వాడుకరుల తరగతులు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Dec 11, 2009, 2:46:45 AM12/11/09
to తెలుగుపదం
సాధారణంగా కంప్యూటర్ల మరియు కంప్యూటర్ ఉపకరణాల వాడుకరులని ఈ తరగతులలో వర్గీకరిస్తారు.
  • Beginner(s), Novice -
  • Intermediate, Knowledgeable  - మధ్యస్థుడు(లు)
  • Expert(s) - నిపుణుడు(లు), ప్రావీణ్యుడు(లు), నేర్పరి
వీటికి సరిపడు తెలుగు పదాలు లేదా ప్రత్యామ్నాయాలు తెలియజేయండి.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

Kiran Kumar Chava

unread,
Dec 11, 2009, 3:19:33 AM12/11/09
to telug...@googlegroups.com
ఆరంభ

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




2009/12/11 Veeven (వీవెన్) <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

గోపాల్(Gopal Koduri)

unread,
Dec 11, 2009, 3:26:18 AM12/11/09
to telug...@googlegroups.com
ప్రాధమిక, మాధ్యమిక, పండిత.. ?
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


11 డిసెంబర్ 2009 1:49 pm న, Kiran Kumar Chava <chava...@gmail.com> ఇలా రాసారు :

షణ్ముఖన్

unread,
Dec 11, 2009, 5:17:33 AM12/11/09
to telug...@googlegroups.com
వాడుకరులు అనే పదం మోటుగా లేదూ?
users అనే పదానికేనా దాన్ని మీరు వాడుతున్నారు..
ఇంకా ఏదైనా మంచి పదం సూచించవచ్చు కదా..



2009/12/11 గోపాల్(Gopal Koduri) <gopal...@gmail.com>



--
http://www.bhuvanavijayamu.blogspot.com

Veeven (వీవెన్)

unread,
Dec 11, 2009, 5:23:09 AM12/11/09
to telug...@googlegroups.com

11 డిసెంబర్ 2009 3:47 pm న, షణ్ముఖన్ <shanm...@gmail.com> ఇలా రాసారు :

వాడుకరులు అనే పదం మోటుగా లేదూ?

కావచ్చు. :) తినగ తినగ వేము తియ్యగనుండు...
 
users అనే పదానికేనా దాన్ని మీరు వాడుతున్నారు..

అవును.
 
ఇంకా ఏదైనా మంచి పదం సూచించవచ్చు కదా..

గతంలో కొన్ని సూచనల తర్వాత ఇది పైకి తేలింది. ఈ తీగలో చూడండి.


ఇట్లు,
వీవెన్.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 11, 2009, 5:40:45 AM12/11/09
to telug...@googlegroups.com
Beginner కి సాంప్రదాయికంగా ఉన్న పదం ప్రారంభికుడు. శైక్షుడు అనే పదం కూడా ఉంది.

వాడుకరి చాలా బావుంది. మోటు, మృదువు ఇవన్నీ భాషాభ్రమలు మాత్రమే. వాడుకలో ఉన్నవాటికి ఎవఱూ ఏ పేరూ పెట్టరు. వ్యాకరణ సంక్లిష్టతలు గల సంస్కృత పదాల స్థానంలో తేటతెలుగు పదాల వాడకాన్ని మనం ప్రోత్సహించాలి. అయినా సంస్కృతంలో User కి సంక్షిప్తమైన/ సులభోచ్చారణ గల సమానార్థక పదాలు లేవు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

ANANDASWARUP GADDE

unread,
Dec 11, 2009, 6:07:32 PM12/11/09
to telug...@googlegroups.com
From http://www.aksharamala.com/telugu/e2t/search.php
Novice (n. s.)
కొత్త చేయి, చక్కగా పనుపడని వాడు.


2009/12/11 Veeven (వీవెన్) <vee...@gmail.com>:


> సాధారణంగా కంప్యూటర్ల మరియు కంప్యూటర్ ఉపకరణాల వాడుకరులని ఈ తరగతులలో
> వర్గీకరిస్తారు.
>
> Beginner(s), Novice -
> Intermediate, Knowledgeable  - మధ్యస్థుడు(లు)

> Expert(s) - నిపుణుడు(లు), ప్రావీణ్యుడు(లు), నేర్పరి> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

Reply all
Reply to author
Forward
0 new messages