ౘ ౙ - ఈ రెండు కనిపిస్తున్నాయా

135 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Sep 13, 2008, 12:30:33 AM9/13/08
to తెలుగుబ్లాగు
మీకు సబ్జెక్టు లైనులో వున్న మొదటి రెండు అక్షరాలు (ౘ ౙ) కనిపిస్తున్నాయా
లేదు?

ఔనైతే ఔను అని టైప్ చేసి ౮౮౮౮ కి పంపించండి.
లేకపోతే లేదు అని టైప్ చేసి ౬౬౬౬ కి పంపించండి.
అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి.
స్పాంసర్ కోకాంజలి కోకలు.

మీకు బహుమతులకంటే భాషలో ఆసక్తి ఎక్కవైతే, ఇక్కడే చెప్పండి కనిపిస్తున్నవో
లేవో.
మీకు బహుమతిగా సుందరతెలుంగక్షరాలదర్శనభాగ్యము మఱియు మంచి ఖతులు
లభించవచ్చు.

మీ
రాకేశ్వర

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 13, 2008, 1:42:59 AM9/13/08
to telug...@googlegroups.com
కనిపిస్తున్నాయి

౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౦:౦౦ న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Sep 13, 2008, 2:16:18 AM9/13/08
to telug...@googlegroups.com
నాకు రెండు డబ్బాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౧:౧౨ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com> ఇలా రాసారు :

కందర్ప కృష్ణ మోహన్

unread,
Sep 13, 2008, 2:35:04 AM9/13/08
to telug...@googlegroups.com
వావ్...
చాలా బాగా కన్పిస్తున్నాయి ఇంకే బహుమతులూ అఖ్ఖర్లేదు - ఆ ఫాంటు వేమన కదా - ఆ అక్షరాల్ని ఎలా తెప్పించారో  చెప్పి బోల్డంత పుణ్యం కట్టుకోండి
--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/

Veeven (వీవెన్)

unread,
Sep 13, 2008, 2:37:30 AM9/13/08
to telug...@googlegroups.com
2008/9/13 కందర్ప కృష్ణ మోహన్ <telug...@gmail.com>
వావ్...
చాలా బాగా కన్పిస్తున్నాయి ఇంకే బహుమతులూ అఖ్ఖర్లేదు - ఆ ఫాంటు వేమన కదా - ఆ అక్షరాల్ని ఎలా తెప్పించారో  చెప్పి బోల్డంత పుణ్యం కట్టుకోండి

లేఖినిలో అయితే ~ca, ~ja: http://lekhini.org/help.html#tcadja

నెనర్లు,
వీవెన్.

--
http://veeven.com/

కందర్ప కృష్ణ మోహన్

unread,
Sep 13, 2008, 2:54:31 AM9/13/08
to telug...@googlegroups.com
అవునా........
ఇన్‌స్క్రిప్ట్ లోనే అన్నీ ఉన్నాయని భావించి తలెగరేసే నాలాంటివారి గర్వము సర్వము ఖర్వము గావించితిరి...
ఏనాడు లేఖిని ఉపయోగించనివాడు కూడా నష్టపోయేది చాలానే ఉందే.......

నెటిజన్ netijen.blogspot.com

unread,
Sep 13, 2008, 6:32:35 AM9/13/08
to తెలుగుబ్లాగు
ౘ ౙ రెండూ కనబడుతున్నాయిగా, చత్వారం ఏమి లేదే!
సరే, మళ్ళీ ఆ "మంచి ఖతులు లభించవచ్చు." అని సందేహాస్పదంగా అనడం ఎందుకు?
ఇస్తే ఇస్తాను అని అనండి, ఇవ్వకపోతే ఇవ్వను అనండి,
లభిస్తే లభించవచ్చు..? మరి లాభించారుగా?
ఎవరా?
చూసినవారు, చూడమన్న వారున్ను.
మళ్ళీ అందులో అనుమానం ఒకటి.
అబ్బే ఇదేం బాగోలేదు.. రాకేశ్వర రావు గారు, :(
:)

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 13, 2008, 9:19:49 AM9/13/08
to telug...@googlegroups.com
రాకేశ్వర గారూ ! మీరు ఈ అపురూపమైన తెలుగు అక్షరాల్ని టపా చేసినది వేమన ఖతిలో కదా ! గౌతమి ఖతిలో ౘ ౙ లభ్యమౌతాయా ? తెలుసుకోగోరుతున్నాను. నేను దిగుమతి చేసుకున్న పోతనా, వేమనా పనిచెయ్యడంలేదు. అందుకని అడుగుతున్నాను. !

గౌతమి తప్ప మఱో తెలుగు ఖతి అంతర్జాలంలో లభించక "గతిలేనివాడికి గౌతమీ పాంటు" అనే కొత్త (సైబర్) సామెత పుడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౬:౦౨ న, నెటిజన్ netijen.blogspot.com <net...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 13, 2008, 9:41:24 AM9/13/08
to తెలుగుబ్లాగు
సదరు బ్రౌణీయ చజలు (ఎందుకంటే వాటిని బ్రౌన్ దొరగారు కల్పించారు గనుక)
Internet Explorer లో కనిపించవని అర్థమైంది, అది బహుతాజా పాఠాంతరమైనా
సరే ! అవి Firefox లో మాత్రమే కనిపిస్తాయి. IE లో కూడా ఏమైనా మార్పులు
చేసుకుంటే కనపిస్తాయేమో, మఱి నాకు తెలియదు.

