హాయ్ నా పేరు శ్రీనివాస్,నా బ్లాగులో తెలుగు బ్యానర్ రూపొందించడం ఎలాగో దయచేసి తెలుపగలరా?నేను etelugu.org/helpcenter ఈ లింకు ద్వారా icomplex 3.0 డౌన్లోడ్ చేసాను కాని అది కేవలం XP, win 2003 కే పరిమితం కావడంతో నాకు ఏమి చెయాలో అర్ధం కావడం లేదు. తెలిస్తే చెప్పగలరని ఆశిస్తున్నాను.
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
