Passport

11 views
Skip to first unread message

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 10, 2012, 7:20:57 AM1/10/12
to telug...@googlegroups.com
Passport documents - తీరతారణపత్రాలు

Passport - తీరతారణం


నమస్సులతో,
గిరి

devi దేవి

unread,
Jan 10, 2012, 8:02:04 AM1/10/12
to telug...@googlegroups.com
గిరిధర్ గారూ,
బాగున్నదండి.

10 జనవరి 2012 5:50 సా న, Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com> ఇలా రాసారు :

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 10, 2012, 9:54:42 AM1/10/12
to telug...@googlegroups.com
ద్వీపదేశాలకు తీరాలు దేశసరిహద్దులు కావలసిన అవసరం లేదు కదా. దేశాన్ని దాటడం ముఖ్యం. ఏమంటారు?

రమణా రావు ముద్దు

unread,
Jan 11, 2012, 5:59:50 AM1/11/12
to telug...@googlegroups.com
  పూర్వం రేవుల ద్వార విదేశాలకు వెళ్ళే వారు.ఇప్పుడు విమానాశ్రయాల ద్వారా
ఎక్కువమంది వెళ్తున్నారు.కొన్ని దేశాలకి సముద్ర తీరమే లేదు.అందువలన
1.విదేశయాన పత్రము.లేక 2.దేశాంతర పత్రము.అనవచ్చును.

2012/1/10 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>:


> ద్వీపదేశాలకు తీరాలు దేశసరిహద్దులు కావలసిన అవసరం లేదు కదా. దేశాన్ని దాటడం
> ముఖ్యం. ఏమంటారు?
>

Arun C Gaddipati

unread,
Jan 11, 2012, 6:09:06 AM1/11/12
to telug...@googlegroups.com
'దేశాంతర పత్రము' దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నది.

kv ramana

unread,
Jan 11, 2012, 6:27:07 AM1/11/12
to telug...@googlegroups.com
జనం వాడుకలో ఉన్న ఇంగ్లిష్ పదాలకు కొత్తగా మాటలు పుట్టించ నవసరం ఉందా? కొత్తగా వస్తున్న ఇంగ్లిష్ వాటికీ తెలుగుమాటల  అవసరం ఉంటుంది. 

2012/1/11 Arun C Gaddipati <mail2a...@gmail.com>
'దేశాంతర పత్రము' దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నది.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
కిల్లంసెట్టి వెంకటరమణ

Praveen

unread,
Jan 11, 2012, 6:42:21 AM1/11/12
to telug...@googlegroups.com
"Passport" అన్న ఆంగ్ల పదానికి కూడా నిక్కచ్చిగా "దేశం" అని అర్థం లేదు:
http://en.wikipedia.org/wiki/Passport#History
It is considered unlikely that the term "passport" is derived from sea ports, but rather from a medieval document required to pass through the gate ("porte") of a city wall or to pass through a territory.

ఇప్పటికీ కూడా అన్ని దేశాల మధ్య ప్రయాణానికీ Passport అవసరం లేదు.
http://en.wikipedia.org/wiki/Passport#International_travel_without_passports
 
దీన్ని బట్టి చూస్తే తెలుగు అనువాదంలో "దేశం" అని రాకపోయినా ఫరవాలేదు. ప్రస్తుత వాడకాన్ని బట్టి చూస్తే Passport గుర్తింపు పత్రం మాత్రమే, ఇంకో దేశంలో ప్రవేశించడానికి అనుమతి పత్రం (వీసా) కాదు. అనువాదంలో ఈ అంతరం ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను.

-- ప్రవీణ్

devi దేవి

unread,
Jan 11, 2012, 7:18:56 AM1/11/12
to telug...@googlegroups.com
పాస్ పోర్ట్ కు జాతీయ గుర్తింపు పత్రము అనవచ్చు.
వీసాకు విదేశీ అనుమతి పత్రము అనవచ్చు అని నా అభిప్రాయము.


11 జనవరి 2012 5:12 సా న, Praveen <mirch...@gmail.com> ఇలా రాసారు :

--

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 11, 2012, 7:49:28 AM1/11/12
to telug...@googlegroups.com
తీర మని వాడినప్పుడు నదీతీరమో, సముద్రపుటొడ్డో అని కాకుండా సరిహద్దు అనుకుంటే సరి.

ఇక విమానాలలో ప్రయాణిస్తున్నామా, పడవలతో పనికానిస్తున్నామా అనే చర్చ అప్రస్తుతం.  నిజానికి ఎయిర్పోర్టులో ఎటువంటి పోర్టుందో పాస్పోర్టులోనూ అట్టిదే ఉన్నది.

ఒకే పదమేమి పదిపుట్టించవచ్చు, పుట్టించవలెను కూడాను.  మతలబు మాత్రం వాటిని వాడడంలోనే ఉంది, వాడడానికి వెనుకాడక, ప్రశ్న లుదయిస్తే వాడుక వెనుకనున్న ఆలోచనను విశదీకరించే విజ్ఞానం చాలు.

గిరి


ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 11, 2012, 10:31:11 AM1/11/12
to telug...@googlegroups.com
ఒక పదం మనం అనుకునేటప్పుడు, దానికి ఇంగ్లీషునుండి తెలుగుకు అర్థం వెంటనే స్ఫురించటం ఎంత ముఖ్యమో, తెలుగు అనువాదం చదివినపుడు ఇంగ్లీషు పదం స్ఫురించటం కూడా అంతే ముఖ్యం కదా.

ఆ రకంగా చూస్తే జాతీయ గుర్తింపు పత్రమంటే ఇప్పుడిస్తున్న ఆధార్ పత్రం వంటిది (National Identity Card) గుర్తు వచ్చే అవకాశాలెక్కువ.

దేశాంతరపత్రము కొంత ఫర్వాలేదు, కానీ అది కూడా అంత సంతృప్తికరంగా ఉన్నట్టు లేదు. ప్రస్తుతానికి నాకేమీ తట్టటం లేదు కూడాను :(

నమస్సులతో
రాఘవుడు

SuNaMu

unread,
Jan 11, 2012, 10:42:40 AM1/11/12
to telug...@googlegroups.com
 Passport Nationality (జాతీయత) తెలియజేస్తుంది గనక, నా   ఉద్దేశ్యంలో దాన్ని జాతీయతా పత్రం అనవచ్చేమో. మరొక జాతీయత తీసుకోవాలంటే ఇది దేశానికి తిరిగి ఇచ్చెయ్యాలి కాబట్టి ఆ దృష్టిలో దీన్ని పరిశీలించ మనవి.
నమస్సులతో

2012/1/11 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Dear
 
 
 
 
 
With Regards
N S Murty
Support Wikipedia
http://sunamu.wordpress.com
 

 

kv ramana

unread,
Jan 11, 2012, 9:50:17 PM1/11/12
to telug...@googlegroups.com
పాస్-పోర్ట్ సరిహద్దు దాటడానికి అనుమతి కాదా? 

2012/1/11 SuNaMu <murty....@gmail.com>



--

Vasu Valluri

unread,
Jan 13, 2012, 1:45:10 AM1/13/12
to telug...@googlegroups.com
కొన్ని దేశాలలో ఇంటర్నల్ పాస్పోర్టు (అంతర్గత గుర్తింపు పత్రం) మరియు అంతర్జాతీయ గుర్తింపు పత్రం అనేవి వాడుకలో ఉన్నవి. ఉదాహరణకు రష్యా. 16 ఏళ్ళు నిండగానే  అంతర్గత (జాతీయ) గుర్తింపు పత్రం జారీ అవుతుంది ఇది పూర్తిగా రష్యన్ భాషలో ఉంటుంది. దీనిలో ఆ తరువాయి ఏ వ్యక్తి నివాస ప్రదేశములు, పెళ్ళిళ్ళూ, పిల్లలను నమోదు చేస్తారు. అదే ఇతర దేశాలకు వెళ్ళవలసివచ్చినప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పత్రం కోసం దరఖాస్తు చేసుకుని పొందవలసి ఉంటుంది. ఇది ద్విభాషా పత్రం రెండవ భాషగా ఆంగ్లం ఉంటుంది. దీనిలో ఆయా దేశాల సందర్శన అనుమతి పత్రాలను, ఆగమన తిరోగమన వేళలను సూచించే ముద్రలను చేరుస్తారు. ఇదే కాక దేశాలలో డిప్లొమాటిక్ పాస్స్పోర్టులు జారీ చేస్తారు. కాబట్టి పాస్పోర్టు అనేది ఒక వ్యక్తి గుర్తింపు పత్రం మాత్రమే. కాబట్టి నేను మూర్తిగారితో ఏకీభవిస్తున్నాను. 

2012/1/12 kv ramana <kvje...@gmail.com>



--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.

Pulikonda

unread,
Jan 19, 2012, 11:00:34 PM1/19/12
to telug...@googlegroups.com
పాస్ పోర్ట్ అనే పదం లోనే ఈ అర్థం ఉంది కదా. పోర్ట్ ను అంటే ఆరోజుల్లో దేశం దాటి ఇతర దేశాలకు పోవడానికి ఈనాడున్నన్ని విమాన సౌకర్యాలు లేనికాలంలో నావల్ పోర్టుల ద్వారానే విదేశాలకు వెళ్ళేవారు. ఇది అన్నిదేశాలకు వర్తించే మాట. అలా పోర్టు దాటడానికి వినియోగించే అంటే టు పాస్ అనే అర్థంలో పాస్ పోర్ట్ అనే సమాసం తయారైంది. ఇది అనుమతి పత్రం కూడా. ఇప్పటిదాకా సూచించిన పదాలు తీరతారణి. తీరతారకం, దేశాంతరపత్రం (అంటే దేశాంతర యాన అనుమతి పత్రం అనే) ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. కాని ఏదో ఒకదాన్ని ఎంపిక చేసి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. 

ఇక సంస్కృత సమాసాల గురించిన చర్చ జరుగుతూ ఉంది. ఇది విజ్ఞాన దాయకమే కాని మనం తెలుగు వినియోగంలోనికి వచ్చే వాటిపైనే సమయాన్ని శ్రద్ధను కేటాయించడం మంచిదని నా భావన మిత్రులూ ఆలోచించండి. 

భవదీయుడు
సుబ్బాచారి పులికొండ

2012/1/13 Vasu Valluri <vallur...@gmail.com>



--
Prof. P.  Subbachary
Chairman BOS
Department of Folklore & Tribal Studies
Dravidian University
Kuppam 517425
A.P

రమణా రావు ముద్దు

unread,
Jan 20, 2012, 9:00:28 AM1/20/12
to telug...@googlegroups.com
 సుబ్బాచారిగారితో ఏకీభావంతో ఇంతకు ముందే రాసివున్నాను.విదేశయానపత్రం అని
సూచించాను.కొన్ని దేశాల్లో,ముఖ్యంగా నియంతృత్వపాలనలో  దేశంలోనే
ప్రయాణాలకి అనుమతి పత్రాలు అవసరం.(పూర్వం రేవులద్వారానే విదేశాలకి
వెళ్ళేవారు.అంచేత పాస్ పోర్ట్ అని వాడుకలోకి వచ్చింది.) సింపుల్ గా
యానపత్రం అంటే సరిపోతుంది అనుకొంటాను

2012/1/20 Pulikonda <psubb...@gmail.com>:

వామనగీత

unread,
Feb 24, 2012, 11:41:38 AM2/24/12
to తెలుగుపదం
pass - దాటు/దాటడం, port - రేవు,
passport - రేవుదాటుకాయితం/పత్రం; ఇలా అనొచ్చేమో..?

On Jan 20, 7:00 pm, రమణా రావు ముద్దు <ramanarao.mu...@gmail.com>
wrote:


>  సుబ్బాచారిగారితో ఏకీభావంతో ఇంతకు ముందే రాసివున్నాను.విదేశయానపత్రం అని
> సూచించాను.కొన్ని దేశాల్లో,ముఖ్యంగా నియంతృత్వపాలనలో  దేశంలోనే
> ప్రయాణాలకి అనుమతి పత్రాలు అవసరం.(పూర్వం రేవులద్వారానే విదేశాలకి
> వెళ్ళేవారు.అంచేత పాస్ పోర్ట్ అని వాడుకలోకి వచ్చింది.) సింపుల్ గా
> యానపత్రం అంటే సరిపోతుంది అనుకొంటాను
>

> 2012/1/20 Pulikonda <psubbach...@gmail.com>:


>
>
>
>
>
>
>
> > పాస్ పోర్ట్ అనే పదం లోనే ఈ అర్థం ఉంది కదా. పోర్ట్ ను అంటే ఆరోజుల్లో దేశం
> > దాటి ఇతర దేశాలకు పోవడానికి ఈనాడున్నన్ని విమాన సౌకర్యాలు లేనికాలంలో నావల్
> > పోర్టుల ద్వారానే విదేశాలకు వెళ్ళేవారు. ఇది అన్నిదేశాలకు వర్తించే మాట. అలా
> > పోర్టు దాటడానికి వినియోగించే అంటే టు పాస్ అనే అర్థంలో పాస్ పోర్ట్ అనే సమాసం
> > తయారైంది. ఇది అనుమతి పత్రం కూడా. ఇప్పటిదాకా సూచించిన పదాలు తీరతారణి.
> > తీరతారకం, దేశాంతరపత్రం (అంటే దేశాంతర యాన అనుమతి పత్రం అనే) ఇలాంటివన్నీ
> > బాగానే ఉంటాయి. కాని ఏదో ఒకదాన్ని ఎంపిక చేసి అలవాటు చేసుకుంటే సరిపోతుంది.
>
> > ఇక సంస్కృత సమాసాల గురించిన చర్చ జరుగుతూ ఉంది. ఇది విజ్ఞాన దాయకమే కాని మనం
> > తెలుగు వినియోగంలోనికి వచ్చే వాటిపైనే సమయాన్ని శ్రద్ధను కేటాయించడం మంచిదని నా
> > భావన మిత్రులూ ఆలోచించండి.
>
> > భవదీయుడు
> > సుబ్బాచారి పులికొండ
>

> > 2012/1/13 Vasu Valluri <valluri.v...@gmail.com>


>
> >> కొన్ని దేశాలలో ఇంటర్నల్ పాస్పోర్టు (అంతర్గత గుర్తింపు పత్రం) మరియు
> >> అంతర్జాతీయ గుర్తింపు పత్రం అనేవి వాడుకలో ఉన్నవి. ఉదాహరణకు రష్యా. 16 ఏళ్ళు
> >> నిండగానే  అంతర్గత (జాతీయ) గుర్తింపు పత్రం జారీ అవుతుంది ఇది పూర్తిగా రష్యన్
> >> భాషలో ఉంటుంది. దీనిలో ఆ తరువాయి ఏ వ్యక్తి నివాస ప్రదేశములు, పెళ్ళిళ్ళూ,
> >> పిల్లలను నమోదు చేస్తారు. అదే ఇతర దేశాలకు వెళ్ళవలసివచ్చినప్పుడు అంతర్జాతీయ
> >> గుర్తింపు పత్రం కోసం దరఖాస్తు చేసుకుని పొందవలసి ఉంటుంది. ఇది ద్విభాషా పత్రం
> >> రెండవ భాషగా ఆంగ్లం ఉంటుంది. దీనిలో ఆయా దేశాల సందర్శన అనుమతి పత్రాలను, ఆగమన
> >> తిరోగమన వేళలను సూచించే ముద్రలను చేరుస్తారు. ఇదే కాక దేశాలలో డిప్లొమాటిక్
> >> పాస్స్పోర్టులు జారీ చేస్తారు. కాబట్టి పాస్పోర్టు అనేది ఒక వ్యక్తి గుర్తింపు
> >> పత్రం మాత్రమే. కాబట్టి నేను మూర్తిగారితో ఏకీభవిస్తున్నాను.
>

> >> 2012/1/12 kv ramana <kvjeyp...@gmail.com>


>
> >>> పాస్-పోర్ట్ సరిహద్దు దాటడానికి అనుమతి కాదా?
>

> >>> 2012/1/11 SuNaMu <murty.naud...@gmail.com>


>
> >>>>  Passport Nationality (జాతీయత) తెలియజేస్తుంది గనక, నా   ఉద్దేశ్యంలో
> >>>> దాన్ని జాతీయతా పత్రం అనవచ్చేమో. మరొక జాతీయత తీసుకోవాలంటే ఇది దేశానికి తిరిగి
> >>>> ఇచ్చెయ్యాలి కాబట్టి ఆ దృష్టిలో దీన్ని పరిశీలించ మనవి.
> >>>> నమస్సులతో
>

> >>>> 2012/1/11 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrki...@gmail.com>


>
> >>>>> ఒక పదం మనం అనుకునేటప్పుడు, దానికి ఇంగ్లీషునుండి తెలుగుకు అర్థం వెంటనే
> >>>>> స్ఫురించటం ఎంత ముఖ్యమో, తెలుగు అనువాదం చదివినపుడు ఇంగ్లీషు పదం స్ఫురించటం
> >>>>> కూడా అంతే ముఖ్యం కదా.
>
> >>>>> ఆ రకంగా చూస్తే జాతీయ గుర్తింపు పత్రమంటే ఇప్పుడిస్తున్న ఆధార్ పత్రం
> >>>>> వంటిది (National Identity Card) గుర్తు వచ్చే అవకాశాలెక్కువ.
>
> >>>>> దేశాంతరపత్రము కొంత ఫర్వాలేదు, కానీ అది కూడా అంత సంతృప్తికరంగా ఉన్నట్టు
> >>>>> లేదు. ప్రస్తుతానికి నాకేమీ తట్టటం లేదు కూడాను :(
>
> >>>>> నమస్సులతో
> >>>>> రాఘవుడు
>
> >>>>> --
> >>>>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో
> >>>>> సభ్యత్వం ఉంది కాబట్టి.
>
> >>>>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >>>>> telug...@googlegroups.com
> >>>>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >>>>> telugupadam...@googlegroups.com

> >>>>> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=te


> >>>>> వద్ద ఈ
> >>>>> గుంపును చూడండి
>
> >>>> --
> >>>> Dear
>
> >>>> With Regards
> >>>> N S Murty
> >>>> Support Wikipedia
> >>>>http://sunamu.wordpress.com
> >>>>http://incidentalmuses.wordpress.com
> >>>>http://teluguanuvaadaalu.wordpress.com
>
> >>>> --
> >>>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >>>> ఉంది కాబట్టి.
>
> >>>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >>>> telug...@googlegroups.com
> >>>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >>>> telugupadam...@googlegroups.com

> >>>> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=te


> >>>> వద్ద ఈ
> >>>> గుంపును చూడండి
>
> >>> --
> >>> కిల్లంసెట్టి వెంకటరమణ
>
> >>> --
> >>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >>> ఉంది కాబట్టి.
>
> >>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >>> telug...@googlegroups.com
> >>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >>> telugupadam...@googlegroups.com

> >>> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద


> >>> ఈ
> >>> గుంపును చూడండి
>
> >> --
> >> Best Regards
> >> Vasu
> >> 9392447590
> >> 9849271701
>
> >> Disclaimer:
>
> >> This email and any files transmitted with it are confidential and intended
> >> solely for the use of the individual or entity to whom they are addressed.
> >> If you have received this email in error please notify the system manager.
>

> ...
>
> read more »

వామనగీత

unread,
Feb 24, 2012, 11:49:54 AM2/24/12
to తెలుగుపదం
రేవు+దాటింపు+కాగితం/పత్రం కూడా అలోచించవచ్చు..!

> ...
>
> read more »

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Feb 24, 2012, 2:03:14 PM2/24/12
to తెలుగుపదం
ఈ టపాలో యెక్కడో ఒకసారి (<http://groups.google.com/group/telugupadam/msg/fd09d2e8bf98e3dc>) సోదరుడు ప్రవీణ్ విశదీకరించిన విషయం: Passport అన్న పాదంలో port annadi porte అన్న ఫ్రెంచి పదానికి సంబంధించినది. (అదే పదం నుంచి portal అన్న పదం కూడా వచ్చింది.) ఆ ముక్కకి అర్థం "ద్వారం" అని మాత్రమే కానీ "ఓడరేవు" కాదు. కనుక దీన్ని ఓడరేవుకు సంబంధించిన పదంగానో దేశం దాటాడానికి వాడే పదంగానో చూడలేము. (అదే టపాలో ప్రవీణ్ చెప్పినట్టు passport అన్న పదానికి ప్రతిపాదించే అనువాదానికి visa అన్న పదంతో/అనువాదంతో తికమక రాకపోతే చాలు!)
 
నచకి
 
-----అసలు సందేశం-----
From: వామనగీత
Sent: Friday, February 24, 2012 10:49
To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) Passport
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
Reply all
Reply to author
Forward
0 new messages