add my blog to group

2 views
Skip to first unread message

murty msr

unread,
Dec 22, 2009, 7:02:40 PM12/22/09
to telug...@googlegroups.com
అయ్యా
నేను తెలుగులో ఒక బ్లాగ్ ఓపెన్ చేసి వున్నాను .ఆ బ్లాగ్ పేరు *msrmurty.blogspot.com*  నేను ఆ బ్లాగ్ అందరకు తెలిసే విధముగా చేయాలనీ వుంది .నేను ఆ బ్లాగ్ లో నాకు తెలిసిన వివిధ విషయాలు[ఆద్యాత్మికం,వార్తా విశేషాలు ,పర్యతకప్రదేసలు ,మొ: ] ప్రచురించాలని వుంది దయచేసి నా బ్లాగ్ ను గుంపులో చేర్చండి . లేదా నేను ఏమి చేయాలో దయచేసి నాకు మెయిల్ పంపుతారని ఆశిస్తున్నాను.
భవదీయుడు
శ్రీ రామ చంద్ర మూర్తి .

--
msr


audiseshareddy kypu

unread,
Dec 24, 2009, 10:34:03 PM12/24/09
to telug...@googlegroups.com
కూడలి, జల్లెడ లకు జత చేయండి.

2009/12/23 murty msr <musunur...@gmail.com>
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Kodavanti Subrahmanyam

unread,
Dec 25, 2009, 4:15:20 AM12/25/09
to telug...@googlegroups.com
నేను రాజమండ్రి లో నే పుట్టెను. ౧౯౪౪ లో (1944) ఇనిస్పేటలో
నా బ్లాగ్ చూడండి
 

http://sreeramude.blogspot.com/



2009/12/25 audiseshareddy kypu <audises...@gmail.com>

bharathi ram kistampally

unread,
Dec 25, 2009, 6:07:01 AM12/25/09
to telug...@googlegroups.com
నా బ్లాగు అందరికి తెలిసేలా చేయాలంటే ఎం చేయాలి


2009/12/23 murty msr <musunur...@gmail.com>

sudhakar valluri

unread,
Dec 25, 2009, 11:44:21 AM12/25/09
to telug...@googlegroups.com
"కూడలి" లో చేర్చమని 'వివేన్'గారి వేగు (mail) పంపండి.

2009/12/25 bharathi ram kistampally <blogger...@gmail.com>

నా బ్లాగు అందరికి తెలిసేలా చేయాలంటే ఎం చేయాలి

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

Ravi Chandra Enaganti

unread,
Dec 25, 2009, 1:04:15 PM12/25/09
to telug...@googlegroups.com
sup...@koodali.org కి మీ పేరు, బ్లాగు వివరాలు చెబుతూ మెయిల్ పంపండి

2009/12/25 sudhakar valluri <vsk...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages