--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
రాజచంద్ర గారు,
మీ ఆలోచన చాలా బావుంది ఇలాంటి పద్ధతి నేను కూడలి లో చూసాను. వారిది quantitative -బ్లాగ్ కి వచ్చిన హిట్స్ ని బట్టి అది rank చేస్తుంది అనుకుంటా.
మీరు చెప్పేది qualitative ప్రక్రియ, ఒక పానెల్లా ఏర్పడి పెద్దలు రివ్యూ చెయ్యడం, అప్పుడు చదివేవారు బియ్యంలో బెడ్డలు ఎరుకోక్కర్లె ..నాకు తెలిసీ సమస్యల్లా infrastructure.
ఒక మార్గం ఏమిటంటే- కూడలిలో పై వరుసలోనున్న బ్లాగ్స్ ని రివ్యూ చేసి వారం వారం మన గ్రూప్ కి recommend చెయ్యడం.
ఏదో చిన్న సూచన
మధు పెమ్మరాజు
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
మిత్రులారా!
మీ అందరి స్పందనలు బాగున్నాయి. కళాకారులు దుప్పట్లు(శాలువాలు) కోరుకుంటే కవులు/రచయితలూ చప్పట్లు కోరుకుంటారని అంటారు. మనలో చాలామంది (నాతొ సహా) ఒక మంచి రచన చూసినప్పుడు చదివి ఆనందిస్తారే గాని ఒక చిన్న కామెంట్ వ్రాయతాన్నికి సంకోచిస్తారు. మిత్రుడు వినోద్ అన్నట్లు అందరు అన్ని బ్లాగ్ లు చూడటం సాధ్యపడదు. యేవో కొన్ని కాకతాళీయంగా చదవటం జరుగుతుంది. ఎలాగు మన మెయిల్స్ లో తెలుగుబ్లాగ్ గూగుల్ గ్రూప్ ద్వారా చాలా చాలా సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి కదా! అలానే మంచి రచన చూసినప్పుడు ఈ మాధ్యమం ద్వారానే ఫలానా బ్లాగులో మంచి రచన వుంది అని సూచనో లేక ఒక విమర్శనో వ్రాస్తే అందరూ తప్పక చూడటం జరుగుతుందని నాభావన. అందరికీ ఒకే సమిష్టి బ్లాగు రూపకల్పనకు సమయం పట్టవచ్చు కదా. దీనివల్ల ఎవరికీ వారు నా బ్లాగు చూడండి అనే స్వోత్కర్ష కూడా తగ్గుతుంది. చూచినా బ్లాగ్ లో కామెంట్ పెట్టటానికే బద్ధకించే వాళ్ళు మళ్ళీ మెయిల్ కూడా పెడతారా అదీ నిజమే. కానీ కొంతమంది మొదలుపెడితే నెమ్మదిగా అందరికీ అలవాటుఅవుతుందని నా నమ్మకం..
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
--
సభ్యులకు నమస్కారం ,
http://telugublogreviews.blogspot.in/ లో కేటగిరి లు విభజించాం . ఇంకా
ఏవే కేటగిరీలు ఉంటే బాగుంటాయో తెలియచేయండి . ప్రస్తుతానికి తోలి దశలో
బ్లాగ్ లను పరిచయం మాత్రమే జరుగుతుంది . మీకు తెల్సిన బ్లాగ్ లను పరిచయం
చేయండి . మీ బ్లాగ్ ఏ కేటగిరిలోకి చెందుతుందో ఆ కేటగిలో మీ బ్లాగ్ ని
పరిచయం చేస్తూ కామెంట్ రాయండి .
ఇట్లు ,
రాజాచంద్ర .