హైదరాబాద్ తెలుగు బ్లాగుల వివరాలు తెలియజేయండి.

23 views
Skip to first unread message

muralidhar namala

unread,
Dec 11, 2009, 12:00:44 PM12/11/09
to telug...@googlegroups.com
నమస్తే

హైదరాబాద్ లో జరగబోతున్న పుస్తక ప్రదర్శన లో రెండవరోజు మన ఇ-తెలుగు స్టాలులో థీమ్ "హైదరాబాద్ తెలుగు బ్లాగులు".
ఆ రోజున హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్న తెలుగు బ్లాగులగూర్చి ప్రముఖంగా ప్రచారం కల్పించబడుతుంది. కావున మీ బ్లాగుల వివరాలు మాకు తెలియజేయండి. ఆసక్తి ఉన్నవారు తమ బ్లాగు పేర్లు,లింకులు ఉన్న ప్లేకార్డులతో లేదా ఇతర సామాగ్రితో స్టాలు వద్దకి వచ్చి తమ బ్లాగు గూర్చి ప్రచారం చేసుకోవచ్చు. బ్లాగుల వివరాలు క్రింది పద్దతిలో తెలియజేయండి.

బ్లాగు పేరు:
బ్లాగు లింకు:
బ్లాగర్ పేరు:
ఈ-మెయిల్:
ఫోన్ నం:


--
Regards,
Naga Muralidhar Namala
Read Telugu blogs @ koodali.org

My Blog: http://muralidharnamala.wordpress.com

amaranarayana beeda

unread,
Dec 11, 2009, 4:22:18 PM12/11/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: పాలవెల్లి
బ్లాగు లింకు:www.palavelli.blogspot.com
బ్లాగర్ పేరు: amar
ఈ-మెయిల్:ama...@gmail.com
ఫోన్ నం:9291541948

2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Sirish Kumar Tummala

unread,
Dec 11, 2009, 9:58:52 PM12/11/09
to telug...@googlegroups.com

బ్లాగు పేరు: చదువరి
బ్లాగు లింకు: http://chaduvari.blogspot.com
బ్లాగర్ పేరు: తుమ్మల శిరీష్ కుమార్
ఈ-మెయిల్: sirish...@gmail.com
ఫోన్ నం:
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/12/12 amaranarayana beeda <ama...@gmail.com>

Varudhini Katragadda

unread,
Dec 11, 2009, 10:04:54 PM12/11/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: సరిగమలు
బ్లాగు లింకు: http://vareesh.blogspot.com
బ్లాగర్ పేరు: సిరిసిరిమువ్వ (వరూధిని)

వరూధిని


2009/12/12 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

Varudhini Katragadda

unread,
Dec 11, 2009, 10:06:32 PM12/11/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: సరిగమలు
బ్లాగు లింకు: http://vareesh.blogspot.com
బ్లాగర్ పేరు: సిరిసిరిమువ్వ (వరూధిని)
వరూధిని


2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>

--

jyothi valaboju

unread,
Dec 12, 2009, 1:13:18 AM12/12/09
to telug...@googlegroups.com



బ్లాగు పేరు: జ్యోతి
బ్లాగు లింకు: http://jyothivalaboju.blogspot.com
బ్లాగర్ పేరు: జ్యోతి వలబోజు
 






--
జ్యోతి వలబోజు

http://jyothivalaboju.blogspot.com
http://shadruchulu.com

Ravi Chandra Enaganti

unread,
Dec 12, 2009, 1:18:19 AM12/12/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: అంతర్వాహిని
బ్లాగు లింకు: http://ravichandrae.wordpress.com
బ్లాగర్ పేరు: రవిచంద్ర ఇనగంటి

2009/12/12 jyothi valaboju <jyothiv...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Dec 12, 2009, 1:31:35 AM12/12/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: వీవెనుడి టెక్కునిక్కులు
బ్లాగు లింకు: http://veeven.wordpress.com/
బ్లాగర్ పేరు: వీవెన్

ఇట్లు,
వీవెన్.

--

vijay rajasekharuni

unread,
Dec 12, 2009, 2:12:18 AM12/12/09
to telug...@googlegroups.com

ఇంతకీ పుస్తక ప్రదర్శన ఎప్పటినుండీ జరుగుతుంది? అక్కడ మన తెలుగు బ్లాగరులందరూ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే అది ఏ రోజు?  దయచేసి ఎవరైనా తెలియజేయండి. నేను తప్పకుండా వచ్చి పాల్గొనాలనుకుంటున్నాను.

భగవత్సేవకుడు

రాజశేఖరుని విజయ్ శర్మ
http://rajasekharunivijay.blogspot.com/

vijay rajasekharuni

unread,
Dec 12, 2009, 2:08:31 AM12/12/09
to telug...@googlegroups.com

బ్లాగు పేరు:  రామా కనవేమిరా...
బ్లాగు లింకు: http://rajasekharunivijay.blogspot.com/
బ్లాగర్ పేరు: రాజ శేఖరుని విజయ్ శర్మ
ఈ-మెయిల్: rajasekha...@gmail.com
ఫోన్ నం: 9000532563


--

Veeven (వీవెన్)

unread,
Dec 12, 2009, 2:23:06 AM12/12/09
to telug...@googlegroups.com

12 డిసెంబర్ 2009 12:42 pm న, vijay rajasekharuni <rajasekha...@gmail.com> ఇలా రాసారు :

ఇంతకీ పుస్తక ప్రదర్శన ఎప్పటినుండీ జరుగుతుంది?

హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసెంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది. వేళలు: మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు
 
అక్కడ మన తెలుగు బ్లాగరులందరూ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే అది ఏ రోజు?

పైన చెప్పిన రోజులలో ఆ సమయాలలో మీరు అక్కడికి వచ్చిన తెలుగు బ్లాగరులను కలుసుకోవచ్చు. అలానే, రేపు (ఆదివారం 13 వ తేదీన) కృష్ణకాంత్ ఉద్యానవనంలో కూడా కలువవచ్చు.


ఇట్లు,
వీవెన్.

--

vijay rajasekharuni

unread,
Dec 12, 2009, 2:32:52 AM12/12/09
to telug...@googlegroups.com
వెంటనే స్పందించి తెలియజేసినందుకు ధన్యవాదాలు వీవెన్ గారు.

 ఈ విషయం బ్లాగరులు చాలా మందికి తెలియదు. నాకుకూడా డిసెంబరులో జరుగుతుందని తెలుసు గానీ ఎప్పుడనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు తెలిసింది. నేను తప్పకుండా వచ్చి మన వాళ్లని కలుస్తాను.

ఈ విషయాలు నా బ్లాగులో టపాకింద పెట్ట వచ్చా? అలాచేస్తే మరికొంతమందికి తెలుస్తుంది కదా. అనే ఉత్సాహం కొద్దీ అడుగుతున్నాను అంతే.

అక్కడ మేము చేయగల సాయమేమైనా ఉందా? ఉంటే అది ఎట్లాగో కూడా తెలియచేయగలరు. 

Veeven (వీవెన్)

unread,
Dec 12, 2009, 2:47:59 AM12/12/09
to telug...@googlegroups.com

12 డిసెంబర్ 2009 1:02 pm న, vijay rajasekharuni <rajasekha...@gmail.com> ఇలా రాసారు :

వెంటనే స్పందించి తెలియజేసినందుకు ధన్యవాదాలు వీవెన్ గారు.

 ఈ విషయం బ్లాగరులు చాలా మందికి తెలియదు. నాకుకూడా డిసెంబరులో జరుగుతుందని తెలుసు గానీ ఎప్పుడనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు తెలిసింది. నేను తప్పకుండా వచ్చి మన వాళ్లని కలుస్తాను.

:)
 

ఈ విషయాలు నా బ్లాగులో టపాకింద పెట్ట వచ్చా? అలాచేస్తే మరికొంతమందికి తెలుస్తుంది కదా. అనే ఉత్సాహం కొద్దీ అడుగుతున్నాను అంతే.

తప్పకుండా.
 
అక్కడ మేము చేయగల సాయమేమైనా ఉందా? ఉంటే అది ఎట్లాగో కూడా తెలియచేయగలరు. 

చాలా ఉంది. అక్కడకు వచ్చిన స్టాలు సందర్శకులకు కరపత్రాలు పంచడం. కంప్యూటర్లో తెలుగుని చూడొచ్చూ, రాయొచ్చూ అని తెలియజేయడం. జాలంలో ఇప్పుడు చాలా తెలుగు బ్లాగులున్నాయనీ, తెలుగులో వికీపీడియా కూడా ఉందని, తెలుగులో చర్చావేదికలున్నాయనీ, అనేక విషయాలపై సమాచారం తెలుగులోనే లభ్యమవుతుందనీ తెలియజేయడం.


