మీ బ్లాగ్ యాత్ర విశేషాలు ఉన్నాయా ?

47 views
Skip to first unread message

rajachandra

unread,
Jan 5, 2012, 12:22:33 AM1/5/12
to తెలుగుబ్లాగు
సభ్యులకు నమస్కారం ,
మీ బ్లాగ్ లో విహారయాత్రలు , పుణ్య క్షేత్రముల యాత్ర విశేషాలు ఉంటె నాకు
తెలియచేయగలరు.

mala kumar

unread,
Jan 5, 2012, 4:04:54 AM1/5/12
to telug...@googlegroups.com
రవిచంద్ర గారు ,
నా ఈ బ్లాగ్ లో కొన్ని వున్నాయండి . మీకేమైనా పనికి వస్తాయేమో చూడండి .

http://prayanamlopadanisalu.blogspot.com/


--
mala,
http://sahiti-mala.blogspot.com

Shobha

unread,
Jan 5, 2012, 4:33:04 AM1/5/12
to telug...@googlegroups.com
http://kaarunya.blogspot.com/2011/12/blog-post_22.html


నా బ్లాగులో ఈ పోస్టు మాత్రమే ఉందండీ.. వీలైతే చూడగలరు...



2012/1/5 mala kumar <malap...@gmail.com>

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

psm lakshmi

unread,
Jan 7, 2012, 12:53:18 AM1/7/12
to telug...@googlegroups.com
రాజాచంద్రగారూ
నా ఈ బ్లాగు కేవలం యాత్రా విశేషాలదే.  మీకు పనికివస్తే సంతోషం.
psmlakshmi

4psmlakshmi.blogspot.com




2012/1/5 rajachandra <rajach...@gmail.com>
సభ్యులకు నమస్కారం ,
మీ బ్లాగ్ లో విహారయాత్రలు , పుణ్య క్షేత్రముల యాత్ర విశేషాలు ఉంటె నాకు
తెలియచేయగలరు.

rajachandra

unread,
Jan 8, 2012, 11:56:21 PM1/8/12
to తెలుగుబ్లాగు
మీ బ్లాగ్ చాల చాల బాగుంది అండి .లక్ష్మి గారు మీ బ్లాగ్ ని నేను గతం లో
ఒకసారి నేను చూసాను అండి. మీ బ్లాగ్ అడ్రస్ నాకు గుర్తులేదు, నేను
ఇప్పుడే మీ బ్లాగ్ ని ఫాలో అవుతాను, మీ లాగే నేను కూడా అన్ని ప్రదేశాలను
చూసి నా బ్లాగ్ లో కూడా పోస్ట్ చేసి అందరికి తెలియపరుస్తాను.
http://rajachandraphotos.blogspot.com/

విహారి(KBL)

unread,
Jan 25, 2012, 1:16:35 AM1/25/12
to తెలుగుబ్లాగు
నా బ్లాగులో కొన్ని ఉన్నాయి. చూడండి.

http://vihaaram.blogspot.com/

Reply all
Reply to author
Forward
0 new messages