On Sep 13, 6:19 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> రాకేశ్వర గారూ ! మీరు ఈ అపురూపమైన తెలుగు అక్షరాల్ని టపా చేసినది వేమన ఖతిలో
> కదా ! గౌతమి ఖతిలో ౘ ౙ లభ్యమౌతాయా ? తెలుసుకోగోరుతున్నాను. నేను దిగుమతి
> చేసుకున్న పోతనా, వేమనా పనిచెయ్యడంలేదు. అందుకని అడుగుతున్నాను. !
>
> గౌతమి తప్ప మఱో తెలుగు ఖతి అంతర్జాలంలో లభించక "గతిలేనివాడికి గౌతమీ పాంటు" అనే
> కొత్త (సైబర్) సామెత పుడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది.
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౬:౦౨ న, నెటిజన్ netijen.blogspot.com
> <neti...@gmail.com>ఇలా రాసారు :

నవీన్

unread,
Sep 14, 2008, 12:16:18 AM9/14/08
to తెలుగుబ్లాగు
నాకు రెండు డబ్బాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను Win Xp లో ఫైరుఫాక్సు
వాడుతున్నాను.

---
నవీన్ కుమార్
http://www.naveen.info

On Sep 13, 9:30 am, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> wrote:

Sirish Kumar Tummala

unread,
Sep 14, 2008, 12:24:03 AM9/14/08
to telug...@googlegroups.com
రాకేశ్వరరావు,
అద్భుతమైన బహుమతి మీకివ్వాలి -ఈ సంగతి చెప్పినందుకు.
నెనరులు

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
http://chaduvari.blogspot.com


2008/9/13 రాకేశ్వర రావు <rake...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
Sep 14, 2008, 12:28:04 AM9/14/08
to telug...@googlegroups.com
నేను వేమనలో రాసి (మంటనక్కలో) దాన్ని తీసుకుపోయి వర్డులో పెట్టాను. మామూలుగా వేరే అక్షరాలైతే గౌతమి ఫాంటులోకి మారిపోతాయి. ఈ రెండూ మారలేదు. అంటే గౌతమిలో ఈ రెండు అక్షరాలు ప్రస్తుతానికి లేనట్టే. మీరు చెప్పిన సామెత బావుంది.
అన్నట్టు ౘదువరి సరైనది కదండీ?


- తుమ్మల శిరీష్ కుమార్
-----------
http://chaduvari.blogspot.com


2008/9/13 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com>

నెటిజన్ netijen.blogspot.com

unread,
Sep 14, 2008, 4:37:54 AM9/14/08
to తెలుగుబ్లాగు
మరో మిత్రురాలి విహరిణి (మంటనక్క ౩.౦)లో - రెండు పలకల డబ్బాలు
కనబడుతున్నవేమి? :(

On Sep 13, 3:32 am, నెటిజన్ netijen.blogspot.com <neti...@gmail.com>
wrote:

nenarlu

unread,
Sep 15, 2008, 4:56:46 PM9/15/08
to తెలుగుబ్లాగు
నాకు 0c58 0c59 అని కనిపిస్తున్నాయేమిటి? నేను వాడుతున్నది మంటనక్క 3.0

On Sep 14, 1:37 am, నెటిజన్ netijen.blogspot.com <neti...@gmail.com>

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:20:08 AM9/16/08
to తెలుగుబ్లాగు


On Sep 13, 11:54 am, "కందర్ప కృష్ణ మోహన్" <telugumo...@gmail.com>
wrote:
> అవునా........
> ఇన్‌స్క్రిప్ట్ లోనే అన్నీ ఉన్నాయని భావించి తలెగరేసే నాలాంటివారి గర్వము
> సర్వము ఖర్వము గావించితిరి...
> ఏనాడు లేఖిని ఉపయోగించనివాడు కూడా నష్టపోయేది చాలానే ఉందే.......
మీరు మన inscript keyboard ని కొంత కష్టమైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది
పెద్ద సమస్య కాదు.
అలానే తెలుగు కీబోర్డుకి దండ, మరియు అదేదో z లా వుంటుందే దాన్ని
చేర్చాలి.
అలాగే గౌతమిలో కూడా దండ మరియు అదేదో z లా వుంటుందే దాన్ని కూడా
చేర్చాలి.
మైక్రాసాప్టు వారిని అడగడమెలానో..

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:22:01 AM9/16/08
to తెలుగుబ్లాగు


On Sep 16, 1:56 am, nenarlu <nena...@gmail.com> wrote:
> నాకు 0c58 0c59 అని కనిపిస్తున్నాయేమిటి? నేను వాడుతున్నది మంటనక్క 3.0
మీరు పోతన గాని వేమన ఖతి గాని దిగుమతి చేసుకోవాలి.
www.kavya-nandanam.com/dload.htm

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:23:35 AM9/16/08
to తెలుగుబ్లాగు


On Sep 14, 1:37 pm, నెటిజన్ netijen.blogspot.com <neti...@gmail.com>
wrote:
> మరో మిత్రురాలి విహరిణి (మంటనక్క ౩.౦)లో - రెండు పలకల డబ్బాలు
> కనబడుతున్నవేమి? :(

మీ మిత్రురాలి కోసం ఇవిగో బహుమతులు - www.kavya-nandanam.com/dload.htm
మీలా ౘ ౙ ల దర్శన భాగ్యం వున్న భాగ్యవంతులకు కాకుండా, ఈ బహుమతులను మీ
మిత్రురాలు వంటి వారికి కేటాయిండంచేత నెటిజనుగారు మీకు బహుమతులు లేవ్ ;-)

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:24:03 AM9/16/08
to తెలుగుబ్లాగు

బ్లాగు శీర్షికలో ౘ ౙ లు వాడిన ఘనత మీకే...

On Sep 14, 9:28 am, "Sirish Kumar Tummala" <sirishtumm...@gmail.com>
wrote:
> నేను వేమనలో రాసి (మంటనక్కలో) దాన్ని తీసుకుపోయి వర్డులో పెట్టాను. మామూలుగా
> వేరే అక్షరాలైతే గౌతమి ఫాంటులోకి మారిపోతాయి. ఈ రెండూ మారలేదు. అంటే గౌతమిలో ఈ
> రెండు అక్షరాలు ప్రస్తుతానికి లేనట్టే. మీరు చెప్పిన సామెత బావుంది.
> అన్నట్టు ౘదువరి సరైనది కదండీ?
>
> - తుమ్మల శిరీష్ కుమార్
> -----------http://chaduvari.blogspot.com
>
> 2008/9/13 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <
> subtadepa...@gmail.com>
>
> > రాకేశ్వర గారూ ! మీరు ఈ అపురూపమైన తెలుగు అక్షరాల్ని టపా చేసినది వేమన ఖతిలో
> > కదా ! గౌతమి ఖతిలో ౘ ౙ లభ్యమౌతాయా ? తెలుసుకోగోరుతున్నాను. నేను దిగుమతి
> > చేసుకున్న పోతనా, వేమనా పనిచెయ్యడంలేదు. అందుకని అడుగుతున్నాను. !
>
> > గౌతమి తప్ప మఱో తెలుగు ఖతి అంతర్జాలంలో లభించక "గతిలేనివాడికి గౌతమీ పాంటు"
> > అనే కొత్త (సైబర్) సామెత పుడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది.
>
> > ౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౬:౦౨ న, నెటిజన్ netijen.blogspot.com <
> > neti...@gmail.com> ఇలా రాసారు :

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:24:59 AM9/16/08
to తెలుగుబ్లాగు


On Sep 14, 9:16 am, నవీన్ <naveenkuma...@gmail.com> wrote:
> నాకు రెండు డబ్బాలు మాత్రమే కనిపిస్తున్నాయి.  నేను Win Xp లో ఫైరుఫాక్సు
> వాడుతున్నాను.
ఫైరుఫాక్సు మూడు వుండాలి ఆ పై, www.kavya-nandanam.com/dload.htm నుండి
ఫాంటులు తెచ్చుకోవాలి.
అప్పుడు మహర్దర్శనం!

రాకేశ్వర రావు

unread,
Sep 16, 2008, 4:31:56 AM9/16/08
to తెలుగుబ్లాగు
నిజంగా గతిలేక గౌతమి అనట్టుంది మన పరిస్థితి.
విండోస్ కంప్యూటర్లలో అది కొనడంతోనే వుండడంతో ఇక
సర్వప్రాచుర్యమైపోయింది.
కాని అందులో ౘ ౙ లేవు ! విసర్గ ఏమో కోలన్ లా వస్తుంది.
కన్నడ విసర్గ వారి మైక్రోసాఫ్టు ఖతి అయిన తుంగలో చాలా బాగా కనబడుతుంది.
ఉదా- ಕನ್ನಡಃ
మనకే అన్యాయం చేసింది మైక్రోసాఫ్టు ! (అంటే ఈ ఒక్క విషయంలోనే...)

వీటిని మంటనక్క మంచి నక్కై , గౌతమిలో లేకపోవడం చూసి వీటిని ప్రత్యేకించి
వేమనలో చూపిస్తుంది.

అదే నోటుపాడులో వ్రాస్తున్నప్పుడు వీటిని చూడగోరితే మీరు మీ ఖతిని వేమనకో
పోతనకో మార్చుకోవకతప్పుదు.

ఇక ఐయ్యి౭ విషయమై, నాకు నిజ్జంగా తెలియదు. ఆ పెంట విహరిణిని నేను ఎప్పుడూ
వాడను. ;-)

{{ ఇంతకీ తెలియజేయవచ్చినదేమనగా.. మీరు మంటనక్క మూడు వాడి, ఆ పై మీ దగ్గర
వేమన ఖతి వుంటే మీకు ౘ ౙ లు ముచ్చటగా కనిపిస్తాయి }}
లంకెః http://andam.blogspot.com/2008_06_01_archive.html

మీ
రాకేశ్వరం

On Sep 13, 6:19 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> రాకేశ్వర గారూ ! మీరు ఈ అపురూపమైన తెలుగు అక్షరాల్ని టపా చేసినది వేమన ఖతిలో
> కదా ! గౌతమి ఖతిలో ౘ ౙ లభ్యమౌతాయా ? తెలుసుకోగోరుతున్నాను. నేను దిగుమతి
> చేసుకున్న పోతనా, వేమనా పనిచెయ్యడంలేదు. అందుకని అడుగుతున్నాను. !
>
> గౌతమి తప్ప మఱో తెలుగు ఖతి అంతర్జాలంలో లభించక "గతిలేనివాడికి గౌతమీ పాంటు" అనే
> కొత్త (సైబర్) సామెత పుడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది.
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౧౩ ౧౬:౦౨ న, నెటిజన్ netijen.blogspot.com
> <neti...@gmail.com>ఇలా రాసారు :

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 16, 2008, 5:20:36 AM9/16/08
to తెలుగుబ్లాగు
కన్నడ విసర్గైతేనేం, అదీ ఇదీ దాదాపుగా ఒకటే కదా, కవల పిల్లల మాదిరి !
ఓపిక ఉన్నవాళ్ళం అడపాదడపా కన్నడ ఖతిలో టైపు చేసుకుని నకలూ-అతుకూ (copy-
paste) చేసుకుని కన్నడ విసర్గనే ప్రస్తుతానికి వాడుకుందాం, మన తెలుగు
విసర్గ మనం అనుకున్నట్లు వచ్చేదాకా !

ఇఃహపోతే IE ప్రస్తుతానికి 'పెంట విహారిణి' నుంచి 'పేడ విహారిణి' గా
పదోన్నతి (promotion) పొందింది, ఇటీవలి IE-8 Beta విడుదలతో ! కనుక
ప్రస్తుతానికి ఫర్వాలేదు. అదీగాక కొన్ని కొసర్లూ (add-ons) ఖతులూ,
సాలెగూళ్ళూ కూడా Firefox లో కంటే IE లోనే బాగా వస్తాయి. ఎటు పోయి
ఎటొచ్చినా పనికొస్తుందని నేను రెండూ వాడుతున్నాననుకోండి.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 16, 2008, 5:27:34 AM9/16/08
to తెలుగుబ్లాగు
రామ రామ ! క్షమించాలి. ఈ కన్నడ విసర్గ నేననుకున్నట్లు లేదు. ఇది తెలుగు
(గౌతమి) విసర్గలా స్వతంత్ర వర్ణం (stand-alone character) కాదు. దీన్ని
కాపీ చెయ్యాలంటే దీని ముందున్న అక్షరంతో సహా చెయ్యాలి. చెఱపడం కూడా
అంతే ! కనుక ఇది మనకు ఉపయోగపడదు.

On Sep 16, 2:20 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>
wrote:

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 16, 2008, 5:39:30 AM9/16/08
to తెలుగుబ్లాగు
మఱో విషయం. మీరు "Z లా ఉంటుం"దని వర్ణిస్తున్నది 'అవగ్రహం' అంటారు. ఈ
పేరు చప్పున గుర్తురాకపోతే సరళంగా 'సంధిచిహ్నం' అనండి. ఎందుకంటే
అవగ్రహాన్ని ఈ క్రింది సంధులప్పుడు వాడతారు.

అ+అ (ఉదా:- చ + అర్థే = చాzర్థే)
అ+ఆ
ఆ+ఆ
ఆ+అ
విసర్గ + అ (ఉదా :- మన : + అహంకారము = మనోzహంకారము)

నిజానికి ఒకటి కాదు, రెండు అవగ్రహాలున్నాయి. రెండో అవగ్రహాన్ని ఈ క్రింది
సంధిలో వాడతారు.

విసర్గ + ఆ (ఉదా:- మన: + ఆవేదన = మనోzzవేదన)


On Sep 16, 2:27 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 16, 2008, 6:01:05 AM9/16/08
to తెలుగుబ్లాగు
తెలుగు అవగ్రహ చిహ్నాల బొమ్మల్ని టపా చేశాను. చూడండి. 

౨౦౦౮ సెప్టెంబర్ ౧౬ ౧౫:౦౯ న, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com> ఇలా రాసారు :
Telugu_Avagarhas.bmp

Pradeep Makineni

unread,
Sep 16, 2008, 6:33:28 AM9/16/08
to telug...@googlegroups.com
కన్నడ విసర్గ కూడా తెలుగు విసర్గలానే stand alone character. కానీ రండు వేర్వేరు ఖతులలో ఉండే అక్ష్రరాలను కలపటం కుదరదు.
ఇదిగోండి (stand-alone) కన్నడ విసర్గ  -- ಃ

ఖతిని సరిగ్గా తయారు చేయకపోతే ఒకే ఖతిలో ఉన్న అక్షరాలు కూడా సరిగ్గా కలువవు!!!
ఉదా.  సాఫ్ట్‌వేరు

FF2 వరకూ (stand-alone) అక్షరాలను ఎంచుకుని(select) కాపీచేసుకునే సౌకర్యం ఉండేది. FF3 నుండీ IEలో లానే compound-characterని మాత్రమే ఎంచుకోగలిగేటట్లు చేస్తుంది.


--
మాకినేని ప్రదీపు


2008/9/16 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

Murali Krishna Kunapareddy

unread,
Sep 16, 2008, 7:52:09 AM9/16/08
to telug...@googlegroups.com
నేను చెప్పాలనుకున్న విషయాన్ని ముందే చెప్పినందుకు .. ప్రదీపుకు ధన్యవాదాలు.

2008/9/16 Pradeep Makineni <makineni...@gmail.com>--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 16, 2008, 9:07:26 AM9/16/08
to telug...@googlegroups.com
యూనికోడ్ లో copy-paste సాధ్యమే.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౬ ౧౭:౨౨ న, Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 16, 2008, 9:29:47 AM9/16/08
to telug...@googlegroups.com
అంటే నేననేది వేఱు వేఱు యూనికోడు ఖతుల్ని పక్కపక్కన టైపు చెయ్యలేకపోయినా వెబ్ పుటల్లో వాటిని పక్కపక్కన అతికించడం సాధ్యమేనని ! నేను చాలా సార్లు చేశాను.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౬ ౧౮:౩౭ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com> ఇలా రాసారు :

Kiran Kumar Chava

unread,
Sep 16, 2008, 9:35:08 AM9/16/08
to telug...@googlegroups.com
ఇలా తాత్కాలిక ప్రయోజనం కోసం కన్నడ విసర్గ వాడటం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయి.

ఉదాహరణకు :
1. శోధన యంత్రాలు కన్ఫ్యూజ్ అవుతాయి!
2. యూనీకోడ్ నుండీ ఆర్టీయస్ కన్వర్టర్లు దెబ్బ తింటాయి.
3. భవిస్యత్తులో మరో ఎన్కోడింగ్ వస్తే దానిలోకి ఆటోమేటిగ్గా మార్చడం కష్టం అవుతుంది.
4. ఒక వేళ ఖతిలో సమస్య సాల్వ్ అయినా వాటిని ఉపయోగించుకోలేము.

కనుక వీటిని ఫాంట్లలో మార్చమని చెప్పడం తప్ప ఇంకేమీ చెయ్యకూడదు అని నా ఉద్దేశ్యం.

2008/9/16 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com>--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 16, 2008, 9:45:20 AM9/16/08
to telug...@googlegroups.com
ఎవరూ పట్టించుకోనివాటికి ఏం చెయ్యగలం చావాగారూ ! ముందు మన తక్షణావవసరం తీఱాలి గదా !

౨౦౦౮ సెప్టెంబర్ ౧౬ ౧౯:౦౫ న, Kiran Kumar Chava <chava...@gmail.com> ఇలా రాసారు :

Kiran Kumar Chava

unread,
Sep 16, 2008, 9:47:46 AM9/16/08
to telug...@googlegroups.com
మన ఫాంట్లు మనం వ్రాసుకోవడమే :)

పోతన/వేమన ఎలాగూ జీపీయల్ కాబట్టి వాటిని అలాగే ఉంచి కొత్త ఫాంటులో మనకి కావలసిన అక్షరాలు కూర్చడమే, తరువాత పోతన ఓనర్ కి వాటిని పంపితే వారు స్వీకరించవచ్చు/మార్చవచ్చు.

Murali Krishna Kunapareddy

unread,
Sep 16, 2008, 9:59:36 AM9/16/08
to telug...@googlegroups.com
ఇదేదో బాగుంది. ఓ సారి దేశికాచారి గారికి తెలిపి పని మొదలెడితే బాగుంటుంది.

2008/9/16 Kiran Kumar Chava <chava...@gmail.com>

నవీన్ గార్ల

unread,
Sep 18, 2008, 11:20:23 AM9/18/08
to తెలుగుబ్లాగు
సుబ్రహ్మణ్యంగారు, మీరనే చిన్న అవగ్రహం Zలా కాక (చిత్రంలో చూపినట్లు)
Zకు మొదలులో సున్న చుట్టినట్లు ఉంటుందనుకుంటాను?

On Sep 16, 3:01 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> తెలుగు అవగ్రహ చిహ్నాల బొమ్మల్ని టపా చేశాను. చూడండి.
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౧౬ ౧౫:౦౯ న, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <
> subtadepa...@gmail.com> ఇలా రాసారు :
> ఇట్లు ...
>
> read more »
>
>  Telugu_Avagarhas.bmp
> 778KViewDownload

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 18, 2008, 11:39:11 AM9/18/08
to telug...@googlegroups.com
నేను ఇక్కడ టపా చేసినవే అసలైన తెలుగు అవగ్రహ చిహ్నాలు. తెలుగు అవగ్రహంలో మీరు ప్రస్తావిస్తున్న సున్న (Loop) ఒరిజినల్ గా లేదు. కావాలంటే మీరు పాత తెలుగు పుస్తకాల్లో గమనించవచ్చు. ఇప్పుడు ముద్రితమౌతున్న తెలుగు పుస్తకాల్లో మాత్రమే loop కనిపిస్తోంది. కారణం - అది తమిళ లిపిలోని  (ఉ) అనే అక్షరం. దాన్ని మన అను, శ్రీలిపి వాళ్ళు అవగ్రహం కోసమని యథాతథంగా తెలుగు లిపిలోకి దిగుమతి చేశారు.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౮ ౨౦:౫౦ న, నవీన్ గార్ల <gsna...@gmail.com> ఇలా రాసారు :

రాకేశ్వర రావు

unread,
Sep 19, 2008, 4:26:33 AM9/19/08
to తెలుగుబ్లాగు

உ - ఈ సందేహం నాకు కూడా వుండేది . తీఱ్చినందుకు నెనర్లు.

అన్నట్టు కన్నడ విసర్గ ఉపయోగించడం విషయమై.... అది చాలా హాస్యాస్పదమైన
విషయం.
కన్నడ విసర్గ కన్నడ అక్షరాలతోనే కలుస్తుంది. అందులోనూ వాటిలోని
హల్లులతోనే. 0C95 0CB9 మధ్య అక్షరాల వెనుక దాన్ని చేర్చినప్పుడే అది
వాటికి అతుక్కుంటుంది. అది 'కోడు'.

ఇక టైపింగు విషయమై, ఏభాష అక్షరాల తరువాత వేరేభాష అక్షరాలైనా యూనీకోడులో
టైపు చేయవచ్చు గాని,
కొన్ని అతుకులు అతకవు అంతే. ఉదా- క తరువాత మీరు దేవనగరి బిందు పెట్టినా
తిబతి బిందు పెట్టినా కన్నడ సున్నా పెట్టినా లెక్క ప్రకారం అతకవు.

మైక్రోసాఫ్టు గౌతమి కర్తలను సంప్రదించి ఇలాంటి చిన్ని చిన్ని సవరణలు
చేయమంటే వారు చేయగలరు. పెద్ద విషయం కాదు.

అవగ్రహ విషయమై
అది యూనీకోడులో వుంది (ऽ). కాని అది మైక్రోసాఫ్టు వాడి దేవనగరి ఖతి అయిన
మంగల లోనే వుంది. అవగ్రహం ఏ భాషది వారికివ్వాలా లేదా అన్నది
వివాదాస్పదం. అలానే దండ డబల్ దండ కూడా ఎవరిదారికుంటే బాగుంటుందని కొందరి
అభిప్రాయం.
ఇప్పుడు మనం ऽ ని గౌతమిలోనికి దించుకోవడం ఎలా అన్నది అలోచించాలి.
ऽ వేమనలో వుంది. తాబాసు గారు చూపించినట్టే వుంది అచ్చం.
వేమన డీఫాల్టు పెట్టుకున్నవారికి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది!!!!

దేవుడా ఈ ఖతుల తికమక ఏంటి రా బాబూఊఊఊఊఊ... అనిపిస్తుంది

రాకేశ్వర


On Sep 18, 8:39 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> నేను ఇక్కడ టపా చేసినవే అసలైన తెలుగు అవగ్రహ చిహ్నాలు. తెలుగు అవగ్రహంలో మీరు
> ప్రస్తావిస్తున్న సున్న (Loop) ఒరిజినల్ గా లేదు. కావాలంటే మీరు పాత తెలుగు
> పుస్తకాల్లో గమనించవచ్చు. ఇప్పుడు ముద్రితమౌతున్న తెలుగు పుస్తకాల్లో మాత్రమే
> loop కనిపిస్తోంది. కారణం - అది తమిళ లిపిలోని  உ(ఉ) అనే అక్షరం. దాన్ని మన
> అను, శ్రీలిపి వాళ్ళు అవగ్రహం కోసమని యథాతథంగా తెలుగు లిపిలోకి దిగుమతి చేశారు.
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౧౮ ౨౦:౫౦ న, నవీన్ గార్ల <gsnav...@gmail.com> ఇలా రాసారు :
> ...
>
> read more »

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 19, 2008, 5:06:13 AM9/19/08
to telug...@googlegroups.com
కన్నడ విసర్గ నకలు-అతుకు పనికి ఉపయోగపడే stand-alone character కాదని నేను కూడా ఇదివఱకు రాశాను.

౨౦౦౮ సెప్టెంబర్ ౧౯ ౧౩:౫౬ న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు

నవీన్ గార్ల

unread,
Sep 19, 2008, 9:16:55 AM9/19/08
to తెలుగుబ్లాగు
ఓరి పాపాత్ముల్లారా!! కొందరి బద్దకం వలన తెలుగు అవగ్రమే అవహేళనకు
గురైందన్న మాట. ఇది గంట ఘఠ్ఠిగా కొఠ్ఠి మరీ నలుగురికి చాటాల్సిన విషయం.
రేపు 'ణ' లాంటి అక్షరాలు వ్రాయటం కష్టమని ఏ మళయాళం నుంచో సులువైన అక్షరం
దిగుమతి చేసుకోరు కదా. తెలుగు అవగ్రహాన్ని ముద్రించటం నిఝంగా అంత కష్టమా?
పోతేపోనీ, తమిళం నుంచి దొంగిలించేబదులు, ఆంగ్లం నుండి Z కాపీ
కొట్టకపోయారూ?

