Re: [తెలుగుబ్లాగు:21462] Digest for telugublog@googlegroups.com - 3 Messages in 2 Topics

7 views
Skip to first unread message

sreenu bhaskar

unread,
May 21, 2012, 11:45:14 PM5/21/12
to telug...@googlegroups.com
హాయ్ నా పేరు శ్రీనివాస్,
నా బ్లాగులో తెలుగు బ్యానర్ రూపొందించడం ఎలాగో దయచేసి తెలుపగలరా?
నేను etelugu.org/helpcenter  ఈ లింకు ద్వారా icomplex 3.0 డౌన్లోడ్ చేసాను కాని అది కేవలం XP, win 2003 కే పరిమితం కావడంతో నాకు ఏమి చెయాలో అర్ధం కావడం లేదు. తెలిస్తే చెప్పగలరని ఆశిస్తున్నాను.

Duvvuri Venu Gopal

unread,
May 22, 2012, 2:41:56 AM5/22/12
to telug...@googlegroups.com
మీరు వాడే ఆపరేటింగ్ సిష్టమ్ ఏమిటో చెప్పకపోతే ఎలా హెల్ప్ చెయ్యగలం చెప్పండి.


2012/5/22 sreenu bhaskar <sreenu....@gmail.com>
హాయ్ నా పేరు శ్రీనివాస్,
నా బ్లాగులో తెలుగు బ్యానర్ రూపొందించడం ఎలాగో దయచేసి తెలుపగలరా?
నేను etelugu.org/helpcenter  ఈ లింకు ద్వారా icomplex 3.0 డౌన్లోడ్ చేసాను కాని అది కేవలం XP, win 2003 కే పరిమితం కావడంతో నాకు ఏమి చెయాలో అర్ధం కావడం లేదు. తెలిస్తే చెప్పగలరని ఆశిస్తున్నాను.

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

ashok vk

unread,
May 22, 2012, 8:45:12 AM5/22/12
to telug...@googlegroups.com
 వేణు గారు ,

 శ్రీను గారు వాడేది విండోస్  ७ అనుకుంటానండి 

Lopintisri nivas

unread,
May 22, 2012, 9:45:19 AM5/22/12
to telug...@googlegroups.com


విస్టా OS నుండి icomplex అవసరం లేదు
control panel లో language options ద్వారా add language install చేస్తే సరిపోతుంది
ఇంకా మీకు అర్ధం కావటంలేదు అనిపించినప్పుడు
youtube లో చాలా tutorials ఉంటాయి


--

Lopinti srinivasa Rao

Visit my blog and forum
http://viswabrahmana.blogspot.com
http://viswabrahmanaap.com/Forum
Visit my website
http://www.viswabrahmanaap.com


please give your valuable suggestions
Thank you
Reply all
Reply to author
Forward
0 new messages