ఒక ఉద్యోగి సెకండరీ గ్రేడ్ టీచర్ గా లోకల్ బాడీస్ నందు పనిచేస్తూ APPSC ద్వార (GROUP-II SELECTION) గవర్నమెంట్ ఉద్యోగం లో చేరినాడు . అతని పే ని FR 22 a(iv) ప్రకారం ఫిక్స్ చేసినారు . అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ గా చేసిన సర్వీసు కు సంబంధించిన E.L's and H.P.L's కొత్త సర్వీసు లో కంటిన్యు అవుతాయా , లేదా . అయితే ఆధారం చెప్పగలరని కోరుచున్నాము.యం .నాగరాజు , సీనియర్ అకౌంటెంట్ , సమాచార పౌర సంబందాల శాఖ , హైదరాబాద్ .ఫోన్ .9 3 9 3 3 1 9 1 0 1
--
You received this message because you are subscribed to the Google Groups "AP Treasuries & Accounts" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to aptreasuries...@googlegroups.com.
To post to this group, send email to aptrea...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/aptreasuries.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/aptreasuries/9b2b3e61-9dfc-4f3b-b2b8-4bc2e3fb996a%40googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.