English words not coming

37 views
Skip to first unread message

Ram S

unread,
Jan 2, 2021, 1:07:25 AM1/2/21
to తెలుగుబ్లాగు
Hi,

I have tried to type english words between # but it does not come out as you suggested in help page.

Can you please suggest.

Thanks,
Rams.

వీవెన్

unread,
Jan 3, 2021, 12:00:39 AM1/3/21
to తెలుగు బ్లాగు గుంపు

2 జన, 2021, శనిన 11:37 AMకిన 'Ram S' via తెలుగుబ్లాగు <telug...@googlegroups.com> వ్రాసినది:
Hi,

I have tried to type english words between # but it does not come out as you suggested in help page.

Can you please suggest.

లేఖినిలో మధ్యలో ఇంగ్లీషు అక్షరాలకు ఇంతకుమునుపు # ఉండేది. ఇప్పుడు దాన్ని హ్యాషుట్యాగులకు వాడుకోడానికి వదిలివేయడమైనది. ఇప్పుడు, మీరు ` (backtick) మీటను వాడుకోవచ్చు. ఇది Esc మీట క్రింద ఉంటే మీట. సాధారణ కీబోర్డులో రెండో వరుసలో మొదటి మీట.

ఇట్లు,
వీవెన్.

Krishna Moorthy Veloori

unread,
Jan 4, 2021, 1:58:48 AM1/4/21
to telug...@googlegroups.com
You have to type the English words and incorporate the same after transferring the Telugu version to a page. It cannot be done on the Lekhini page.

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugublog/cfa89600-21a9-422a-b9ea-08b88207338en%40googlegroups.com.

javali.blog

unread,
Jan 14, 2022, 4:17:33 AM1/14/22
to తెలుగుబ్లాగు
ఈ మార్పు గురించి తెలియజేసినందుకు కృతజ్ఞుణ్ణి!
అయితే, ఇంకా https://lekhini.org/help.html లో ఈ మార్పు ప్రచురించలేదు. (ఇంకా "#ల మధ్య" అనే రాసి ఉంది) దానిని కూడా మార్చగలరు!

భవదీయుడు
కృష్ణ కిషోర్
Reply all
Reply to author
Forward
0 new messages