వీవెన్ గారికి నమస్సులు,
మీరు రూపొందించిన యాపిల్ కీబోర్డు లేఅవుట్ను ఉపయోగించుకుని పూర్తి ప్రయోజనాన్నిపొందుతున్న వారిలో నేనొకడిని. అయితే కొన్ని చిన్ని చిన్నియిబ్బందులు వాడకంలో యెదురయ్యాయి. మీరు సూచించిన విధంగా zwnj ను ఉపయోగించినపుడు, మొదటి వాక్యంలో నేను వాడిన ‘లేఅవుట్ను’ అనే పదం చక్కగానే వచ్చింది కదా. కాని ఎక్స్ పర్ట్ అనే పదం రావడం లేదు. అంటే యేదైనా సంయుక్తాక్షరం ప్రక్కన మీరు సూచించిన zwnj పనిచేయడం లేదు. అది ఎక్స్పర్ట్ అని వస్తోంది. నేను ఎక్స్ అని టైపు చేసిన తరువాత మీరు సూచించిన zwnj టైపు చేయగానే ఎక్స్ లోని అక్షరాలు ఎక్స్ అని విడిపోతూవున్నాయి. సరే, ఇంకో విధంగా ప్రయత్నిద్దామని ఎక్స్ అని కొట్టి, స్పేస్ యిచ్చి, పర్ట్ అని కొట్టి మళ్ళీ వెనక్కి ఎక్స్ ప్రక్కకి వచ్చి zwnj కొట్టి space ని డెలిట్ చేస్తే అప్పటికి బాగానేవుంటోంది కాని సేవ్ చేసి మళ్ళీ వోపెన్ చేస్తే ఎక్స్పర్ట్ అనే మిగుల్తోంది. అంచేత ఎక్స్ పర్ట్ ను యెలా టైపు చేయాలో తెలియజేయగలరు.
రెండవ సమస్య, సురవరం స్వర్ణ ఖతిని దించుకుని, ఉపయోగించబోయాను. అన్ని అక్షరాలు బాగానే వచ్చాయి కాని ‘ఐ త్వం’ రావడం లేదు. అంటే ‘ఎందుకోసమైనా’ అనే పదంలో ‘ఎందుకోసమ’ వరకూ బాగానే వచ్చి ‘మ’ కు ‘ఐ త్వం’ యివ్వగానే మొత్తం పదమంతా అదృశ్యమైపోతూవుంది చాలా ఆశ్చర్యకరంగా. అంటే ‘ఐ త్వం’ మన కీబోర్డులో ఆ ఖతికి సంబంధించినంత వఱకూ పనిచేయడం లేదు.
దయచేసి యీ రెండు సమస్యలకూ పరిష్కారం సూచించగలరు.
నెనరులతో
శ్రీనివాసుడు
--
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
వీవెన్ గారికి నమస్సులు,
మీరు రూపొందించిన యాపిల్ కీబోర్డు లేఅవుట్ను ఉపయోగించుకుని పూర్తి ప్రయోజనాన్నిపొందుతున్న వారిలో నేనొకడిని.
అయితే కొన్ని చిన్ని చిన్నియిబ్బందులు వాడకంలో యెదురయ్యాయి. మీరు సూచించిన విధంగా zwnj ను ఉపయోగించినపుడు, మొదటి వాక్యంలో నేను వాడిన ‘లేఅవుట్ను’ అనే పదం చక్కగానే వచ్చింది కదా. కాని ఎక్స్ పర్ట్ అనే పదం రావడం లేదు. అంటే యేదైనా సంయుక్తాక్షరం ప్రక్కన మీరు సూచించిన zwnj పనిచేయడం లేదు. అది ఎక్స్పర్ట్ అని వస్తోంది. నేను ఎక్స్ అని టైపు చేసిన తరువాత మీరు సూచించిన zwnj టైపు చేయగానే ఎక్స్ లోని అక్షరాలు ఎక్స్ అని విడిపోతూవున్నాయి. సరే, ఇంకో విధంగా ప్రయత్నిద్దామని ఎక్స్ అని కొట్టి, స్పేస్ యిచ్చి, పర్ట్ అని కొట్టి మళ్ళీ వెనక్కి ఎక్స్ ప్రక్కకి వచ్చి zwnj కొట్టి space ని డెలిట్ చేస్తే అప్పటికి బాగానేవుంటోంది కాని సేవ్ చేసి మళ్ళీ వోపెన్ చేస్తే ఎక్స్పర్ట్ అనే మిగుల్తోంది. అంచేత ఎక్స్ పర్ట్ ను యెలా టైపు చేయాలో తెలియజేయగలరు.
రెండవ సమస్య, సురవరం స్వర్ణ ఖతిని దించుకుని, ఉపయోగించబోయాను. అన్ని అక్షరాలు బాగానే వచ్చాయి కాని ‘ఐ త్వం’ రావడం లేదు. అంటే ‘ఎందుకోసమైనా’ అనే పదంలో ‘ఎందుకోసమ’ వరకూ బాగానే వచ్చి ‘మ’ కు ‘ఐ త్వం’ యివ్వగానే మొత్తం పదమంతా అదృశ్యమైపోతూవుంది చాలా ఆశ్చర్యకరంగా. అంటే ‘ఐ త్వం’ మన కీబోర్డులో ఆ ఖతికి సంబంధించినంత వఱకూ పనిచేయడం లేదు.
నేను యాపిల్ కీ బోర్డ్ వాడుదామని gist డౌన్ లోడ్ చేసుకొని ప్రయత్నించాను. కానీ కుదరడం లెదు. gist లోనే ఇన్ స్క్రిప్ట్ పని చేస్తుంది. కానీ యాపిల్ పని చేయడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు.
INSCRIPT, Phonetic, Typewriter, and EasyPhonetic are supported.