అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోండి.

1,555 views
Skip to first unread message

karthik

unread,
Oct 26, 2011, 9:41:58 AM10/26/11
to తెలుగుబ్లాగు
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు.
అలాగే
ఇండోలిపి
పోతన (ఫాంటు)
వేమన (ఫాంటు)
గౌతమి (ఫాంటు)
లోహిత్ ఫాంటు
తిక్కన ఫాంటు
సుగున,
వాని ,
అక్షర,
మరియు రమణీయ ఫాంట్స్
మెదలగునవి telugu unicode fonts మనకు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
కాకపోతే అవన్ని ఒకే చోట దొరకకపోవటం వల్లే చాలా మంది దగ్గర అన్ని telugu
fonts లేవు.
వాటినన్నింటిని ఒకే file గా zip చేసి మీకు అందిస్తున్నాను.
అలాగే వీటితో పాటు eenadu vartha లాంటి web fonts కూడా ఇందులో వున్నాయి.
తెలుగులో వ్రాయుట కొరకు microsoft indic input కూడా ఇందులో వుంది.
ఒకవేల మీరు xp వాడుతుంటే icomplex అనే softwareను extra గా install
చేసుకోవలసి వుంటుంది. windows 7 లో ఈ అవసరం వుండదు. i complex ను ఎలా
install చేయాలో నల్లమేతు గారి ఈ వీడియోలో చూడండి.
http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0

అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోవటానికి క్రింది
లింక్ ను క్లిక్ చేయండి.
http://www.mediafire.com/?9nv3a8b76aomd8d

krishnaveni chari

unread,
Oct 27, 2011, 1:02:24 PM10/27/11
to telug...@googlegroups.com
కార్తీక్ గారూ మీరు కనుక సిడేక్ ప్రోగ్రామ్ లో  గౌతమి వాడుతుంటే నాకు కొన్ని సలహాలు కావాలి. దాన్లో నాకు బండ ర కి వత్తులని పెట్టడం లేక బండ ర కింద బండ ర ని టైప్ చేయడం తెలియదు. దానికి నేను అక్షరమాల లేక అక్షరా నుంచి బరహానుంచి సహాయం తీసుకుంటాను. దురదృష్టవశాత్తూ నేను దానితోనే ( అంటే సిడేక్ టైపింగ్ టూల్తోనే తెలుగు టైప్ చేయడం ప్రారంభించేను కనుక మిగతా ప్రోగ్రామ్ని ఉపయోగించాలంటే చేతికి అలవాటు పడలేదు. మీక్రు కనుక దాన్ని ఉపయోగిస్తే దయచేసి నాకు  తెలపగలరు. అదేకాక ఇంక రెండు అక్షరాల గురించి కూడా సందేహాలున్నాయి.

ధన్యవాదాలు
2011/10/26 karthik <avkka...@gmail.com>
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
krishna

Duvvuri Venu Gopal

unread,
Oct 28, 2011, 1:21:13 AM10/28/11
to telug...@googlegroups.com
నేను ఓపెన్ ఆఫీసు వాడుతున్నాను. పొల్లు అక్షరం పక్కనే మరొక హల్లును టైపు చెయ్యడం ఎలా. మైక్రోసాఫ్టు ఆఫిసులో అవుతే  Ctrl + Shift + 1 తో పని అవుతుంది. అవగ్రహ, హిందీ ఫులుస్టాపు అంటే | || లు ఎలా టైపు చెయ్యాలి. ప్రస్తుతం నేను సింబల్సు నుండి ఇన్సర్టు చేస్తున్నాను.

దువ్వూరి వేణుగోపాల్

2011/10/27 krishnaveni chari <krishn...@gmail.com>

--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

రహ్మానుద్దీన్ షేక్

unread,
Oct 28, 2011, 1:35:47 AM10/28/11
to telug...@googlegroups.com

2011/10/28 Duvvuri Venu Gopal <dvg...@gmail.com>

నేను ఓపెన్ ఆఫీసు వాడుతున్నాను. పొల్లు అక్షరం పక్కనే మరొక హల్లును టైపు చెయ్యడం ఎలా.

Ctrl+Shift+2 works fine for me.
 
మైక్రోసాఫ్టు ఆఫిసులో అవుతే  Ctrl + Shift + 1 తో పని అవుతుంది. అవగ్రహ, హిందీ ఫులుస్టాపు అంటే | || లు ఎలా టైపు చెయ్యాలి.

వీవెన్ గారు ఈ క్రింద విధంగా ఒక ఉపాయం ఇచ్చారు.(ఇది లినక్స్ లో నే ఉపయోగ పడుతుంది)
ప్రస్తుతానికి లినక్సులో iBusను (లేదా m17nని ఏ రూపంలోనైనా ) ఉపయోగించేవారు, ఈ మెరుగైన InScript అమరికను ఉపయోగించుకోవచ్చు. ఇవీ అంచెలు:

1. te-inscriptplus.mim దస్త్రాన్ని దించుకోండి. ఇక్కడ నుండి: https://gitorious.org/inscriptplus/te-inscriptplus/blobs/raw/master/te-inscriptplus.mim
2. దీన్ని /usr/share/m17n సంచయంలోనికి కాపీ చేసుకోండి.
3. iBusని పునఃప్రారంభించండి.
4. iBus అభిరుచులలో తెలుగు సమూహంలో నుండి te-inscriptplus లేదా Telugu InScript+ (m17n) అన్న దాన్ని ఎంచుకోండి.
5. అన్ని యూనికోడ్ తెలుగు అక్షరాలతో తెలుగు టంకనాన్ని ఆనందించండి.

పైన తెలిపిన విధానం లో అవగ్రహ కోసం, AltGr+> మరియు । కోసం >, ఇంకా ॥కోసం AltGr+.
AltGr గురించి ఇక్కడ చదవండి : http://en.wikipedia.org/wiki/AltGr_key
అన్నట్టు నేను ఎన్నో రోజులనుండి తెలుగు లో లేటెక్ విషయమై మిమ్మల్ని సంప్రదించటానికి ప్రయత్నిస్తున్నాను.
నాకు లేటెక్ లో తెలుగు కి సంబంధించి కొన్ని సందేహాలున్నవి.
ప్రస్తుతం నేను సింబల్సు నుండి ఇన్సర్టు చేస్తున్నాను.

దువ్వూరి వేణుగోపాల్

--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

V Pratap

unread,
Oct 27, 2011, 11:40:04 PM10/27/11
to telug...@googlegroups.com
కృతఙ్ఞతలు కార్తీక్ గారు..మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.నేను విండోస్ 7 వాడుతున్నాను. ప్రస్తుతము ఇండోలిపి గౌతమీ వాడుతున్నాను.మీరు చెప్పినట్లుగా .. వేమన ,ఈనాడు తదితరాలు డౌన్లోడ్ చేశాను..ఆతరువాత వాటిని ఎలా ఉపయోగించాలి..వాటిని ఇన్స్టాల్ చేస్తే అక్షర మాత్రమే వస్తుంది. మార్గం చెప్పగలరు.ప్రతాప్ 

2011/10/26 karthik <avkka...@gmail.com>

Duvvuri Venu Gopal

unread,
Oct 28, 2011, 3:59:09 AM10/28/11
to telug...@googlegroups.com
రహ్మనుద్దీన్ గారూ

ధన్యవాదములు. ఓపెన్ ఆఫీసులో అవి పనిచేయుటలేదు. కారణం తెలియదు.

లేటెక్ (LaTeX) గురించి సందేహాలు ఉంటే సందేహించకుండా నాకు వ్రాయండి. నేను లేటెక్ లో ట్రైనింగ్ కూడా ఇస్తాను - 3 రోజులు. ఈ మధ్యనే నేను వరంగల్ లోని ఎస్. ఆర్. ఇంజినీరింగ్ కాలేజిలో ట్రైనింగ్ ఇచ్చాను.

దు.వే.గో.

2011/10/27 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

karthik

unread,
Oct 28, 2011, 5:53:03 PM10/28/11
to తెలుగుబ్లాగు
ఇక్కడ చాలా మందికి వచ్చిన సందేహాలు నాకు ఒకప్పుడు వచ్చాయి. నిజానికి
తెలుగు unicode పరిపూర్ణమైన భాష. దానికి సంభందించి ఒకప్పుడు నా బ్లాగులో
కొన్ని సందేహాలను వెలుబుచ్చాను. కాని వాటన్నింటికి నాకు ఇప్పుడు
పరిపూర్ణమైన సమాధానాలు దొరికాయి. వాటినన్నింటికి సమాధానాలు లంకెలతో సహా
రేపు మరొక పోస్టు ఇక్కడ వుంచుతాను.
http://teluguhomepage.blogspot.com/2011/07/inscript-apple-key-board.html

నా వ్యాఖ్యకు వీవెన్ గారి స్పందన కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.
http://veeven.wordpress.com/2011/07/21/inscript-apple/

ఈ conversation ద్వారా బ్లాగర్లకు వున్న కొన్ని సందేహాలు తీరుతాయని
ఆశిస్తున్నాను. i am very happy with veeven's response thankyou

************************************

నేను విండోస్ 7
వాడుతున్నాను. ప్రస్తుతము ఇండోలిపి గౌతమీ వాడుతున్నాను.మీరు
చెప్పినట్లుగా ..
వేమన ,ఈనాడు తదితరాలు డౌన్లోడ్ చేశాను..ఆతరువాత వాటిని ఎలా
ఉపయోగించాలి..వాటిని
ఇన్స్టాల్ చేస్తే అక్షర మాత్రమే వస్తుంది. మార్గం చెప్పగలరు.ప్రతాప్

*******************************
ఈనాడు అనేది webfont దాని వలన మనం కేవలం ఈనాడు online పేపర్ ని "
eenadu.net" సవ్యంగా చూడగలం.

On Oct 26, 6:41 pm, karthik <avkkart...@gmail.com> wrote:
> మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు.
> అలాగే
> ఇండోలిపి
> పోతన (ఫాంటు)
> వేమన (ఫాంటు)
> గౌతమి (ఫాంటు)
> లోహిత్ ఫాంటు
> తిక్కన ఫాంటు
> సుగున,
>  వాని ,
>  అక్షర,
> మరియు రమణీయ ఫాంట్స్
> మెదలగునవి telugu unicode fonts మనకు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
> కాకపోతే అవన్ని ఒకే చోట దొరకకపోవటం వల్లే చాలా మంది దగ్గర అన్ని telugu
> fonts లేవు.
> వాటినన్నింటిని ఒకే file గా zip చేసి మీకు అందిస్తున్నాను.
> అలాగే వీటితో పాటు eenadu vartha లాంటి web fonts కూడా ఇందులో వున్నాయి.
> తెలుగులో వ్రాయుట కొరకు microsoft indic input కూడా ఇందులో వుంది.
> ఒకవేల మీరు xp వాడుతుంటే icomplex అనే softwareను extra గా install
> చేసుకోవలసి వుంటుంది. windows 7 లో ఈ అవసరం వుండదు. i complex ను ఎలా

> install చేయాలో నల్లమేతు గారి ఈ వీడియోలో చూడండి.http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0

Raj

unread,
Oct 28, 2011, 11:50:55 PM10/28/11
to telug...@googlegroups.com
కార్తీక్ గారూ, 

మీరు ఇచ్చిన లింక్ ద్వారా నేను డౌన్లోడ్ చేసుకొని, ఆ ఫాంట్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను.. మీకు కృతజ్ఞతలు.. 

- రాజ్.

Message has been deleted
Message has been deleted
Message has been deleted

Nageswara Rao Gullapalli

unread,
Oct 31, 2011, 6:24:59 AM10/31/11
to telug...@googlegroups.com
From: Nageswara Rao
Downloaded the fonts. Guide me how to install in windows 7. Demo is given only for windows xp
ok

2011/10/29 frie...@gmail.com <frie...@gmail.com>

-----Original Message-----
From: Raj
Sent:  29/10/2011 9:20:55 am
Subject:  Re: [తెలుగుబ్లాగు:21274] Re: అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోండి.

*కార్తీక్ గారూ, *
*
*
*మీరు ఇచ్చిన లింక్ ద్వారా నేను డౌన్లోడ్ చేసుకొని, ఆ ఫాంట్స్ ని ఇన్స్టాల్
చేసుకున్నాను.. మీకు కృతజ్ఞతలు.. *
*
*
*- రాజ్.*

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--

Nageswara Rao Gullapalli
Kamma Marriage Alliances India & Abroad
Vani Nilayam
5-36 Durganagar, Dilshuknagar
Hyderabad 500060,India
www.saptapadi.net
Ph:91-40-24046990 M:9848211556

Duvvuri Venu Gopal

unread,
Nov 2, 2011, 3:36:43 AM11/2/11
to telug...@googlegroups.com
నేను ఈ ఫాంట్లలో ఉన్న imrc-pune ఫాంట్లు స్థాపించాను. మీరెవరేనా స్థాపించి చూశారా. ఫాంటు పేర్లు నక్షత్రాల పేర్లు - ఆరుద్ర, అశ్వని, పుష్యమి, కృత్తిక, రోహిణి. ఇలా పేర్లే బాగున్నాయి. ఫాంట్లు ఉపయోగిద్దా మంటే ఎందుకూ పనికి రావు. కారణం చెప్పమంటారా -
క్ష టైపు చేస్తే పైన తలకట్టు రావట్లేదు. క్షా అనగానే క + ష గా మారిపోతోంది. క్షా అవ్వటల్లేదు.
భా  అని టైపుచేస్తే భ మీద దీర్ఘం వస్తోంది. అంటే తలకట్టూ ఉంది దీర్ఘమూ వస్తోంది.
ఏ అని టైపు చేస్తే పైన టోపీ లేకుండా ఉత్తి ఎ టైపు అవుతోంది.
రే బాగానే ఉంది కాని, దే అని టైపు చేస్తే దె అని వస్తోంది.

పుష్యమి, శ్రవణం, కృత్తిక - ఫాంట్లలో పెద్ద తేడా లేదు. చాలా చిన్న మార్పు.

 పాంయింట్ సైజు కూడా చాలా చిన్నగా ఉంది.

సి-డాక్ వారి ఫాంట్లు కూడా ఇంతే.

దీన్ని బట్టి తేలింది ఏమిటంటే తెలుగు భాషమీద ప్రేమ ఉన్న వారు తయారు చేసిన ఫాంట్లు పూర్తిగాను, పనికి వచ్చేవి గాను ఉన్నాయి. గవర్నమెంటు కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసించిన ఫాంట్లు పూర్తిగా లేకపోవడం వల్ల అవి ఉపయోగించడానికి పనికి రావు.
సి-డాక్ వారు కాని ఐఎన్ఆర్ సి పూణే వారు కాని ఇంక ఈ ఫాంట్ల జోలికి పోరు - అంటే వీటిని సరిచెయ్యరు. అందువల్ల మనలో ఉన్న ఔత్సాహికులే వీటిని సరిదిద్ది తే మంచిది అనిపిస్తోంది.
దీనితో ఒక మచ్చు పంపిస్తున్నాను చూడండి.
font-test.pdf

krishnaveni chari

unread,
Nov 2, 2011, 7:28:28 AM11/2/11
to telug...@googlegroups.com

నమస్కారం. నేను వీవెన్‌గారు ఇచ్చిన సిడేక్ వారి enhanced keyboard layout in script 5.2 ని డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ వాటిల్లో నాకు ఈ కిందవాటి అర్థాలు తెలియవు.  మిగతావి అర్థం అయేయి. ఇవి పిడిఎఫ్ నోట్స్ లో ఉన్నవి. ఎవరైనా  చెప్పి సహాయం చేయగలరా?

ధన్యవాదాలు

1. Ext =

2. Ext ;

3. Ext FullStop(.)

2011/11/2 Duvvuri Venu Gopal <dvg...@gmail.com>

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
krishna

రహ్మానుద్దీన్ షేక్

unread,
Nov 2, 2011, 9:33:57 AM11/2/11
to telug...@googlegroups.com
Ext అనేది third level key
లినక్స్ లో ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో నాకు తెలుసు. 
మీ ఓఎస్ చెప్పండి. 

2011/11/2 krishnaveni chari <krishn...@gmail.com>

--

krishnaveni chari

unread,
Nov 2, 2011, 9:49:49 AM11/2/11
to telug...@googlegroups.com
రహ్మాన్‌గారూ ధన్యవాదాలు.  Desktop- Vista Basic 32 bit/  Laptop Winows 7 కానీ నేను పని చేసేది-అంటే రాసేది దేనితోనైనప్పటికీ ఆఖరికి  Desktop కే అన్ని ఫైళ్ళనీ తెచ్చుకుంటాను. నా స్టూడియో దానితోనే కలిపి ఉంది.

2011/11/2 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

--
krishna

karthik

unread,
Nov 2, 2011, 4:23:31 PM11/2/11
to తెలుగుబ్లాగు
ఇందులో చాలా ఫాంట్స్ ఏదో ఒక లోపంతో వున్నాయి. ఇది నేను cdac వారు cdను
విడుదల చేసిన సమయంలోనే అర్ధం చేసుకున్నాను. వేణుగోపాల్ గారు చెప్పినట్లు
వీటిని మనమే సరిచేయాలి. cdac వారు వీటిని పట్టించుకోరు. కానీ మనమెలా
సరిచెయ్యగలం దీనికి సంబందించి source code కూడా మన దగ్గర లేదు కదా! నాకు
తెలిసి కేవలం 3లేదా 4 ఫాంట్లు మాత్రమే కరక్టుగా పని చేస్తున్నాయి.పైగా
ఇవి photo shop లో పనిచేసేటట్లుగా మనమే ఏదైనా tool ని కూడా prepare

చెయ్యాలి.

On Nov 2, 6:49 pm, krishnaveni chari <krishnamai...@gmail.com> wrote:
> రహ్మాన్‌గారూ ధన్యవాదాలు.  Desktop- Vista Basic 32 bit/  Laptop Winows 7 కానీ
> నేను పని చేసేది-అంటే రాసేది దేనితోనైనప్పటికీ ఆఖరికి  Desktop కే అన్ని
> ఫైళ్ళనీ తెచ్చుకుంటాను. నా స్టూడియో దానితోనే కలిపి ఉంది.
>

> 2011/11/2 రహ్మానుద్దీన్ షేక్ <nani1o...@gmail.com>

>
>
>
>
>
>
>
>
>
> > Ext అనేది third level key
> >http://en.wikipedia.org/wiki/AltGr_key
> > లినక్స్ లో ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో నాకు తెలుసు.
> > మీ ఓఎస్ చెప్పండి.
>

> > 2011/11/2 krishnaveni chari <krishnamai...@gmail.com>

>
> >> నమస్కారం. నేను వీవెన్‌గారు ఇచ్చిన సిడేక్ వారి enhanced keyboard layout
> >> in script 5.2 ని డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ వాటిల్లో నాకు ఈ కిందవాటి
> >> అర్థాలు తెలియవు.  మిగతావి అర్థం అయేయి. ఇవి పిడిఎఫ్ నోట్స్ లో ఉన్నవి.
> >> ఎవరైనా  చెప్పి సహాయం చేయగలరా?
>
> >> ధన్యవాదాలు
>

> >> 1. Ext *=***
>
> >> *2. *Ext *;***
> >> *3.* Ext FullStop(*.*)

> >>> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.comకు మెయిలు పంపండి.

> >>> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >>>http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

> >>> ______________________________________________
>
> >>> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org|
> >>> telugubloggers.com
> >>> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>
> >> --
> >> krishna
>
> >> --
> >> ______________________________________________
>
> >> * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
> >> ______________________________________________
>
> >> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> >> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> >> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> >> మెయిలు పంపండి.
> >> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >>http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

> >> ______________________________________________
>
> >> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org|
> >> telugubloggers.com
> >> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>
> > --
> > Rahimanuddin Shaik
> > నాని
> > ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥
>
> >  --
> > ______________________________________________
>
> > * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
> > ______________________________________________
>
> > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> > మెయిలు పంపండి.
> > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

Arjuna Rao Chavala

unread,
Nov 3, 2011, 1:26:07 AM11/3/11
to telug...@googlegroups.com

2011/11/3 karthik <avkka...@gmail.com>

ఇందులో చాలా ఫాంట్స్ ఏదో ఒక లోపంతో వున్నాయి. ఇది నేను cdac వారు cdను
విడుదల చేసిన సమయంలోనే అర్ధం చేసుకున్నాను. వేణుగోపాల్ గారు చెప్పినట్లు
వీటిని మనమే సరిచేయాలి. cdac వారు వీటిని పట్టించుకోరు. కానీ మనమెలా
సరిచెయ్యగలం దీనికి సంబందించి source code కూడా మన దగ్గర లేదు కదా! నాకు
తెలిసి కేవలం 3లేదా 4 ఫాంట్లు మాత్రమే కరక్టుగా పని చేస్తున్నాయి.పైగా
ఇవి photo shop లో పనిచేసేటట్లుగా మనమే ఏదైనా tool ని కూడా prepare
చెయ్యాలి.
మీరు సరిచేసినా సిడాక్ వారి షరతులు వాటి పంపిణీకి అనుమతించవు. దేశికాచారి గారు లోపాలు సరిదిద్ది, ఫాంటు చేసి సిడాక్ వారి నుండి  GPL లైసెన్స్ అనుమతి కోరినా  కనీస స్పందన లేదు.

ధన్యవాదాలు
అర్జున
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

Duvvuri Venu Gopal

unread,
Nov 3, 2011, 2:27:49 AM11/3/11
to telug...@googlegroups.com

2011/11/2 karthik <avkka...@gmail.com>

ఇందులో చాలా ఫాంట్స్ ఏదో ఒక లోపంతో వున్నాయి. ఇది నేను cdac వారు cdను
విడుదల చేసిన సమయంలోనే అర్ధం చేసుకున్నాను. వేణుగోపాల్ గారు చెప్పినట్లు
వీటిని మనమే సరిచేయాలి. cdac వారు వీటిని పట్టించుకోరు. కానీ మనమెలా
సరిచెయ్యగలం దీనికి సంబందించి source code కూడా మన దగ్గర లేదు కదా! నాకు
తెలిసి కేవలం 3లేదా 4 ఫాంట్లు మాత్రమే కరక్టుగా పని చేస్తున్నాయి.పైగా
ఇవి photo shop లో పనిచేసేటట్లుగా మనమే ఏదైనా tool ని కూడా prepare
చెయ్యాలి.

దీనికి సోర్సు కోడ్ అఖ్ఖరలేదు. ఫాంటుఫోర్జు లో మీరు ఈ ఫాంటును తెరిచి కావలసిన ట్టు గా దిద్దుకోవచ్చు.
ఫాంటుఫోర్జు లేక మైక్రోసాఫ్ట్ వారి వోల్టు వాడి వత్తులు అవీ ఎలా పని చెయ్యాలో ప్రోగ్రామ్ చేసిన తరువాత దానిని ఫాంటుకింద ఎక్స్పోర్టు చెయ్యవలసి ఉంటుంది.
Reply all
Reply to author
Forward
0 new messages