పల్లకి వార పత్రిక ప్రతులు, దానిలో వచ్చిన వెంకట్రావ్ కథలు

156 views
Skip to first unread message

Sreenivas Bondili

unread,
Apr 8, 2013, 12:54:53 PM4/8/13
to telug...@googlegroups.com
సదస్యులకు నమస్సులు,
దాదాపు ముప్పై యేళ్ళ క్రితం పల్లకి అనే వారపత్రిక వచ్చేది. కందనాతి చెన్నారెడ్డి సంపాదకులు. దాని మొదటి సంచికలు అంటే అది ప్రారంభమైన మొదటి రెండు మూడేళ్ళ సంచికలు ప్రాప్తిస్థానమెవరికైనా తెలుసా?
అప్పట్లో ఆ సంచికలలో వెంకట్రావ్ అనే రచయిత మూడు, నాలుగు కథలు వ్రాశారు. చాలా అద్బుతమైన కథలు, ఒక చదువరి చలం స్థాయిలో వున్నవని లేఖ కూడా వ్రాశారు.
వాటి పేర్లు, జ్ఞాపకం వున్నంతవఱకూ-
1. డ్యూయల్ రోల్
2. మోడల్ మొరాలిటీ, ( దీనిలో ప్రైమీవల్ స్లమ్ - పురాతన ముఱుగు అనే పదం వుంది)
3. కథ పేరు గుర్తు లేదు, కానీ సీతాపతి అనే పేరు గల ప్రధాన పాత్ర వుంది. ఒక వాక్యం కూడా గుర్తుంది. ‘‘సీతాపతిలో మూర్తీభవించిన సాధుత్వాన్ని చూసి పెద్దపులైనా పక్కకు వెళ్ళిపోతుంది’’
 ఈ కథలెక్కడైనా, ఎవరి దగ్గరైనా వున్నాయా? దయచేసి తెలుపగలరు.
అలాగే  ఆ పత్రికలో సిటీలైట్స్ అనే శీర్షికతో వచ్చిన కథలు యెక్కడైనా దొరుకునా?
ముందస్తు నెనరులతో
శ్రీనివాసుడు.

raman subbaraman

unread,
Apr 17, 2013, 8:25:25 AM4/17/13
to telug...@googlegroups.com
Chenna reddy garu later started weekly Andhra Bhoomi i think.
Malladi is a very good friend of him
Try contacting Malladi garu he should be able to provide some clues.
I used to read Pallaki, but never saved any,
Chenna reddy revolutionised telugu story writing with huge remuneration to writers
good luck...if you find them share with  us..


2013/4/8 Sreenivas Bondili <telugusr...@gmail.com>
--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
 
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Sreenivas Bondili

unread,
Apr 17, 2013, 8:51:58 AM4/17/13
to telug...@googlegroups.com
చెన్నారెడ్డిగారు ఆంధ్రభూమి నుండి బయటకు వచ్చిన తరువాతనే పల్లకీ ని ప్రారంభించారు. ఈ నీచమైన కేబుల్ టివిలకు పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వుండేటి అద్దె పుస్తకాల అంగళ్ళు యింకా యేవైఁనా బ్రతికివున్నటయితే వాటిలో దొరికే అవకాశం వుంది. ఇంకా వ్యక్తిగత గ్రంథాలయాల్లో కూడా యేవరైనా సేకరణ కర్తల దగ్గర వుండొచ్చు.

శ్రీనివాసుడు

2013/4/17 raman subbaraman <nar...@gmail.com>

buddha murali

unread,
Apr 17, 2013, 8:48:32 AM4/17/13
to telug...@googlegroups.com
ఈ పత్రికలో సత్యం రామలింగ రాజు కవితలు కుడా వచ్చాయి .. ప్రస్తుతం రైట్ టూ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న విజయబాబు తమ్ముడు  విక్రం అందులో పని చేసేవారు ... బహుశా ఆయనవద్ద ఏమైనా  లభించవచ్చు ప్రయత్నిచి చుడండి 


17 ఎప్రిల్ 2013 5:55 PM న, raman subbaraman <nar...@gmail.com> ఇలా రాసారు :

Sreenivas Bondili

unread,
Apr 17, 2013, 9:45:51 AM4/17/13
to telug...@googlegroups.com
విజయబాబు గారి తమ్ముడి గారు విక్రం గారిని యెలా సంప్రదించాలో దయచేసి తెలియజేయగలరు.

అ రోజుల్లో  లబ్ద ప్రతిష్టులైన వారు, క్రొత్తవారు, విషయమున్న రచయితలు యెంతోమంది పల్లకి లో సీరియల్స్ , కథలు వ్రాశారు. బహుశా నా అంచనా ప్రకారం కొన్ని వందలమందే వుంటారు. వారిలో యెవరి దగ్గరైనా వున్నాయేమో చూడాలి.

నాకు గుర్తున్న కొన్ని శీర్షికలు, కథలు
మత్తి బానుమూర్తి - యవ్వనోల్బణం - కథ, ఇదెవరిదగ్గరైనా వుంటే మళ్ళీ చదవాలని వుంది.

రాజాపేజీ
తిరుమల రామచంద్ద కథలు,
వీటన్నింటికీ చంద్రగారు అద్భుతమైన చిత్రాలు గీశారు.

2013/4/17 buddha murali <buddhamu...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages