Re: vairaagya varshini

0 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

ravinder reddy

చదవనివి,
11 అక్టో, 2008 9:12:59 AM11-10-08
వరకు telug...@googlegroups.com
On 09/10/2008, ravinder reddy <sriravi...@gmail.com> wrote:
> మాయ-దేవుడూ
> :పల్లవి:
> ఏం అనుభవిస్తే ఏం ఉంది అంతా బూడిదే
> ఎక్కడా మనదేముంది ఇదంతా దేవుడిదే
> ఏ రూపంలేనివాడీ రూపమే ఇది
> ఏ బందం లేనివాడి బందమే ఇది
>
> :చరణం:
> నిన్న మనసునందు కల్పననైనాను
> నేడూ కనులముందు కర్మనైనాను
> రేపందరిముందు అద్రుష్యమవుతాను
> బ్రతుకు మంచుకొండలొ
> మరనమంచు బండలొ
> ఇదే బ్రతుకులోఉంది
> కనిపిస్తుంది బొమ్మలో ఎవరుంది
> :చరణం:
> చిన్న శ్వాసనందు జీవమైనాను
> భిన్న భావమందు ఏకమైనాను
> కన్న సత్యమందు శూన్యమైనాను
> దేవుడను దివ్య మానులొ
> దేహమను చిత్ర మధువులో
> గమనించి ఎలా ఆవిర్భవించింది
> గమనమెంచి దాన్ని అనుసరించి
>
> :చరణం:
> శిధిల జగమునందు భవనమైనాను
> యవ్వన జగనమందు మ్రుత్యువైనాను
> విశాల గగనమందు గాలినైనాను
> మొక్షమనె నిత్య త్రుప్తిలో
> సాక్ష్యమనె తత్వ భక్తిలో
> ఇదే అందరం చేరుకొవాల్సుంది
> రాదే ముందుజన్మ మనం కోరినది.
>
>
>
> అందరికి నమస్కారం
>
> ఏమైన తప్పులు ఉంటే క్షమించండి
>
> వ్రాసింది నచకపొతే
> మన్నించండి.
>

telugug...@gmail.com

చదవనివి,
11 అక్టో, 2008 12:04:52 PM11-10-08
వరకు తెలుగుబ్లాగు
ఇక్కడ ప్రశ్న నచ్చడం నచ్చకపొవడం కాదు. మీ కవిత్వానికి ఇది సరియైన వేదిక
కాదు. మీరొక బ్లాగు చేసి అందులో వ్రాస్తే బాగుంటుంది. అప్పుడు చూసినవారు
తమ అభిప్రాయాలను చెప్తారు కదా.

On Oct 11, 6:12 pm, "ravinder reddy" <sriravi.redd...@gmail.com>
wrote:
> > మన్నించండి.- Hide quoted text -
>
> - Show quoted text -

ravinder reddy

చదవనివి,
12 అక్టో, 2008 9:12:41 AM12-10-08
వరకు telug...@googlegroups.com
Hai hello mee salahaaku thanks naa blog ela thayaru chesukovalo
,andulo ela vraayalo cheppandi.Edo naa mailo vachina vaatini chusi
vraastunnanu anthekaani
asalu deenni ela upayoginchalo teliyadu naaku,ippudu meeru
vraayakudadann daantlo em vraayalo theliyadu.Veetannintiki oka
maargaanni chupandi.

jyothi valaboju

చదవనివి,
12 అక్టో, 2008 9:49:04 AM12-10-08
వరకు telug...@googlegroups.com
రవీందర్ గారు,

ముందుగా మీరు కూడలికి వెళ్లి బ్లాగులు చదవడం మొదలుపెట్టండి. కొద్ది రోజులయ్యాక మీ బ్లాగు మొదలెట్టండి.


http://koodali.org

sriravi...@gmail.com

చదవనివి,
27 డిసెం, 2009 6:19:11 AM27-12-09
వరకు telug...@googlegroups.com
Andariki namaskaarum,

Nenu blog open chesaanu adi andariki telisela chyandi,

Blod Address: http://sriravireddy21.blogspot.com/

Naaku bloging cheyadam raadu tappulunte ksaminchandi
Blogs ni koodali ki kalupamani vignapthi.

2008/10/12 jyothi valaboju <jyothiv...@gmail.com>:

> --~--~---------~--~----~------------~-------~--~----~
> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> మెయిలు పంపండి.
> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,
> http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
>
> http://koodali.org
> http://jalleda.com
> -~----------~----~----~----~------~----~------~--~---
>
>

అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు