[తెలుగుబ్లాగు:19662] ఆంధ్రభారతి నిఘంటువు పనిచేస్తుందా?

173 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
May 18, 2010, 3:54:15 AM5/18/10
to తెలుగుబ్లాగు
సంగడీండ్లకు,

చాలా మంద్రి బ్లాగ్సంగడీండ్లు ఈ మధ్యన తెలుగు భారతి వారి తెలుఁగు
నిఘంటువు విషయమై చాలా సందడిగా వున్నారు, ప్రత్యేకించి ప్రాస సమస్యలున్న
పద్యసంగడీఁడ్ల ఉషారుఁ గుఱించి చెప్పనవసరంలేదు।
http://www.andhrabharati.com/dictionary

కానీ నాకు మొదటిరోజు నుండీ పైఁదెల్పిన లంకెలో నున్న పుట కానరావట్లేదు।
వడ్డింపు అందడంలేదని సంకేతం వస్తుంది (server not found)। మీకేమైనా ఈ
సమస్య వుందా? లేక నాకే ప్రత్యేకమా? నేను వ్రాయబూనిన పద్యాల
నాణ్యతనూహించిన వడ్డింపు నాకు సహకరించనంటుందా యేమి అని నా సందేహము :)

మీ
సంగడీఁడు (http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=
%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%A1%E0%B1%80%E0%B0%A1%E0%B1%81&table=brown)
రాకేశ్వర

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Praveen Garlapati

unread,
May 18, 2010, 3:56:52 AM5/18/10
to telug...@googlegroups.com
సమస్య మీకు మాత్రమే అనుకుంట.
నాకు చక్కగా పనిచేస్తుంది.


2010/5/18 రాకేశ్వర రావు <rake...@gmail.com>

Ravi Chandra Enaganti

unread,
May 18, 2010, 4:13:18 AM5/18/10
to telug...@googlegroups.com
 రాకేశ్ గారూ,
నాక్కూడా పనిచేస్తుంది.
లంకెను ప్రయత్నించగలరు.

--రవిచంద్ర


2010/5/18 Praveen Garlapati <praveeng...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
May 18, 2010, 4:13:45 AM5/18/10
to telug...@googlegroups.com
"నేను వ్రాయబూనిన పద్యాల నాణ్యతనూహించిన వడ్డింపు నాకు సహకరించనంటుందా యేమి అని నా సందేహము"   - :)
నాకు బానే పనిచేస్తోందే!

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2010/5/18 రాకేశ్వర రావు <rake...@gmail.com>
సంగడీండ్లకు,

ఓబుల్ రెడ్డి దేవనకొండ

unread,
May 18, 2010, 9:13:19 AM5/18/10
to telug...@googlegroups.com
సంగడీండ్రకు !

రాకేశ్వర రావు

unread,
May 20, 2010, 2:43:52 AM5/20/10
to తెలుగుబ్లాగు

సంగడీండ్ఱకు

నాకు ఇప్పుడు పనిచేస్తున్నది।
ఖతిల వరుసలో ముందు వేమన ఇచ్చినట్టున్నారు, కాస్త ఇబ్బందిగానుంది, పోతన,
గౌతముల తరువాత వేమన ఇచ్చివుంటే బాగుండేది।
రాకేశ్వర।

On May 18, 6:13 pm, ఓబుల్ రెడ్డి దేవనకొండ <obulred...@gmail.com>
wrote:


> సంగడీండ్రకు !
>
> --
> ______________________________________________
>
> * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
>
> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.

> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

ramesh veeranki

unread,
May 21, 2010, 8:10:17 AM5/21/10
to telug...@googlegroups.com
Iam unable to type in telugu in compose mails. can any one help?
--
Ramesh

Raj Achampet

unread,
May 21, 2010, 12:48:24 PM5/21/10
to telug...@googlegroups.com
Iam unable to type in telugu in compose mails. can any one help? =
మీ జిమెయిల్ అక్కౌంట్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి, జెనరల్ లో క్రింది ఫోటో లో చూపినట్లుగా Enable translitretion వద్ద ఇలా టిక్ పెట్టి ఉన్నారో, లేదో చూడండి. మీ ప్రాబ్లం తీరుతుంది.  
-- రాజ్. achampetraj.blogspot.com  
 
paint 2.jpg
 

 
2010/5/21 ramesh veeranki <ramesh...@gmail.com>
paint 2.jpg

madhu mohan

unread,
May 21, 2010, 1:23:16 PM5/21/10
to telug...@googlegroups.com
Achampet raj,
check the screenshot below, you have to click on "అ"

హ్యాపీ టైపింగ్.

మధు

21 మే 2010 10:18 pm న, Raj Achampet <acham...@gmail.com> ఇలా రాసారు :



--
Warm Regards,
Madhu Mohan G
9052454646
paint 2.jpg
Telugu.JPG
Reply all
Reply to author
Forward
0 new messages