Lekhini

106 views
Skip to first unread message

Durga Sasi Kiran Gitam B Saripalli

unread,
Apr 1, 2021, 8:54:28 AM4/1/21
to తెలుగుబ్లాగు
Dear team

           As I type in Lekhini continuously , the whole text is missing after two or three pages typing is done. As I am a creative writer, its almost every time tear some. Tell me where I have been doing a mistake?
Regards
SK

Raj

unread,
Apr 16, 2021, 11:56:15 AM4/16/21
to telug...@googlegroups.com
లేఖిని లో ఆటో సేవ్ అంశం లేదండీ... అలా పేజీలు పేజీలు వాస్తే ఆటో సేవ్ అవ్వదు.. జీ  మెయిల్ లో మాదిరిగా. లేఖిని అనేది కేవలం - ఇంగ్లీష్ టైపింగ్ ని తెలుగులోకి మార్చుకోవడానికి వాడే పనిముట్టు గా భావించండి. మీరు కొద్దీ కొద్దిగా వ్రాసాక, వెనువెంటనే కాపీ చేసుకొని, మరోచోట ( వర్డ్ లో, నోట్స్ట్ ప్యాడ్ లో... ) చేసుకోండి. ఇలా చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ టైపింగ్ చేసే బాధ తప్పుతుంది.

ఇక్కడ మీకు మరొక టైపింగ్ చేస్తున్నప్పుడే ఆటో సేవ్ అయ్యే ఒక విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇది వాడండి. మీకు మరింత సోలభ్యముగా ఉంటుంది కూడా. మీ యొక్క జీ మెయిల్ లోనే ఒక మెయిల్ ఓపెన్ చేసి, అందులోనే టైపింగ్ చేస్తూ ఉండండి.. మధ్యలో పవర్ పోయినా, మరే ఇతర కారణం వల్లనే కానీ ఆఫ్ అయినా ఆటో సేవ్ వల్ల మీరు అందాకా టైప్ చేసింది ఎక్కడికీ పోదు. 

- అచ్చంపేట్ రాజ్.  

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugublog/0d926aa2-bf6c-4f7f-ba29-61288521dd50n%40googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages