Re: [తెలుగుబ్లాగు:21696] నా ల్లాగ్ గురించి.

36 views
Skip to first unread message
Message has been deleted

Raj

unread,
Jul 3, 2012, 12:56:25 PM7/3/12
to telug...@googlegroups.com
బివిడి ప్రసాదరావు గారూ, 

మీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని, మీ బ్లాగ్ ని ఇందాకే సందర్శించాను. కొద్దికాలము క్రిందటే మీరు బ్లాగ్ ఓపెన్ చేసినా, చక్కని రచనలు పోస్ట్ చేసి ఉన్నారు. చాలా సంతోషం. వీక్షకుల అభిప్రాయాలు తెలిపే ఆప్షన్ మీరు పెట్టక పోయేసరికి, ఇక్కడే మీకు నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. 

- అచ్చంపేట్జ్ రాజ్. 

santhoshkumar bandi

unread,
Jul 3, 2012, 10:19:40 AM7/3/12
to telug...@googlegroups.com


2012/7/3 బివిడి ప్రసాదరావు <prao...@gmail.com>
నా బ్లాగ్ -  http://bvdprasadarao-pvp.blogspot.com
నా ఈ మెయిల్ - prao...@gmail.com
నా బ్లాగ్ లో నా కబురులు ... నా రచనలు పొందుపరుస్తున్నాను.
నా గురించి, బ్లాగ్ లో తెల్పి యున్నాను.
దయచేసి నా బ్లాగ్ ను మీరూ చూడండి.
మీ అభిప్రాయాలకై నా ఈ మెయిల్ ఉపయోగించుకోండి.
ధన్యవాదములు.
కథలు బాగున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళండి. బెస్ట్ అఫ్ లక్.....


Madhu Pemmaraju

unread,
Jul 4, 2012, 12:39:23 PM7/4/12
to telug...@googlegroups.com
ప్రసాదరావు గారు, 
మీ బ్లాగ్ దర్శించాను, చాలా మంచి రచనలని పొందుపరిచారు.
మధు 

2012/7/4 బివిడి ప్రసాదరావు <prao...@gmail.com>
మీకు ధన్యవాదములు. 

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
Madhu Pemmaraju
Mobile:732 423 7379
Email: psmadh...@gmail.com

 

మేధ

unread,
Jul 5, 2012, 1:40:18 PM7/5/12
to తెలుగుబ్లాగు
ప్రసాదరావు ఇలా వ్రాసారు :

ప్రతిస్పదించిన వారందరికీ నా ధన్యవాదములు.

(http://bvdprasadarao-pvp.blogspot.com)

Reply all
Reply to author
Forward
Message has been deleted
0 new messages