సామెతలు

13 views
Skip to first unread message

D. Subrahmanyam

unread,
Oct 24, 2011, 3:11:02 AM10/24/11
to telug...@googlegroups.com
మిత్రులందరికి వందనములు. నేను నా బ్లాగులో ఇంతవరకు 7500 తెలుగు సామెతలను సేకరించి పొందుపరిచాను. ఒక్కసారి సందర్శించి మీ అమూల్యాభిప్రాయములు తెలియచేయగలరు. http://dsubrahmanyam.blogspot.com భవదీయుడు సుబ్రహ్మణ్యం.

Ravindranath Nalam

unread,
Jan 11, 2012, 10:05:37 PM1/11/12
to telug...@googlegroups.com
అందుకొనుడు మా వందన చందనాలు
ముచ్చట గోలిపినవి మీ సామెతలు
భాషామ తల్లికి మీ సేవలు ప్రశంస నీయాలు
ఈ యాగం ఆపకండి , ఈ వెల్లువని మరిన్ని మలుపులు తిప్పి కొత్త సొబగులు అందివ్వండి
దేవరకొండ వారి అండ భాషకు కొండంత
మీ
అభిమాని


2011/10/24 D. Subrahmanyam <devarakonda....@gmail.com>
మిత్రులందరికి వందనములు. నేను నా బ్లాగులో ఇంతవరకు 7500 తెలుగు సామెతలను సేకరించి పొందుపరిచాను. ఒక్కసారి సందర్శించి మీ అమూల్యాభిప్రాయములు తెలియచేయగలరు. http://dsubrahmanyam.blogspot.com భవదీయుడు సుబ్రహ్మణ్యం.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సేవ" group.
To view this discussion on the web visit https://groups.google.com/d/msg/teluguseva/-/kcGio0o7oy0J.
To post to this group, send email to telug...@googlegroups.com.
To unsubscribe from this group, send email to teluguseva+...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/teluguseva?hl=te.



--
ravindran...@gmail.com
Reply all
Reply to author
Forward
0 new messages