1. య గుణింతం లో మాత్రం 'య ' కు గుడి ఇస్తే యి అని రాయడానికి య నెత్తిన
తలకట్టు ను కత్తిరించి గుడి కూడా పెట్టకుండా వదిలేస్తాం. య గుణింతం లో
మాత్రం ఇ కారం మరియు ఈ కారం వచ్చినప్పుడు వాటి గుర్తులు మిగిలిన అక్షరాల
మాదిరి ఎందుకు రాయము?
2. "ఎవరేమన్నను ..." అనేది సరైనదా లేక " యావరేమన్నను " అని కూడా
రాయచ్చా ? అయితే ఎందుకు ?
శ్యాం
లిపిగురించి మాట్లాడుతున్నప్పుడు ఆ లిపితో పోలికలు ఉన్న భాషలు కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com