On Sep 18, 8:39 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> నేను ఇక్కడ టపా చేసినవే అసలైన తెలుగు అవగ్రహ చిహ్నాలు. తెలుగు అవగ్రహంలో మీరు
> ప్రస్తావిస్తున్న సున్న (Loop) ఒరిజినల్ గా లేదు. కావాలంటే మీరు పాత తెలుగు
> పుస్తకాల్లో గమనించవచ్చు. ఇప్పుడు ముద్రితమౌతున్న తెలుగు పుస్తకాల్లో మాత్రమే
> loop కనిపిస్తోంది. కారణం - అది తమిళ లిపిలోని  உ(ఉ) అనే అక్షరం. దాన్ని మన
> అను, శ్రీలిపి వాళ్ళు అవగ్రహం కోసమని యథాతథంగా తెలుగు లిపిలోకి దిగుమతి చేశారు.
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౧౮ ౨౦:౫౦ న, నవీన్ గార్ల <gsnav...@gmail.com> ఇలా రాసారు :
> ...
>
> read more »

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 19, 2008, 10:57:47 AM9/19/08
to telug...@googlegroups.com
అంత ఆవేశం వద్దులెండి ! "అవసరార్థం అక్షతాన్ సమర్పయామి" అని, సాంకేతికంగా వెసులుబాటు లేనప్పుడు అప్పటికి తోచిందేదో చేస్తూ ఉంటాం. మన తెలుగు యూనికోడులో ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయినవి ఇలాంటివి రెండుమూడు మాత్రమే ఉన్నాయి. మిగతాదంతా OK. ఇక అవగ్రహం విషయానికొస్తే ఇది ముఖ్యంగా సాహిత్య జీవులకు సంబంధించిన వైదుషిక విషయం (scholastic issue) కనుక ఎవరూ అంతగా పట్టించుకోలేదనుకుంటా.

మీరన్నట్లు తెలుగు యూనికోడులో అవగ్రహం దొఱక్కపోవడంతో నేను ఇంగ్లీషు Arial ఖతికి చెందిన చిన్న z అక్షరాన్ని చాలాసార్లు వాడడం ఇప్పటికే జరిగింది. నేను scribd.com లో నా ఖాతా కింద పెట్టిన పత్రాల్లో మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు.  

౨౦౦౮ సెప్టెంబర్ ౧౯ ౧౮:౪౬ న, నవీన్ గార్ల <gsna...@gmail.com> ఇలా రాసారు :

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు

vishnu maya

unread,
Sep 25, 2008, 9:09:41 AM9/25/08
to తెలుగుబ్లాగు
అందరికీ నమస్కారం....
నేను ఈ మద్యనే గుంపులు గుంపుల సమాహరం గురించి తెలుసుకున్నను... ఇంకా
తెలుసుకోవలసినది చాలా ఉంది. అయితే నేను ఈ గుంపులు గురించి నా మాతృభాష లొ
అక్కడినుంచే మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కద మీరు ఉపయొగించె
తెలుగు పదములు చాలా బాగున్నయీ.. విహారిణి.. కలన యంత్రం.. శొధనా
యంత్రాలు.. లాంటివి ఇంకా మంట నక్క.. లాంటి పదాలు చదువుతుంటే నాకు నవ్వు
ఆగడం లేదు...అస్సలు ఆ పదాన్ని ముందుగా ఉపయొగించినవారికి నా
కృతజ్ఞతలు..... ఇంకా.. సిగ్గుగా కుడ ఉంది ఈ చర్చ లో మీరు చుపించిన
విసర్ఘలు అవి నాకు తెలియదు... ఇక్కడ ఈ గుంపులొ సంభాషణలు అన్ని చాలా
ఆహ్లదం గా ఉన్నాయి.. చాలా విషయలు తెలిసాయి.. లేఖిని చాలా బాగుంది..
తెలుగు లో వ్రాయడం మంచి అనుభుతి... కాస్త కష్టమే అయినా అలవాటు చెసుకుంటే
సులభం అవుతుంది.. ఈ చర్చను మొదలు పెట్టిన రాకేశ్వర రావు గారికి
పాలుపంచుకున్న సభ్యులకు అందరికి అభినందనలు "గతిలేనివాడికి గౌతమీ పాంటు"
అన్న తాడేపల్లి వారి చమత్కారం కి జొహార్లు..

ఒక కొత్త సభ్యుడు

రహ్మానుద్దీన్ షేక్

unread,
Oct 12, 2012, 6:55:16 AM10/12/12
to telug...@googlegroups.com, rake...@gmail.com
వీటి గుణింతాలు సరిగా రావటం లేదు.

2012/10/12 Ambarisha Darbha <amba...@gmail.com>
అందరికీ నమస్కారం. ౘౙలు రమణీయ ఫాంట్‌లోనూ, పొన్నాల, రవిప్రకాష్‌, లకిరెడ్డి ఫాంట్స్‌లో కూడా ఉన్నాయి. అలాగే ౽.


On Saturday, 13 September 2008 10:00:33 UTC+5:30, రాకేశ్వర రావు wrote:
మీకు సబ్జెక్టు లైనులో వున్న మొదటి రెండు అక్షరాలు (ౘ ౙ) కనిపిస్తున్నాయా
లేదు?

ఔనైతే ఔను అని టైప్ చేసి ౮౮౮౮ కి పంపించండి.
లేకపోతే లేదు అని టైప్ చేసి ౬౬౬౬ కి పంపించండి.
అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి.
స్పాంసర్ కోకాంజలి కోకలు.

మీకు బహుమతులకంటే భాషలో ఆసక్తి ఎక్కవైతే, ఇక్కడే చెప్పండి కనిపిస్తున్నవో
లేవో.
మీకు బహుమతిగా సుందరతెలుంగక్షరాలదర్శనభాగ్యము మఱియు మంచి ఖతులు
లభించవచ్చు.

మీ
రాకేశ్వర

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

Duvvuri Venu Gopal

unread,
Oct 12, 2012, 7:51:58 AM10/12/12
to telug...@googlegroups.com
నాకు కనిపిస్తున్నాయి.