ఇట్లు,
వీవెన్.

Kaśyap కశ్యప్

unread,
Dec 12, 2009, 3:00:55 AM12/12/09
to telug...@googlegroups.com

బ్లాగు పేరు: కబుర్లు
బ్లాగు లింకు: kaburlu.wordpress.com
బ్లాగర్ పేరు:  కశ్యప్

మీ శ్రేయోబిలాషి
కశ్యప్

12 డిసెంబర్ 2009 12:01 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

mala kumar

unread,
Dec 12, 2009, 3:07:50 AM12/12/09
to telug...@googlegroups.com

బ్లాగు పేరు ; సాహితి
బ్లాగ్ లింకు : http://sahiti-mala.blogspot.com
బ్లాగర్ పేరు ; మాల కుమార్

--
mala,
http://sahiti-mala.blogspot.com

vijay rajasekharuni

unread,
Dec 12, 2009, 3:01:58 AM12/12/09
to telug...@googlegroups.com
ధన్యవాదాలు :)

<john000in@gmail.com>జాన్ హైడ్ కనుమూరి

unread,
Dec 12, 2009, 3:30:19 AM12/12/09
to తెలుగుబ్లాగు
బ్లాగర్ పేరు : జాన్ హైడ్ కనుమూరి
-------------------------------------
బ్లాగు పేరు: సంగతులు(జాన్ హైడ్ కనుమూరి )
బ్లాగు లింకు:http://johnhaidekanumuri.blogspot.com/
బ్లాగు పేరు: అలలపై కలలతీగ
బ్లాగు లింకు : http://alalapaikalatiga.blogspot.com/
బ్లాగు పేరు : కల స్వప్నం - జాన్ హైడ్ కనుమూరి
బ్లాగు లింకు : http://svapnam.blogspot.com/
బ్లాగు పేరు : తెలుగు బైబిలు
బ్లాగు లింకు : http://telugubible.blogspot.com/
అమ్మ సంకలనంకోసం <http://files.koodali.org/johnhyde/amma.pdf >

--------------------------------------------------------------
ఈ-మెయిల్: john...@gmail.com
ఫోన్ నం: 9912159531,

On Dec 12, 1:00 pm, Kaśyap కశ్యప్ <kasya...@gmail.com> wrote:
> బ్లాగు పేరు: కబుర్లు
> బ్లాగు లింకు: kaburlu.wordpress.com
> బ్లాగర్ పేరు:  కశ్యప్
>
> మీ శ్రేయోబిలాషి
> కశ్యప్
>
> 12 డిసెంబర్ 2009 12:01 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :
>
>
>
> > బ్లాగు పేరు: వీవెనుడి టెక్కునిక్కులు
> > బ్లాగు లింకు:http://veeven.wordpress.com/
> > బ్లాగర్ పేరు: వీవెన్
>
> > ఇట్లు,
> > వీవెన్.
>
> > --
> > Read Telugu blogs @ koodali.org
>
> > --
> > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> > మెయిలు పంపండి.
> > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

psm lakshmi

unread,
Dec 12, 2009, 4:03:40 AM12/12/09
to telug...@googlegroups.com
నమస్తే
నావి రెండు బ్లాగులు.  వివరాలు

బ్లాగు పేరు      యాత్ర  a travalogue

బ్లాగు లింకు     4psmlakshmi.blogspot.com

బ్లాగరు పేరు    P.S.M. Lakshmi

ఈ-మెయిల్    psmlaks...@gmail.com

ఫోను            9866001629        23545530


బ్లాగు పేరు     అంతరంగ తరంగాలు

బ్లాగు లింకు    3psmlakshmi.blogspot.com

మిగతా వివరాలు పైను వున్న విధంగానే.

psmlakshmi




2009/12/12 muralidhar namala <muralidh...@gmail.com>

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

సురేష్ suresh బాబు

unread,
Dec 12, 2009, 4:04:40 AM12/12/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు: లేవండి,మేల్కొనండి.....
బ్లాగు లింకు: sureshkadiri.blogspot.com
బ్లాగర్ పేరు: సురేష్ బాబు
ఈ-మెయిల్: suresh...@gmail.com
ఫోన్ నం: 09741174380

నమస్కారాలతో
సురేష్ బాబు

2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>

--

vijay rajasekharuni

unread,
Dec 12, 2009, 4:30:28 AM12/12/09
to telug...@googlegroups.com
వీవెన్ గారు: ఇదో సారి చూడండి.

http://rajasekharunivijay.blogspot.com/2009/12/blog-post_12.html

టపా ఇలా రాశాను. ఫర్వలేదా. తప్పులేమన్నా ఉన్నయా? చేర్చ వలసిన విషయాలు ఏమైనా ఉన్నయా?  ఓ సారి చూసి చెప్పండి.



ఇంతకీ ఈ 10 రోజులలో ఒక రోజు ప్రత్యేకంగా బ్లాగరులు అందరూ కలుసుకునే ఏర్పాటు చేస్తే ఎక్కువ మందిని కలుసుకునే అవకాశం కల్పించినవారవుతారు.

rama

unread,
Dec 12, 2009, 5:32:32 AM12/12/09
to telug...@googlegroups.com

నా బ్లాగు పేరు : మధురభావాల సుమమాల.
నా బ్లాగు URL : http://www.sumamala.info
నా పేరు : రమణి
email: ramanir...@gmail.com



2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>

--

hafiz syed

unread,
Dec 12, 2009, 7:53:18 AM12/12/09
to telug...@googlegroups.com



బ్లాగు పేరు:Dreams
బ్లాగు లింకు:www.timecomputers.co.cc
బ్లాగర్ పేరు:Hafiz
ఈ-మెయిల్:timecomp...@gmail.com
ఫోన్ నం:




hanu rao

unread,
Dec 12, 2009, 8:02:27 AM12/12/09
to telug...@googlegroups.com


బ్లాగు పేరు: మనసులో కురిసిన వెన్నెల
బ్లాగు లింకు:http://neevuleka.blogspot.com/
బ్లాగర్ పేరు:హను
ఈ-మెయిల్:www.ha...@gmail.com
ఫోన్ నం:






--
హనుమంతు

RRao Sistla

unread,
Dec 12, 2009, 1:24:36 PM12/12/09
to telug...@googlegroups.com
వీవెన్ గారూ !
నమస్కారం.  వీలైతే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు రావాలనుకుంటున్నాను. వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. అక్కడి ప్రదర్శనలో మా బ్లాగులు కూడా ప్రదర్శించే అవకాశం ఉందా ? మిగిలిన ప్రాంతాల బ్లాగులను  కూడా ప్రదర్శిస్తే  బ్లాగుల సంఖ్య పెరిగి మరింత మందిని ఆకట్టుకునే అవకాశం ఉంది కదా ! విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఇ-తెలుగు కార్యక్రమం గురించి సతీష్ గారు, ఇక్కడ శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, పద్మకళ గారు, నేను చర్చించాం ! మీకూ తెలిసే ఉంటుంది. ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో దయచేసి తెలియపరచండి.

2009/12/12 Veeven (వీవెన్) <vee...@gmail.com>
--

ఇంద్ర

unread,
Dec 12, 2009, 11:26:10 PM12/12/09
to తెలుగుబ్లాగు
బ్లాగు పేరు: ఇంద్రలోకం (ఇక్కడ రంభ ఊర్వశి మేనక లేరు..)
బ్లాగు లింకు: http://indralokam.wordpress.com/
బ్లాగర్ పేరు: ఇంద్ర (ఫణీంద్ర)
ఈ-మెయిల్: phani.d...@gmail.com
ఫోన్ నం: 9866169391

muralidhar namala

unread,
Dec 13, 2009, 2:37:55 AM12/13/09
to telug...@googlegroups.com
రావు గారు, ఇతరప్రాంతాల బ్లాగరులు రావటానికి ఇబ్బందేమో అని ఆలోచించాం తప్ప ఇంకేమి కాదు. అలా వచ్చినవారు తప్పకుండా తమ బ్లాగులు ప్రచారం చేసుకోవచ్చు. అలా కాక అన్ని బ్లాగులనీ ఇక్కడ ఉన్న కొద్ది మంది బ్లాగరులే ప్రదర్శించటమంటే కొంచెం కష్టమే మరి.

