Re: [తెలుగుబ్లాగు:15089] Re: 'samparkaalu '...... eemata ki pratyamnayam ledamtara?

1 view
Skip to first unread message

Pradeep Makineni

unread,
Sep 26, 2008, 11:14:03 PM9/26/08
to telug...@googlegroups.com, తెలుగు పదం గుంపు
http://www.google.co.in/search?q=పరిచయాలు
గూగుల్‌లో వెతికితే introduction చేసుకోవాల్సి వస్తున్న సంధర్భంలో ఈ పదాన్ని వాడుతున్నారని నాకు అనిపిస్తుంది :)

--
మాకినేని ప్రదీపు


2008/9/27 Veeven (వీవెన్) <vee...@gmail.com>
౨౦౦౮ సెప్టెంబర్ ౨౬ ౨౨:౪౮ న, tel.kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :
ఆర్యా !

 గుంపులోని మితృలందరికీ వందనాలు.
నిన్నగాక మొన్నొచ్చి పేరు పెడుతుందనుకోక పోతే నాదొక సందేహం.

:) మొత్తానికి తెలుగు లిపిలో మారారు. సంతోషం.

సంపర్కాలు అనే మాట గురించి మరొక్కసారి ఎవరైనా ఆలోచించి తే బాగుంటుందేమో !

మీరు జీమెయిల్ అనువాదాలలోని దాని గురించి చెప్తున్నారా?

ఈ విషయమై గతంలో కూడా చర్చ జరిగింది. అప్పుడు contacts కి 'పరిచయాలు' అన్న పదం సరిపోతుంది అనుకున్నాం. పూర్తి చర్చని ఇక్కడ చూడండి: http://groups.google.com/group/telugublog/browse_thread/thread/331cc2dc245d5054

తెలుగు పదాలపై ఇలాంటి చర్చలకు తెలుగుపదం గుంపుని వాడండి.


--
http://veeven.com/



Reply all
Reply to author
Forward
0 new messages