దు.వే.గో.

2012/10/12 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>--
Duvvuri VLKDP Venu Gopal
Asstt. Registrar, I.Ag.Scs. &
LaTeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

Kaśyap కశ్యప్

unread,
Oct 13, 2012, 12:11:56 PM10/13/12
to telug...@googlegroups.com, rake...@gmail.com
అద్బుతం , 2008 లో కనిపించలేదు .. ఇప్పుడు కనిపిస్తున్నాయి .. కాల మహిమ , Time heals every thing :)

13 అక్టోబర్ 2012 8:20 సా న, anjaneyulu <anjane...@gmail.com> ఇలా రాసారు :
ఔను  నాకు కనిపించుచున్నాయి.  కాని  ఆ అక్షరాలు  ఎలా  వ్రాయాలొ  తెలుపగలరు.  నా వద్ద ఐ.ఎం.ఇ. వెర్షన్ గలదు.--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్

Prasad Charasala

unread,
Oct 13, 2012, 12:18:36 PM10/13/12
to telug...@googlegroups.com, rake...@gmail.com
నాక్కూడా కనిపిస్తున్నాయి.


Thanks
Prasad Charasala

Sent from my iPhone

sasidhar pingali

unread,
Oct 14, 2012, 2:16:10 PM10/14/12
to telug...@googlegroups.com
కనిపిస్తున్నవి, నేను బరాహ వాడుతున్నాను. అందులో ఎలా వ్రాయాలో తెలియటం లేదు.
--
Thanks & Regards
Shasidhar Pingali
----------------------------------------

ఆనందం నింపుకోడానికీ...  అనుభూతులు పంచుకోడానికీ....

జాబిల్లి రావె...
2012/10/12 Ambarisha Darbha <amba...@gmail.com>
అందరికీ నమస్కారం. ౘౙలు రమణీయ ఫాంట్‌లోనూ, పొన్నాల, రవిప్రకాష్‌, లకిరెడ్డి ఫాంట్స్‌లో కూడా ఉన్నాయి. అలాగే ౽.

k.karthik

unread,
Oct 14, 2012, 5:27:33 PM10/14/12
to telug...@googlegroups.com
అవును కనపడుతున్నాయి

2012/10/14 sasidhar pingali <pingali....@gmail.com>--
k.karthik
www.Ldcomputers.in

manohar chenekala

unread,
Oct 15, 2012, 12:36:36 AM10/15/12
to telug...@googlegroups.com
నాకు కనపడ్డంలేదు. ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ 8 , xp కిటికీలలో....

2012/10/14 sasidhar pingali <pingali....@gmail.com>:

--
మనోహర్,సిహెచ్.(Manohar.Ch)
www.newjings.blogspot.com
www.teluguthesis.com
www.pushkarinee.com

Fazlur Rahaman Naik

unread,
Oct 15, 2012, 3:42:02 AM10/15/12
to telug...@googlegroups.com
నాకు కనిపిస్తున్నాయి. ఉబుంటు లినక్సు వాడుతున్నాను.

Regards,
Fazlur.


2012/10/14 sasidhar pingali <pingali....@gmail.com>

Rakesh A

unread,
Feb 4, 2013, 2:45:14 AM2/4/13
to telug...@googlegroups.com
నాలుగేళ్ళకు తీఱిందీ దాహం. అందుకే మీఱేపని చేసినా రేపటిని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ఉదా- అనూ ఖతులు మానేసి యూనీకోడు ఖతులు వాడడం. ఈ క్రొత్త యుగంలో వెనకబడ్డవారు చచ్చిపోతారు (సాంకేతికంగా). అందుకే పదండి ముందుకు.

క్రొత్త ప్రశ్న ౘౙ గుణింతాలు కనబడుతున్నాయా..

ౘ ౘా ౘి ౘీ ౘు ౘూ ౘె ౘే ౘై ౘొ ౘో ౘౌ ౘ్
ౙ ౙా ౙి ౙీ ౙు ౙు ౙె ౙే ౙై ౙొ ౙో ౙౌ ౙ్

విధేయుఁడు

రాకేశ్వర రావు2012/10/15 Fazlur Rahaman Naik <rahama...@gmail.com>

Jyothi Valaboju

unread,
Feb 4, 2013, 2:48:11 AM2/4/13
to telug...@googlegroups.com
కనిపిస్తున్నాయి. కాని ఎలా రాయడం కూడా చెప్పేస్తే బావుంటుంది కదా రాకేశ్వరా...

రాకేశ్వర రావు

unread,
Feb 4, 2013, 3:16:22 AM2/4/13
to telug...@googlegroups.com

నాకుమల్లే అచ్చమైన తెలుఁగు కీబోర్డు కినిగే వారిది కొనుక్కోండి.
అందులో Alt చ నొక్కితే ౘ అటులనే ౙ సైతం వచ్చును.

Jyothi Valaboju

unread,
Feb 4, 2013, 3:19:39 AM2/4/13
to telug...@googlegroups.com
వేరే దారి లేదా. నేను వాడేది అను మాడ్యులర్..ఇప్పుడు సురవర తెచ్చుకుంటే రెడ్డొచ్చే మొదలాడే అవుతుంది నా పని..
Reply all
Reply to author
Forward
0 new messages