2009/12/12 RRao Sistla <rraos...@gmail.com>

--
Regards,
Naga Muralidhar Namala
Read Telugu blogs @ koodali.org

My Blog: http://muralidharnamala.wordpress.com

bharathi ram kistampally

unread,
Dec 15, 2009, 1:43:11 AM12/15/09
to telug...@googlegroups.com
bloggerbharathiblogspot.com, 2. lofe_is_a_wayblogspot.com

2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>
నమస్తే

హైదరాబాద్ లో జరగబోతున్న పుస్తక ప్రదర్శన లో రెండవరోజు మన ఇ-తెలుగు స్టాలులో థీమ్ "హైదరాబాద్ తెలుగు బ్లాగులు".
ఆ రోజున హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్న తెలుగు బ్లాగులగూర్చి ప్రముఖంగా ప్రచారం కల్పించబడుతుంది. కావున మీ బ్లాగుల వివరాలు మాకు తెలియజేయండి. ఆసక్తి ఉన్నవారు తమ బ్లాగు పేర్లు,లింకులు ఉన్న ప్లేకార్డులతో లేదా ఇతర సామాగ్రితో స్టాలు వద్దకి వచ్చి తమ బ్లాగు గూర్చి ప్రచారం చేసుకోవచ్చు. బ్లాగుల వివరాలు క్రింది పద్దతిలో తెలియజేయండి.


బ్లాగు పేరు:
బ్లాగు లింకు:
బ్లాగర్ పేరు:jayabharathi
ఈ-మెయిల్:jayabharat...@yahoo.com
ఫోన్ నం:
9959635160



--
Regards,
Naga Muralidhar Namala
Read Telugu blogs @ koodali.org

My Blog: http://muralidharnamala.wordpress.com

--

KBS Sarma

unread,
Dec 16, 2009, 12:12:38 AM12/16/09
to telug...@googlegroups.com
నమస్కారములు. మేము నిర్వహించే బ్లాగ్ వివరాలు తెలియపరుస్తున్నాము. we will also help you.
బ్లాగు పేరు: తెలుగురధం
బ్లాగు లింకు: www.teluguradham.blogspot.com
బ్లాగర్ పేరు: కొంపెల్ల శర్మ
ఈ-మెయిల్: kbss...@gmail.com
ఫోన్ నం: 97017 31333/6597 5574/28765351


 
2009/12/11 muralidhar namala <muralidh...@gmail.com>
నమస్తే

హైదరాబాద్ లో జరగబోతున్న పుస్తక ప్రదర్శన లో రెండవరోజు మన ఇ-తెలుగు స్టాలులో థీమ్ "హైదరాబాద్ తెలుగు బ్లాగులు".
ఆ రోజున హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్న తెలుగు బ్లాగులగూర్చి ప్రముఖంగా ప్రచారం కల్పించబడుతుంది. కావున మీ బ్లాగుల వివరాలు మాకు తెలియజేయండి. ఆసక్తి ఉన్నవారు తమ బ్లాగు పేర్లు,లింకులు ఉన్న ప్లేకార్డులతో లేదా ఇతర సామాగ్రితో స్టాలు వద్దకి వచ్చి తమ బ్లాగు గూర్చి ప్రచారం చేసుకోవచ్చు. బ్లాగుల వివరాలు క్రింది పద్దతిలో తెలియజేయండి.

బ్లాగు పేరు:
బ్లాగు లింకు:
బ్లాగర్ పేరు:
ఈ-మెయిల్:
ఫోన్ నం:


raki gollapelli

unread,
Dec 16, 2009, 2:06:46 AM12/16/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు:only4u
బ్లాగు లింకు:www.raki9-4u.blogspot.com
బ్లాగర్ పేరు:raki
ఈ-మెయిల్:raki...@gmail.com
ఫోన్ నం:9849693324

2009/12/16 KBS Sarma <kbss...@gmail.com>

muralidhar namala

unread,
Dec 20, 2009, 12:06:42 AM12/20/09
to telug...@googlegroups.com
నమస్తే,

ఆదివారం అందరికీ వీలుగా ఉంటుందని ఈ రోజు కి ఈ కార్యక్రమం నిర్ణయించడమయినది. అవకాశం ఉన్న హైదరాబాద్ బ్లాగర్లందరూ A4 సైజులో మీ బ్లాగు పేరు గానీ స్క్రీన్ షాట్ గానీ తీసుకు వచ్చి స్టాలు వద్ద ప్రదర్శించవచ్చు.




2009/12/16 raki gollapelli <raki...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages