Kaśyap కశ్యప్
unread,Dec 16, 2009, 1:04:40 AM12/16/09Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to telug...@googlegroups.com, racch...@yahoogroups.com, telug...@googlegroups.com, telugupr...@googlegroups.com, telugu...@yahoogroups.com
e-తెలుగు, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేసేందుకు కొందరు ఔత్సాహికులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఇందులో అందరూ భాగస్వాము తీసుకొనవచ్చు. “సగటు తెలుగువాడు, ఇంగ్లీషు రాకపోయినా సరే, తన అవసరాలకు కంప్యూటర్లను మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగాలి." అనెది e-తెలుగు స్వప్నం. ఆ దిశగా e-తెలుగు కృషిచేస్తోంది. అందులో బాగముగా క్రిందటి సంవత్సరం లాగానే హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా హైదరాబాదు లో e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని తలపెట్టింది
దీని ద్వారా మనతోటి తెలుగు వారికి తెలుగు సాంకెతిక ఉపకణాలగురించి , బ్లాగుల గురించి ,వికీపీడియా గురించి మనము తెలియచెయవచ్చు, దీనికి సంబందించిన కరప్రతములు ఒక స్టాలును ధర్శించిన ప్రతిఒక్కరికీ ఇవ్వబడతాయి ,
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది. స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.కోంత మంది ఔత్సాహికులు ఇప్పటికే తమపేర్లు ఇచ్ఛివున్నారు వారందరికీ ప్రణాళికను అందచేయగలము , మరికోంత మంది వాలంటీర్ల అవసరం ఉంది ప్రతి రోజు స్టాలును విజయవంతంగా నడుపుటకు మీ సహకారము అవసరము ,
సూచన: మీకు తెలుగు మీద అభిమానము ఉండి, ఇతర తెలుగు సాంకేతిక అంశాల మీద పూర్తి అవగాహన లేకున్ననూ, e-తెలుగు స్టాలు నందు మీకు తెలియపరచగలము
క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:
మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ, మీ సలహాలు ,సూచనలు మాకు ముఖ్యము ( విరాళాలు కూడా ;))
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
కార్యదర్శి - e-తెలుగు
93965533666
kasy...@gmail.com --