లేఖినిలో కొత్త సౌలభ్యాలు రాబోతున్నాయి!

28 views
Skip to first unread message

వీవెన్

unread,
Mar 8, 2022, 6:20:33 AMMar 8
to తెలుగు బ్లాగు గుంపు
లేఖిని వాడుకరులకు ఒక శుభవార్త! త్వరలోనే లేఖినిలో కొత్త సౌలభ్యాలు రాబోతున్నాయి. వాటిని బీటా సైటులో ప్రయత్నించి చూడవచ్చు:


ఇవీ కొత్త విశేషాలు: ✓ ఆటోసేవ్, ✓ ఆఫ్‌లైన్, ✓ అందమైన ఫాంటు, ✓ తెరపట్లు తీసుకునే సౌలభ్యం.

వీటి గురించి వివరంగా ఈ లంకెలలో చదవవచ్చు:

అంతా బాగుంటే, మరో వారంలో వీటిని అసలు లేఖినిలో విడుదల చేస్తాను. వీటిని వాడి చూసి మీ ప్రతిస్పందన తెలియజేయండి.

ఇట్లు,
వీవెన్.

Reply all
Reply to author
Forward
0 new messages