వికీపీడియా దినోత్సవ వేడుక

1 view
Skip to first unread message

cbrao

unread,
Jan 25, 2012, 7:30:42 AM1/25/12
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
11yrs_wikipedia-2012.png

జనవరి 15 వికీపీడియా పుట్టినదినం.  2001 సంవత్సరంలో ఇదే రోజున వికీపీడియా, ప్రజాసేవార్ధము అంతర్జాలమున  వెలువడినది. ప్రపంచమంతా, భారత్ తో సహా గత సంవత్సరము 2011లో, వికి 10 వ పుట్టినరోజును, వికీ అభిమానులు   ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.  వికీని చదివే పాఠకులు దిన దినానికి  పెరుగుతున్నారు.  ఇప్పుడు వికీ 11 సంవత్సరము పూర్తిచేసుకుని 12 సంవత్సరములో  ప్రవేశించింది.  ఇది ఆనంద సమయం. రండి, మనమంతా వికీ దినోత్సవాన్ని జరుపుకుందాము.

ఎప్పుడు -  29 జనవరి 2012  సాయంత్రం: 4 గంటలకు
ఇక్కడ:  203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, శ్రీ రామకృష్ణ మిషన్ రోడ్, దోమల్ గూడ, హైదరాబాద్ -500029

కార్యక్రమం:  
1) వికీపీడియాకు స్వాగతం: వికీ లో కొత్తగా  చేరబోయేవారికి/ చేరినవారికి వికీ లో వ్రాయటం ఎలా? అనే విషయం పై ఉపన్యాసం.
2) వికీ లో వ్యాసాలు: వాడుకరుల సందేహాలపై చర్చా కార్యక్రమం.
3) 2011 లో తెలుగు వికీ కు విశిష్ఠ సేవలందించిన వారి పేర్ల వెల్లడింపు - గుర్తింపు -ప్రోత్సాహక  చిన్న బహుమతులు
4) వికీకి చారిత్రక కట్టడాలపై ప్రేమ  - ఛాయాగ్రాహకులకు ప్రత్యేక  పర్యటన ప్రకటన    
5) వికీ ప్రత్యక్ష సహాయ కేంద్ర ప్రకటన

తెలుగు భాషాభిమానులు, తెలుగు బ్లాగరులు, వికీపీడియన్లు   -అందరూ ఆహ్వానితులే. మీ రాకకై ఎదురు చూస్తాము.  

మీ,
సి.బి.రావు
R.S.V.P

మరింత సమాచారానికై
సి.బి.రావు దూరవాణి:  949 340 4866
రాజశేఖర్ దూరవాణి:   924 637 6622   

--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org/index.html

Follow me on twitter at
http://twitter.com/cbraoin

My blogs in Telugu at
http://paradarsi.wordpress.com/
http://deeptidhaara.blogspot.com/
11yrs_wikipedia-2012.png

cbrao

unread,
Jan 25, 2012, 7:39:52 AM1/25/12
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
11yrs_wikipedia-2012.png

Kodavanti Subrahmanyam

unread,
Jan 27, 2012, 12:46:36 PM1/27/12
to telug...@googlegroups.com
అయ్యా!,

వికిపెడియా మానవ జాతికి ప్రత్యేకముగా internet మిత్రులకు 

యెంతగానో సేవ చేయుచున్నది. చాలా సంతోషం......కొడవంటి  

2012/1/25 cbrao <cbr...@gmail.com>
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
KODAVANTI SUBRAHMANYAM
43-21-17/3, A4 SUBHALAKSHMI ENCLAVE,
VENKATARAJU NAGAR, DONDAPARTHI
OPPOSIT STREET TO VARUN BAJAJ SHOW ROOM
VISAKHAPATNAM-530016
I N D I A
PHONES: 0891 2740744, 0891 2547027, 9989719027  
Index to my blogs: http://amrutam7.blogspot.com

11yrs_wikipedia-2012.png
Reply all
Reply to author
Forward
0 new messages