Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

request for suggestion

46 views
Skip to first unread message

prasadu...@gmail.com

unread,
Apr 22, 2025, 12:56:27 AMApr 22
to తెలుగుబ్లాగు
namaskaaram. 'daskrutaani' ani telugulo type ceyaalamte evidhamgaa vastumdo telupagalaru

Duvvuri Venu Gopal

unread,
Apr 22, 2025, 1:29:58 AMApr 22
to telug...@googlegroups.com
దశకృతాని ఇదేనా

మీకు తెలుగు ఇన్స్క్రిప్ట్ వచ్చా. వస్తే చాలా సులభం.

Duvvuri VLKDP Venu Gopal
Deputy Registrar
Sponsored Research & Industrial Consultancy Cell
Banaras Hindu University
Member, TeX Users Group (9198)



On Tue, Apr 22, 2025 at 10:26 AM prasadu...@gmail.com <prasadu...@gmail.com> wrote:
namaskaaram. 'daskrutaani' ani telugulo type ceyaalamte evidhamgaa vastumdo telupagalaru

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugublog/6d1128dd-0c30-4600-b233-dd6762791a1fn%40googlegroups.com.

Anitha Mamidi

unread,
Apr 22, 2025, 1:43:59 AMApr 22
to telug...@googlegroups.com

daSakRtaani అని టైప్ చెయ్యాలి
దశకృతాని


Ramkrishna Garimella

unread,
Apr 22, 2025, 1:43:59 AMApr 22
to telug...@googlegroups.com
అయ్యా, వేణుగోపాల్ గారు, సి.బి.ఐ. మధ్యలో డాట్స్ లేకుండా టైప్ చేస్తే ఇలా వస్తుంది! సిబీఇ? కొంచెం ఎలా టైప్ చేయాలో చెప్పండి!

Arka Somayaji

unread,
Apr 22, 2025, 5:16:33 AMApr 22
to telug...@googlegroups.com

దుష్కృతాని అనుకుంటాగదా!అంటే చెడ్డ పనులు.


Duvvuri Venu Gopal

unread,
Apr 22, 2025, 5:39:33 AMApr 22
to telug...@googlegroups.com
అయ్యా

ఇంగ్లీషు కీబోర్డు వాడి తెలుగు లో టైపు చేస్తే ఈ బాధలే వస్తాయి. ఈ టెక్నాలజీ నేను 2000 దరిదాపుల్లో వాడాను. తరువాత యూనీకోడ్ మరియు ఇన్స్క్రిప్ట్ కీ బోర్డు వచ్చిన తరువాత నేను అవి అన్నీ మానేశాను. దాదాపుగా 1998 నుంచి నేను సి-డాక్ తయారు చేసిన కీ-బోర్డు నే వాడుతున్నా. దీనివల్ల నేను హిందీ, సంస్కృతం, తెలుగు అన్నిభాషలలోను టైపు చెయ్య గలను. ఎందుకంటే అన్నిటి కీ ఒకటే కీ బోర్డు.

పూర్వకాలం విండోస్ లో విడిగా తెలుగు కీబోర్డు ఇన్స్టాల్ చేసుకోవలసి వచ్చేది. లేకపోతే కొందరు లేఖిని లాంటివి ఉపయోగించే వారు. ఇప్పుడు ఆ కష్టం కూడా లేదు. జస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ లోకి వెళ్శి  మీకు కావలసిన భాషను ఇన్స్టాన్ చేసుకోవడమే.

కీబోర్డు లే అవుట్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకటి రెండు రోజులు వాడితే మీకు అర్థం మరియు అలవాటు అయిపోతుంది.

ఒకసారి ప్రయత్నించి చూడండి.

Duvvuri VLKDP Venu Gopal
Deputy Registrar
Sponsored Research & Industrial Consultancy Cell
Banaras Hindu University
Member, TeX Users Group (9198)


Murali Krishna Kunapareddy

unread,
Apr 23, 2025, 3:06:39 AMApr 23
to telug...@googlegroups.com
నమస్కారం దువ్వూరి వేణు గోపాల్ గారూ,

నేనూ సుమారు రెండు దశాబ్ధాలుగా inscript keyboard వాడుతున్నాను. కానీ ఒకప్పుడు Android Mobiles లో ఉండే ఈ కీబోర్డు ఇప్పుడు కనపడటం లేదు. 
మీకేమైనా తెలిస్తే తెలియచేయగలరు.

--
Thanks & Regards
Murali Krishna Kunapareddy





k.karthik

unread,
Apr 23, 2025, 3:34:40 AMApr 23
to telug...@googlegroups.com

వుంది Microsoft keyboard లో తెలుగు కీ బోర్డు add చేసుకోండి



Screenshot_20250423-124051.Gmail.png

Murali Krishna Kunapareddy

unread,
Apr 23, 2025, 4:18:14 AMApr 23
to telug...@googlegroups.com
బ్రహ్మాండంగా వర్క్ అయ్యింది ఏవీకే కార్తీక్ గారూ.
ధన్యవాదాలు,

--
Thanks & Regards
Murali Krishna Kunapareddy


"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"


KVN RAO

unread,
May 9, 2025, 11:02:00 AM (4 days ago) May 9
to telug...@googlegroups.com
daskRtaani   దస్కృతాని
K V Narasimha Rao
9949093634
 


Reply all
Reply to author
Forward
0 new messages