Userకి తెలుగుపదం

5 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jun 18, 2007, 5:44:41 AM6/18/07
to తెలుగుపదం
*వాడకందారుడు (పొడవుగా ఉంది)

చిన్నగా, పొట్టిగా ఉండే ఆలోచనలేమైనా?

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 18, 2007, 5:52:32 AM6/18/07
to telug...@googlegroups.com
"వాడేవాడు" - కొంచం మోటుగా ఉంది.
--
రమణ
http://uvramana.wordpress.com

త్రివిక్రమ్

unread,
Jun 18, 2007, 5:54:30 AM6/18/07
to telug...@googlegroups.com
user అనేది common gender. ఆడ, మగ అందరికీ వర్తించేలా ఉండాలి.

--
త్రివిక్రమ్
"It is not how old you are, but how you are old."

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 18, 2007, 6:00:03 AM6/18/07
to telug...@googlegroups.com
ఇది నేను చేస్తున్న ఒక పనికిమాలిన ప్రయోగం, బాగా లేకపోతే ఈ వక్కసారికి వదిలేయండి. Genderless గా ఉండాలిగాబట్టి "వాడరి" ఎలా ఉంటుంది, చదువరి లాగా?
 
-రమణ.

 

Veeven (వీవెన్)

unread,
Jun 18, 2007, 6:11:20 AM6/18/07
to telug...@googlegroups.com
On 6/18/07, వెంకట రమణ (Venkata Ramana) <uvra...@gmail.com> wrote:
> ఇది నేను చేస్తున్న ఒక పనికిమాలిన ప్రయోగం, బాగా లేకపోతే ఈ వక్కసారికి
> వదిలేయండి. Genderless గా ఉండాలిగాబట్టి "వాడరి" ఎలా ఉంటుంది, చదువరి లాగా?

:-D

ఇంకో పనికిమాలిన ప్రయోగం: "వినియోగి"


తెవికీ మరియు ఇంకొన్ని వెబ్ సైట్లకు Username ని "సభ్యనామం" గా
అనువదించాం. అవి వెబ్ సైట్లు కాబట్టి అంత సమస్యరాలేదు. కానీ నిర్వాహక
వ్యనస్ధలు (నివ్య) మరియు stand-alone ఉపకరణాలలో వాడడానికి మనకు మంచి
పదాలు కావాలి.

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 18, 2007, 6:27:50 AM6/18/07
to telug...@googlegroups.com
సభ్యు

On 6/18/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
సభ్యుడు అనే పదం memberకి సరిపోతుంది. Userకి మనం వేరే పదం వెతుక్కోవడమే మంచిదని నాఅభిప్రాయం.
 

--
రమణ
http://uvramana.wordpress.com

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jun 18, 2007, 6:35:31 AM6/18/07
to telug...@googlegroups.com
వ్యవహారి.........
--
కృష్ణమోహన్ కందర్ప
భాగ్యనగరము (హైదరాబాద్)

Sudhakar S

unread,
Jun 18, 2007, 9:06:33 AM6/18/07
to telug...@googlegroups.com
సభ్యుడు/సభ్యురాలు
 
అనే ప్రయోగం ఎక్కడో చూసినట్లు గుర్తు.

 

Tummala Sirish Kumar

unread,
Jun 18, 2007, 9:18:28 AM6/18/07
to telug...@googlegroups.com
"వాడుకదారు" (వాడకందారు కాదు)  అని నేను కొన్ని చోట్ల వాడాను.

Kiran Varanasi

unread,
Jun 18, 2007, 12:08:26 PM6/18/07
to telug...@googlegroups.com
"వినియోగి".   (వినియోగదారుడు అన్న పదం జనాలకి బాగా తెలిసి ఉంటుంది కనుక, త్వరగా అర్ధం చేసుకోగలరు )
"వాడుకదారు" కూడా బాగానే ఉంటుంది

Tummala Sirish Kumar

unread,
Jun 18, 2007, 12:14:28 PM6/18/07
to telug...@googlegroups.com
వినియోగదారుడు అనేదాన్ని కన్స్యూమర్ కు సమానార్థకంగా వాడుతున్నారు

Kiran Varanasi

unread,
Jun 18, 2007, 12:21:14 PM6/18/07
to telug...@googlegroups.com
వాడుకదారు అంటే మరీ పొడవుగా ఉంటుంది. చాల తరుచుగా ఉపయోగించే పదాలను ఇలా చేంతాడు పొడవుగా చేయడం వల్ల తరువాత చాలా ఇబ్బంది. 

user options : వాడుకదారుని ఎంపికలు / వినియోగి ఎంపికలు   ...

రాకేశ్ ఆచంట

unread,
Jun 19, 2007, 1:35:07 PM6/19/07
to తెలుగుపదం
Whats wrong with వాడకులు ?
Simple and easily understood.

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 19, 2007, 1:50:26 PM6/19/07
to telug...@googlegroups.com
దీనికి ఏకవచనం?

On 6/19/07, రాకేశ్ ఆచంట <rake...@gmail.com> wrote:
Whats wrong with వాడకులు ?
Simple and easily understood.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jun 23, 2007, 2:21:15 PM6/23/07
to తెలుగుపదం
"అరి" ప్రత్యయం నేరుగా క్రియాధాతువుల (verb-roots) కి వచ్చి చేరేది కాదు.
ఉదాహరణకి జాలరి, మదుపరి (investor) మొదలైనవాటిని పరిశీలించండి. దాన్ని
ఎప్పుడూ నామవాచకాల (nouns) కే చేర్చాలి. వాడు అనే క్రియాధాతువుకు వాడుక
అనేది నామవాచకమైతే దానికి అరి చేర్చాలి. అప్పుడు వాడుకరి (user) అనే పదం
నిష్పన్నమౌతుంది. అది లింగాతీతమైన (gender-neutral) క్రియాకర్తని
సూచిస్తుంది.

వెంకట రమణ (Venkata Ramana) Vraasenu:


> దీనికి ఏకవచనం?
>
> On 6/19/07, రాకేశ్ ఆచంట <rake...@gmail.com> wrote:
> >
> > Whats wrong with వాడకులు ?
> > Simple and easily understood.
> >
> > >
> >
>
>

> --
> రమణ
> http://uvramana.wordpress.com

Reply all
Reply to author
Forward
0 new messages