ఈ సమస్యలకు సమాధానం చూపండి.

48 views
Skip to first unread message

Murthy I A P S

unread,
Jan 5, 2021, 9:59:10 PM1/5/21
to తెలుగుబ్లాగు

  1. ఒక హల్లును హల్లుగానే ఉంచి, దాని పక్కన మరొక హల్లు చేరినప్పుడు ఆ రెండూ కలవకుండా ఏకపదంగా ఎలా ఉంచాలో తెలియలేదు. ఉదా. ఫేస్ బుక్ అన్నది మధ్యలో జాగా లేకుండా రాస్తే ఫేస్బుక్ ఔతోంది. ఇలాగ మధ్యలో జాగా లేకుండా తెలుగు లిపిలో రాయాలనుకున్న మరికొన్ని ఆంగ్ల పదబంధాలు: షార్ట్ కట్, ఆన్ లైన్, ఇంటర్ కాంటినెంటల్, …

  2. విడిగా కానీ మరొక అక్షరంతో కానీ రాయలేని మరొక అక్షరం: హల్లు “మ”. m, M ఏది విడిగా రాసినా, ం, ం అనే గుర్తులే వస్తున్నాయి. మరొక అక్షరాన్నికలిపితే మ వత్తు కానీ పూర్ణానుస్వారం కానీ వస్తున్నాయి.

  3. మరొక సమస్య: singly quote / apostrophe (‘) ను మూసేటప్పుడు, ” ‘ ” గుర్తు మాయమై, దానికి ముందున్న హ్రస్వాక్షరం దీర్ఘంగా మారుతోంది. ఉదా: ‘raaju’ అని టైప్ చేస్తే ‘రాజూ గా మారుతోంది.

ఈ సమస్యలకు సమాధానం చూపండి.

ధన్యవాదాలు.

భవదీయుడు

ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి

Murthy I A P S

unread,
Jan 5, 2021, 10:46:38 PM1/5/21
to telug...@googlegroups.com
This is happening in Lekhini.org

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugublog/3d10eb94-948c-4e32-a3cc-9023bdd7c0ddn%40googlegroups.com.

వీవెన్

unread,
Jan 6, 2021, 1:59:06 AM1/6/21
to తెలుగు బ్లాగు గుంపు
నా స్పందనలు క్రింద చూడండి.

6 జన, 2021, బుధన 8:29 AMకిన Murthy I A P S <iapsmu...@gmail.com> వ్రాసినది:

  1. ఒక హల్లును హల్లుగానే ఉంచి, దాని పక్కన మరొక హల్లు చేరినప్పుడు ఆ రెండూ కలవకుండా ఏకపదంగా ఎలా ఉంచాలో తెలియలేదు. ఉదా. ఫేస్ బుక్ అన్నది మధ్యలో జాగా లేకుండా రాస్తే ఫేస్బుక్ ఔతోంది. ఇలాగ మధ్యలో జాగా లేకుండా తెలుగు లిపిలో రాయాలనుకున్న మరికొన్ని ఆంగ్ల పదబంధాలు: షార్ట్ కట్, ఆన్ లైన్, ఇంటర్ కాంటినెంటల్, …
మొదటి పొల్లు తర్వాత ^ (shift +6) అనే గుర్తు టైపు చెయ్యండి. ఉదా. feas^buk
 
  1. విడిగా కానీ మరొక అక్షరంతో కానీ రాయలేని మరొక అక్షరం: హల్లు “మ”. m, M ఏది విడిగా రాసినా, ం, ం అనే గుర్తులే వస్తున్నాయి. మరొక అక్షరాన్నికలిపితే మ వత్తు కానీ పూర్ణానుస్వారం కానీ వస్తున్నాయి.
మ్ అని వ్రాయడం కోసం m&^ అని వాడవచ్చు. ఉదా: రామ్ raam&^, ఆమ్లం aam&lam
 
  1. మరొక సమస్య: singly quote / apostrophe (‘) ను మూసేటప్పుడు, ” ‘ ” గుర్తు మాయమై, దానికి ముందున్న హ్రస్వాక్షరం దీర్ఘంగా మారుతోంది. ఉదా: ‘raaju’ అని టైప్ చేస్తే ‘రాజూ గా మారుతోంది.
RTS ప్రమాణం ' (సింగిల్ కోటుని) దీర్ఘాలకు, ఇతర హల్లులకు వాడుతోండి.  ఉదా. a' = ఆ. t'a = ట. d'a = డ. మీకు పాఠ్యంలో సింగిల్ కోటు కావాలంటే, ఈవిధంగా వ్రాయండి: `'` (బాక్‌టిక్ సింగిల్‌కోట్ బాక్‌టిక్). బాక్‌టిక్ అనే మీట Esc మీట క్రింద ఉంటుంది.
 
ఇట్లు,
వీవెన్.

Murthy I A P S

unread,
Jan 7, 2021, 10:26:50 AM1/7/21
to telug...@googlegroups.com
ధన్యవాదాలు వీవెన్ గారూ.
Reply all
Reply to author
Forward
0 new messages