telugu

23 views
Skip to first unread message

Mannava Srirama

unread,
Sep 8, 2012, 8:11:20 AM9/8/12
to telug...@googlegroups.com
nan computer lo windows xp  vadutunenu . na system lo telugu inscript kanapataludu danee yala install chale. basha lo danee chuchanu kane ade lodu yala teleyajagaluru

Raj

unread,
Sep 8, 2012, 8:59:09 AM9/8/12
to telug...@googlegroups.com
శ్రీరామ గారూ! 
ఇన్ స్క్రిప్ట్ అనేది మీ సిస్టంలో గానీ, మీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అయిన XP లో ఉండదండీ..! అది అంతర్జాలము నుండి దింపుకోగలరు. లేదా మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ ని (నొక్కి) చూడండి
- అచ్చంపేట్ రాజ్. 

2012/9/8 Mannava Srirama <mannava...@gmail.com>

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 8, 2012, 2:18:54 PM9/8/12
to telug...@googlegroups.com
మన్నవ శ్రీరామ గారూ
విండోస్ ఎక్స్పీ సెర్విస్ పేక్ 3 మొదలు అన్ని ఆపరేటింగ్ వ్యవస్థల్లో ఇన్‍స్క్రిప్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. 
తెలుగులో మీరు చదవాలి లేదా రాయాలనుకుంటే, మొదటగా http://www.omicronlab.com/tools/icomplex-full.html వద్ద గల సాఫ్టువేరును స్థాపించండి.
ఆపై ఈ టపాలో ఇచ్చిన విధంగా చేయండి : http://satyaanveshana.blogspot.in/2012/09/blog-post_8.html 

2012/9/8 Raj <acham...@gmail.com>

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

A new address for ebooks : http://kinige.com

santhoshkumar bandi

unread,
Sep 9, 2012, 1:29:07 AM9/9/12
to telug...@googlegroups.com

2012/9/8 Mannava Srirama <mannava...@gmail.com>

nan computer lo windows xp  vadutunenu . na system lo telugu inscript kanapataludu danee yala install chale. basha lo danee chuchanu kane ade lodu yala teleyajagaluru

i complex అనే చిన్న టూల్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి. తెలుగు చక్కగా కనిపిస్తుంది.

sadhana bhat

unread,
Sep 9, 2012, 6:27:04 AM9/9/12
to telug...@googlegroups.com
dear sreeram garuu,
www.telugutyping.com
and
gmail settings lo telugu language option ki tick chesi telugu soukaryam pondavachchu.ok

2012/9/9 santhoshkumar bandi <santhu...@gmail.com>

2012/9/8 Mannava Srirama <mannava...@gmail.com>
nan computer lo windows xp  vadutunenu . na system lo telugu inscript kanapataludu danee yala install chale. basha lo danee chuchanu kane ade lodu yala teleyajagaluru

i complex అనే చిన్న టూల్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి. తెలుగు చక్కగా కనిపిస్తుంది.

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

--
Dear friends/relatives,
Blessings and good wishes.
Please visit the blogsites and try to forward to known friends and relatives.Thank you.
-RASP
 
Reply all
Reply to author
Forward
0 new messages