నడచేప - axolotl

17 views
Skip to first unread message

Abhi Ilindra

unread,
May 27, 2025, 9:11:49 PMMay 27
to తెలుగుపదం
ఇది మెక్సికోలోని కొన్ని చెరువుల్లో దొరికే ఒక రకమైన ఉభయచరం. దాని ప్రత్యేకత ఏంటంటే, తోకకప్ప (tadpole) గా నీళ్ళలో పుట్టి పెద్దయ్యాక నేల మీదకు వచ్చి అక్కడే ఉండిపోయే కప్పలాగా కాకుండా, ఇది జీవితాంతం నీళ్ళలోనే బతుకుతుంది. అందుకే, చేప కాకపోయినా ఆంగ్లభాషలో కొంతమంది దీన్ని Mexican Walking Fish అంటారట. ఈ జంతువును మన భాషలో నడచేప లేదా నడజేప అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ అభిప్రాయాలు తెలపండి.

బొడపాటి సృజన

unread,
May 28, 2025, 8:45:16 AMMay 28
to telug...@googlegroups.com
కాళ్ళ చేప?

28 మే, 2025, బుధన 6:42 AMకిన Abhi Ilindra <cili...@gmail.com> రాసినది:
ఇది మెక్సికోలోని కొన్ని చెరువుల్లో దొరికే ఒక రకమైన ఉభయచరం. దాని ప్రత్యేకత ఏంటంటే, తోకకప్ప (tadpole) గా నీళ్ళలో పుట్టి పెద్దయ్యాక నేల మీదకు వచ్చి అక్కడే ఉండిపోయే కప్పలాగా కాకుండా, ఇది జీవితాంతం నీళ్ళలోనే బతుకుతుంది. అందుకే, చేప కాకపోయినా ఆంగ్లభాషలో కొంతమంది దీన్ని Mexican Walking Fish అంటారట. ఈ జంతువును మన భాషలో నడచేప లేదా నడజేప అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ అభిప్రాయాలు తెలపండి.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugupadam/fdde1d52-4f09-4ea7-8084-3c60e8139c4en%40googlegroups.com.

Abhi Ilindra

unread,
May 28, 2025, 8:33:29 PMMay 28
to తెలుగుపదం
ఆ, ఈ పదం కూడా బానే ఉంది. తెలుగుపదం గూటిలో నేను ఒక పేజీ సృష్టిస్తే మీరు సిఫార్సు చేసిన పదం కూడా రాస్తాను.

balaji marisetti

unread,
May 31, 2025, 10:17:00 AMMay 31
to telug...@googlegroups.com
అసలు చేప కానప్పుడు, చేప అనడం దేనికి?

:-)balaji

On Wed, 28 May 2025 at 6:42 AM, Abhi Ilindra <cili...@gmail.com> wrote:
ఇది మెక్సికోలోని కొన్ని చెరువుల్లో దొరికే ఒక రకమైన ఉభయచరం. దాని ప్రత్యేకత ఏంటంటే, తోకకప్ప (tadpole) గా నీళ్ళలో పుట్టి పెద్దయ్యాక నేల మీదకు వచ్చి అక్కడే ఉండిపోయే కప్పలాగా కాకుండా, ఇది జీవితాంతం నీళ్ళలోనే బతుకుతుంది. అందుకే, చేప కాకపోయినా ఆంగ్లభాషలో కొంతమంది దీన్ని Mexican Walking Fish అంటారట. ఈ జంతువును మన భాషలో నడచేప లేదా నడజేప అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ అభిప్రాయాలు తెలపండి.

--

Abhi Ilindra

unread,
May 31, 2025, 8:57:38 PMMay 31
to telug...@googlegroups.com
ఏ భాషలోనైనా కొన్ని పదాలు (ప్రత్యేకంగా జంతువుల పేర్లు) ఇలా ఉంటాయి. తెలుగులో కూడా అంతే: ఉత్తరాంధ్రలో పాము కాకపోయినా, ఒక రకమైన బల్లిని “బిందిపాము” అంటారు. (ఇది చదవండి: 
https://chitrapadam.quora.com/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81?ch=17&oid=59612655&share=611f90f8&srid=6brln&target_type=post) కొంచెం సహజమైన తెలుగు పదంలా ఉంటుందని “నడచేప” అనే పదం సృష్టించాను.

౩౧ మే, ౨౦౨౫, శనిన ౭:౧౭ AMకిన balaji marisetti <balajim...@gmail.com> ఇలా రాశారు:
You received this message because you are subscribed to a topic in the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this topic, visit https://groups.google.com/d/topic/telugupadam/aWIGq9G8P60/unsubscribe.
To unsubscribe from this group and all its topics, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugupadam/CAKcrOwc0_T3Nw9756aKfinfAH4OTqWkdHZYhgZ1hgCy4g4Su6g%40mail.gmail.com.
Reply all
Reply to author
Forward
0 new messages