బ్రౌజరు బాక్స్ లో ఫోటో పెట్టాలంటే ఏమిచేయాలి.

9 views
Skip to first unread message

rajachandra

unread,
Jan 25, 2012, 5:14:54 AM1/25/12
to తెలుగుబ్లాగు
మనం బ్రౌజరు లో URL వేసినప్పుడు పక్కనున్న బాక్స్ లో సింబల్ కనిపిస్తుంది
కదా ,, నేను వేరే బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు(కొన్ని బ్లాగ్ లలో వాళ్ళ
ఫొటోస్ కాని లేదా లెటర్ (A ,B, J, K...) సింబల్ కనిపిస్తుంది. నా బ్లాగ్
ఓపెన్ చేసినప్పుడు మాత్రం బ్లాగర్ వాడి "B " సింబల్ మాత్రమే
కనిపిస్తుంది. నేను కూడా అక్కడ నా ఫోటో కాని లేదా వేరే లెటర్ కానీ
పెట్టుకోవాలంటే ఏమి చేయాలి.
http://rajachandraphotos.blogspot.com

endukoemo endukoemo

unread,
Jan 28, 2012, 5:37:24 AM1/28/12
to telug...@googlegroups.com
hi
హలో అంది మీరు అడుగుతున్న దాని యొక్క సంకేత నామము favicon
http://www.bloggertipandtrick.net/2011/06/add-favicon-to-blogger-without-html.హ్త్మ్ల్

పై లింక్ ను ఫాలో అవటం ద్వార మీరు మీరు కోరుకున్న output పొందగలరు 

http://www.endukoemo.blogspot.com/


2012/1/25 rajachandra <rajach...@gmail.com>
--
______________________________________________



rajachandra

unread,
Feb 13, 2012, 9:56:57 AM2/13/12
to తెలుగుబ్లాగు
చాల సంతోషం అండి వివరంగ చెప్పినందుకు .(tq very much)
మీ ,
రాజాచంద్ర

mavuduru rama jogeswara sarma

unread,
Feb 14, 2012, 9:18:31 AM2/14/12
to telug...@googlegroups.com
నమస్కారం
నా బ్లాగ్  AKSHRA DEEKSITA  లో  పి డి ఎఫ్ ఫైల్సు పోస్టు చేయటం ఎలాగో దయచేసి తెలపండి
.

2012/2/13 rajachandra <rajach...@gmail.com>
చాల సంతోషం అండి వివరంగ చెప్పినందుకు .(tq very much)
మీ ,
రాజాచంద్ర

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
M.R .J. SARMA
maraj...@gmail.com
9989591361

Reply all
Reply to author
Forward
0 new messages