నా తెలుగు బ్లాగ్....http://meeandarikosam.blogspot.com

31 views
Skip to first unread message

Satya narayana

unread,
Dec 17, 2009, 10:40:35 AM12/17/09
to తెలుగుబ్లాగు
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములొ జరుగుతున్న ముక్య విషయములు తెలుసుకొన
వచున్ను.


ఈ బ్లాగ్ ప్రతిఒక్కరికి ఉపయొగ కరంగా వుంటుందని ఆసిస్తున్నను

నా ఈ బ్లాగ్ చదివి మీ సంధేశలని పంపవలసినదిగా కొరుతున్నాను

sudhakar valluri

unread,
Dec 17, 2009, 11:17:54 AM12/17/09
to telug...@googlegroups.com
సత్యనారాయణ గారికి బ్లాగ్లోకానికి స్వాగతం. మీరు మీ బ్లాగు అడ్రస్సు ఇవ్వటము మరిచినట్లున్నారు. దయచేసిఇవ్వగలరు.  ముద్రాక్షసాలను సరిచూసుకోగలరు.

2009/12/17 Satya narayana <csn1955...@yahoo.co.in>
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములొ జరుగుతున్న ముక్య (ముఖ్య)  విషయములు తెలుసుకొన
వచున్ను. (వచ్చును.)
ఈ బ్లాగ్ ప్రతిఒక్కరికి ఉపయొగ కరంగా వుంటుందని ఆసిస్తున్నను (ఉంటుందని ఆశిస్తున్నాను)

నా ఈ బ్లాగ్ చదివి మీ సంధేశలని (సందేశాలని)  పంపవలసినదిగా కొరుతున్నాను

--


అభినందనలతో..
వల్లూరి సుధాకర్

Varudhini Katragadda

unread,
Dec 17, 2009, 11:24:58 AM12/17/09
to telug...@googlegroups.com
http://meeandarikosam.blogspot.com/.  బ్లాగు లింకుని  ఆయన సబ్జెక్టు గా పెట్టారు. 




2009/12/17 sudhakar valluri <vsk...@gmail.com>

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

vijay rajasekharuni

unread,
Dec 17, 2009, 11:21:26 AM12/17/09
to telug...@googlegroups.com
మీ బ్లాగు చూసివస్తున్నానండీ. అందరూ తెలుసుకోవలసిన మంచివిషయాలు రాస్తున్నారు.  బ్లాగులోకానికి స్వాగతం.

అవునూ మీ బ్లాగును ఇంకా కూడలి, జల్లెడలో పెట్టలేదా? నాదే మొదటి కామెంట్. పెట్టి నట్లైతే ఎక్కువమంది చూస్తారు.

కూడలి, జల్లెడ మొలగు వాటి గురించి మీకు తెలియనట్లైతే -నేను రాసిన ఈ టపా పనికి రావచ్చు. ఓ సారిచూడండి.


http://rajasekharunivijay.blogspot.com/2009/08/blog-post_18.html


ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ
http://rajasekharunivijay.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages