయ్య గారికి
విమల్ గారికి
భరద్వాజ్ గారికి
శ్రీను గారికి
రంజిత్ కుమార్ గారికి
ప్రవీణ్ శర్మ గారికి


హృదయపూర్వక అభినందనలు

మీ
కిరణ్

(http://telugukingdom.net )


vimal atreya

unread,
Aug 21, 2010, 2:31:15 AM8/21/10
to telug...@googlegroups.com
మా అందరి తరఫునా, నా కృతజ్ఞతలు.

- విమల్

2010/8/21 Bulusu Subrahmanyam <srisubr...@gmail.com>

mala kumar

unread,
Aug 21, 2010, 3:09:09 AM8/21/10
to telug...@googlegroups.com
నా బ్లాగ్ పేరు  ఈ సంకలినులలో  చూసుకొని మురిసి పోవటమే కాని , వాటి కోసం మీరు  ఇంత కష్టపడుతున్నారని ,  నాకు తెలీదు . మా అందరి కోసము చాలా కృషి చేస్తున్నారు . ధన్యవాదాలండి .
 మీ అందరి కీ అభినందనలండి .

SRRao

unread,
Aug 21, 2010, 4:32:22 AM8/21/10
to telug...@googlegroups.com
నిస్వార్థ కృషికి తగ్గ గుర్తింపు లభించింది. సంకలినుల నిర్వాహకులందరికీ అభినందనలు.

- రావు

Raja Sekhara Raju

unread,
Aug 21, 2010, 9:12:32 AM8/21/10
to telug...@googlegroups.com
సంకలినుల నిర్వాహకులందరికీ అభివందనాలు. తెలుగు బ్లాగులన్నిటినీ ఒడిసి పట్టి అందరికీ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్ని బ్లాగులలోని భావాలను ప్రసారం చేస్తున్న -అదీ ఉచితంగా- బ్లాగ్ సంకలినులు ఆధునిక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. ఇవి సాంప్రదాయిక దినచర్యా ప్రక్రియలకు నవీకరణలు. మీరు మరింత సమర్థంగా, నిబద్దంగా మీ సేవలను అందించగలరని, అంతర్జాల లేఖకులకు మరింతగా ప్రేరణను అందించగలరని ఆశిస్తున్నాము. మీ సాధక బాధకాలు మాకు తెలియవు. సుజాత గారి ఈనాడు వ్యాసం ద్వారా కొంతమేరకు అర్థమయ్యాయి. వ్యక్తిగత స్థాయిలో మా బ్లాగర్లలో కొందరయినా మీకు సహాయం చేయగలరని, అలాంటి సహాయం అవసరం అయితే నా వంతు సహకారం అందించగలనని చెబుతున్నాను.
 
 
నా దొక అభ్యర్థన. చక్కగా పనిచేస్తున్న బ్లాగులు ఒక్కోసారి జంక్ భాషతో, కనిపించకూడా మాయమవుతూ ఇబ్బంది పెడుతుంటాయి. కారణం ఏమిటో తెలియదు. ముఖ్యంగా బ్లాగు.కామ్ ఈ మధ్య కొంత కాలం కనిపించకుండా పోయింది. నా చందమామ బ్లాగులో సంవత్సరం పైగా సేకరించిన అమూల్య సమాచారం రెండువారాలపాటు నా బ్లాగులో అదృశ్యమయిపోయంది.
 
తర్వాత జాలయ్యగారి హామీ మేరకు మళ్లీ పనిచేస్తోంది కాని నెలరోజులుగా blaagu.com లో రూపొందించుకున్న అన్ని బ్లాగులలోనూ ఇమేజ్‌లు మాయమైపోయాయి. చందమామ 60 సంవత్సరాలకు సంబందించిన అమూల్యమైన ఇమేజ్‌లు ప్రస్తుతం నా బ్లాగులో కనిపించడం లేదు. మా మిత్రుల బ్లాగులు కూడా ఇదే పరిస్తితి. కారణం తెలియదు. పైగా ఇప్పుడు ఇమేజ్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ కూడా పనిచేయకుండా చేశారు. ఇది సమస్యా లేక లోపమో తెలియడం లేదు. మా వంటి బ్లాగర్ల బ్లాగులలో గతంలో పొందుపర్చిన ఇమేజ్‌లు ఎప్పటికయినా వస్తాయా లేక రావా తెలియజేయగలరు. రావనుకుంటే వాటిని అనుమతిస్తున్న బ్లాగులకు షిప్ట్ కావడం ఒక్కటే మార్గం.
 
జాలయ్యగారూ మళ్లీ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెబుతారా? సాంకేతిక లోపం అనుకుని నెలరోజులుగా మీకు తెలుపలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
 
తెలుగు బ్లాగు సంకలినుల నిర్వాహకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వ్యాసకర్త సుజాత గారికి అభినందనలు.
రాజశేఖర రాజు
చందమామ
rajasekh...@chandamama.com
Krajas...@gmail.com
mobile : 9884612596

 

జాలయ్య

unread,
Aug 21, 2010, 9:51:24 AM8/21/10
to telug...@googlegroups.com
రాజశేఖర రాజు గారు,
మీకు ఇమేజ్ విషయంలో సమస్యలు వస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి మీకు మెయిలు చేస్తాను. మీకు బ్లాగు.కాంతో గాని జల్లెడతోగాని సమస్యలు ఉంటే నేరుగా admin  at jalleda.com కు కాని, jaalayya at jalleda.com కు కాని మెయిలు చేయవచ్చు.

-జాలయ్య.

2010/8/21 Raja Sekhara Raju <krajas...@gmail.com>



--

---------------------
జాలయ్య
http://blog.jalleda.com

Raja Sekhara Raju

unread,
Aug 21, 2010, 11:19:19 AM8/21/10
to telug...@googlegroups.com
జాలయ్య గారూ,
అమ్మయ్య. మళ్లీ మీతో కమ్యూనికేషన్.. నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటున్నాను. నా బ్లాగు మాత్రమే కాదు. బ్లాగు.కామ్‌లో బ్లాగ్ రూపొందిచుకున్న మా మిత్రుల బ్లాగులలో కూడా ఇమేజ్‌లు కనిపించడం లేదు. ఇమేజ్ అప్డేషన్ ఆప్షన్ కూడా పనిచేయడం లేదు. కారణం తెలియదు. ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని మీకు నేరుగా సమాచారం పంపలేదు. మీరన్నట్లు ముందే మీకు సమాచారం  పంపితే బాగుండేది. ఇమేజ్‌లు తిరిగి వస్తే మీకు కృతజ్ఞుడిని.
మీ
రాజు
చందమామ
 

keerthana

unread,
Aug 21, 2010, 11:43:35 PM8/21/10
to తెలుగుబ్లాగు
రాజు గారూ,
థాంక్యూ! నిన్న అగ్రిగేటర్లు అన్నింటికీ ట్రాఫిక్ బాగా ఉందని తెలిసింది.
అసలు మీడియాలోనే చాలామందికి బ్లాగులు తెలుగులో రాయవచ్చని ఇంకా తెలీదు.నా
వ్యాసానికి స్పందన బాగా వచ్చింది.వ్యకితగంగా కూడా చాలా మెయిల్స్ వచ్చాయి.

నెలకు రెండు సార్లు బ్లాగోగులు శీర్షికన నేను తెలుగు బ్లాగుల్ని ఈనాడులో
పరిచయం చేస్తున్న సంగతి తెలిసే ఉండొచ్చు. అలాంటి చహ్క్కని బ్లాలన్నింటినీ
ఒకే చోట చూసే అవకాశం ఉందని చాలామందికి తెలీదు.అందుకే అగ్రిగేటర్ల గురించి
బానర్ ఆర్టికిల్ రాస్తే బావుండని మిత్రులొకరు సూచిస్తే,అప్పటికప్పుడు
నిర్వాహకులందరినీ ఆన్ లైన్లోనే ఇంటర్వ్యూలు చేసి దీన్ని రాయడం జరిగింది.

అగ్రిగేటర్లకే కాక వాటి నిర్వాహకులకు కొంత గుర్తింపు ఉండాలన్నదే వ్యాసం
వెనక ఉన్న మరొక ఉద్దేశం!

On Aug 21, 6:12 pm, Raja Sekhara Raju <krajasekh...@gmail.com> wrote:
> సంకలినుల నిర్వాహకులందరికీ అభివందనాలు. తెలుగు బ్లాగులన్నిటినీ ఒడిసి పట్టి
> అందరికీ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్ని బ్లాగులలోని భావాలను ప్రసారం
> చేస్తున్న -అదీ ఉచితంగా- బ్లాగ్ సంకలినులు ఆధునిక ప్రజాస్వామ్యానికి
> పట్టుగొమ్మలు. ఇవి సాంప్రదాయిక దినచర్యా ప్రక్రియలకు నవీకరణలు. మీరు మరింత
> సమర్థంగా, నిబద్దంగా మీ సేవలను అందించగలరని, అంతర్జాల లేఖకులకు మరింతగా
> ప్రేరణను అందించగలరని ఆశిస్తున్నాము. మీ సాధక బాధకాలు మాకు తెలియవు. సుజాత గారి
> ఈనాడు వ్యాసం ద్వారా కొంతమేరకు అర్థమయ్యాయి. వ్యక్తిగత స్థాయిలో మా బ్లాగర్లలో
> కొందరయినా మీకు సహాయం చేయగలరని, అలాంటి సహాయం అవసరం అయితే నా వంతు సహకారం
> అందించగలనని చెబుతున్నాను.
>
> నా దొక అభ్యర్థన. చక్కగా పనిచేస్తున్న బ్లాగులు ఒక్కోసారి జంక్ భాషతో,
> కనిపించకూడా మాయమవుతూ ఇబ్బంది పెడుతుంటాయి. కారణం ఏమిటో తెలియదు. ముఖ్యంగా
> బ్లాగు.కామ్ ఈ మధ్య కొంత కాలం కనిపించకుండా పోయింది. నా చందమామ బ్లాగులో
> సంవత్సరం పైగా సేకరించిన అమూల్య సమాచారం రెండువారాలపాటు నా బ్లాగులో
> అదృశ్యమయిపోయంది.
> blaagu.com/chandamamalu
>
> తర్వాత జాలయ్యగారి హామీ మేరకు మళ్లీ పనిచేస్తోంది కాని నెలరోజులుగా

> blaagu.comలో రూపొందించుకున్న అన్ని బ్లాగులలోనూ ఇమేజ్‌లు మాయమైపోయాయి.


> చందమామ 60
> సంవత్సరాలకు సంబందించిన అమూల్యమైన ఇమేజ్‌లు ప్రస్తుతం నా బ్లాగులో కనిపించడం
> లేదు. మా మిత్రుల బ్లాగులు కూడా ఇదే పరిస్తితి. కారణం తెలియదు. పైగా ఇప్పుడు
> ఇమేజ్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ కూడా పనిచేయకుండా చేశారు. ఇది సమస్యా లేక లోపమో
> తెలియడం లేదు. మా వంటి బ్లాగర్ల బ్లాగులలో గతంలో పొందుపర్చిన ఇమేజ్‌లు
> ఎప్పటికయినా వస్తాయా లేక రావా తెలియజేయగలరు. రావనుకుంటే వాటిని అనుమతిస్తున్న
> బ్లాగులకు షిప్ట్ కావడం ఒక్కటే మార్గం.
>
> జాలయ్యగారూ మళ్లీ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెబుతారా? సాంకేతిక లోపం అనుకుని
> నెలరోజులుగా మీకు తెలుపలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. మా
> సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
>
> తెలుగు బ్లాగు సంకలినుల నిర్వాహకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వ్యాసకర్త
> సుజాత గారికి అభినందనలు.
> రాజశేఖర రాజు
> చందమామ

> rajasekhara.r...@chandamama.com
> Krajasekh...@gmail.com
> mobile : 9884612596
>
> On 8/21/10, Kiran Kumar <teluguking...@gmail.com> wrote:
>
>
>
>
>
> > *ఇది ఇక్కడ రాయవచ్చో లేదో అయినా కూడా ఆనందము పట్టలేక రాస్తున్నా , ఎవరు మిస్


> > కాకూడదని రాస్తున్నా . క్రింద లింక్ చూడండి , మన వాళ్ళు కెవ్వు కేక పుట్టించారు

> > *
>
> >http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1
>
> > *వీవెన్ గారికి


> > భాస్కర్ గారికి
> > జాలయ్య గారికి
> > విమల్ గారికి
> > భరద్వాజ్ గారికి
> > శ్రీను గారికి
> > రంజిత్ కుమార్ గారికి

> > ప్రవీణ్ శర్మ గారికి *
>
> > *హృదయపూర్వక అభినందనలు
>
> > మీ
> > కిరణ్*
> > (http://telugukingdom.net)


>
> > --
> > ______________________________________________
>
> > * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
>
> > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> > మెయిలు పంపండి.
> > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.


>
> > బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org |
> > telugubloggers.com

> > బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com- Hide quoted text -
>
> - Show quoted text -

keerthana

unread,
Aug 22, 2010, 1:27:53 AM8/22/10
to తెలుగుబ్లాగు
కీర్తన ఎవరో కాదండోయ్, మొదట్లో ఆ పేరు వాడాను కొన్నాళ్ళు.

-సుజాత

> > - Show quoted text -- Hide quoted text -

raghuveer patakamuri

unread,
Aug 22, 2010, 9:27:14 AM8/22/10
to telug...@googlegroups.com


సంకలినులందరికి శుభాభివందనములు.

Raja Sekhara Raju

unread,
Aug 22, 2010, 9:51:43 AM8/22/10
to telug...@googlegroups.com
సుజాతగారూ, సంకీర్తన మాకూ తెలుసు కదా. సందేహం లేదు.
 
 
బ్లాగ్ అనే ఆవిష్కరణ ఒక సాంకేతిక విప్లవం అయితే ఇంగ్లీష్ పెత్తనాన్ని బద్దలు గొట్టి సమస్త ప్రపంచ ప్రాంతీయ భాషలలో తమ అభిప్రాయాలు, భావాలు పంచిపెట్టడానికి, పంచుకోవడానికి నాంది పలికిన గొప్ప అంతర్జాల విప్లవం యూనికోడ్ ఫాంట్. నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన వ్యక్తీకరణ మార్గంలో నా అభిప్రాయాలను చెప్పుకోవడం నెట్ ద్వారా సాధ్యపడటమే ఒక పెను విప్లవం. ఆధునిక సమాజంలో ఇంతగా ప్రజాస్వామికీకరించబడిన సాంకేతిక సాధనం మరొకటి లేదనే నా అభిప్రాయం. కాని కొనుగోలు శక్తి పరంగా ఇంటర్నెట్ ఇప్పటికీ చాలామందికి అందుబాటులో లేకపోవడం మూలంగానే చాలామందికి ప్రాంతీయ భాషల్లో కూడా అంతర్జాల భావప్రసారం చేయడం సాధ్య పడకపోతోంది. బ్లాగ్ అగ్రిగేటర్ల గురించి మీరు పరిచయం చేసిన వ్యాసం కొంతమందికయినా ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మనిషికి అవసరమైనప్పుడు జటిలంగా అనిపించిన సమస్య కూడా సులభంగా పరిష్కారం అయిపోతుందనడానికి నా తెలుగు టైపింగ్ అనుభవం చక్కటి ఉదాహరణ. 2004 చివర్లో వెబ్‌దునియా.కామ్‌లో ఉద్యోగంలే చేరినప్పటికి నాకు ఇంగ్లీష్ టైపింగ్ మాత్రమే తెలుసు. కాని ఇక్కడ ప్రాంతీయ భాషలలో వార్తలు, లోకలైజేషన్ పనులకు ప్రాధాన్యత ఉండటంతో ఈ అవసరం నన్ను ఎంతగా పురికొల్పిందంటే నా సీనియర్ ఉద్యోగుల సహకారంలో కేవలం రెండు రోజులలోనే inscript key board layout లో గౌతమి ఫాంట్ సాయంతో తెలుగు టైప్ నేర్చేసుకుని ఆర్టికల్స్ అప్‌లోడ్ చేయడం మొదలు పెట్టేశానంటే నమ్మండి. తెలుగు టైప్ ఇంత త్వరగా నేర్చుకోవడం సాధ్యం అంటే నేనే నమ్మేవాడిని కాదు. తర్వాత వారం పది రోజులకే ఉద్యోగానికి అవసరమైన గరిష్ట టైపింగ్ వేగం కూడా వచ్చేసింది.
 
కాబట్టి మనసుంటే, కాదు.. కాదు. అవసరం పడితే మనిషి ఏ విద్య అయినా సులభంగా నే్ర్చుకోగలడు. అందుకే తెలుగులో నేర్చుకోవడానికి, మన భావాలు పంచుకోవడానికి అవకాశం ఇస్తున్న తెలుగు బ్లాగులకు, బ్లాగ్ సంకలినుల నిర్వాహకులకు తెలుగు ప్రేమికులు రుణపడి ఉంటారు. ఉన్న సమస్య అల్లా ఎక్కువమందికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే. ఇంటర్నెట్ లిమిటెడ్ కనెక్షన్ తీసుకుంటే మనం ఆరిపోతాం. అన్‌లిమిటెడ్ కనెక్షన్ తీసుకోవాలంటే కనీసం రూ.800 లు  నెలకు చెల్లించవలసి వస్తుంది. 9 కోట్లమంది తెలుగువాళ్లలో ఎంతమందికి ఇది సాధ్యమవుతుంది? ఈ ఆర్థికపరమైన అడ్డంకి తొలిగిపోతే ప్రాంతీయ భాషలలో భావవ్యక్తీకరణ నిజంగా విప్లవీకరించబడుతుంది. ఈ లోపల ఎవరికి వారం మనవంతు ప్రయత్నాలు మనం చేసుకుపోదాం. డబ్బు, సమయం రెండింటిని మనందరికోసం వెచ్చిస్తున్న బ్లాగు సంకలినుల నిర్వాహకులకు మనం ఇక్కడే రుణపడి ఉంటున్నాము.
 
మరోసారి మీకు అభినందనలు.
 
రాజు
చందమామ


 
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
Reply all
Reply to author
Forward
0 new messages