--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
రాష్ట్రప్రభుత్వ సమా.సాంకే. శాఖ మాతృభాషాదినోత్సవ సందర్భంగా మూడు
యునికోడ్ ఖతుల్ని విడుదల చేసింది. అవి ఉచితమని పేర్కొన్నారు. అవి ఎలా
లభిస్తాయి ? CDలుగానా ? ఆన్-లైన్ దింపుకోళ్ళుగానా ? ఆన్-లైన్ లభించే
పక్షంలో ఏ జాలగూట్లో లభిస్తాయి ? CDలుగా అయితే ఎక్కడ అడగాలి ?
బాలసుబ్రమణ్యం గారూ,
ఈ ఖతులను తెలుగువిజయం గుటి నుండి దించుకోవచ్చు.
వాటి రూపాన్ని ఇక్కడ చూడవచ్చు: https://plus.google.com/107651178584688752289/posts/TU1t6mH1ZT4
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
అన్నింట్లోకీ పొన్నాల ఖతి బావుంది. ఇలా అలంకార ఖతులే కాక ఒకటో రెండో
కొత్త పాఠ్యఖతుల్ని (text fonts) కూడా రూపొందిస్తే బావుండేది.
తెలుగువిజయం గూటిలోకి వెళ్ళాను. కానీ దురదృష్టవశాత్తూ ఖతుల దింపుకోలుకు
దారితీసే లంకెలేవీ కనిపించలేదు.
వీటిని వాడుకోవడం ఎలాగండి? అంటే వర్డ్ లో కాని లేక వెబ్సైటు ను ఈ ఖతుల్లో చూడడం ఎలా ?
నేను ఇందాకే ఇవి దిగుమతి చేసుకుని install చేసుకున్నాను కానీ MS Word లో కానీ Excel లో కానీ gTalk లో కానీ అది పని చేయడం లేదు![]()
మీలో ఎవరయినా ఇది ప్రయత్నించి చూసారా ?
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
నేను కూడా తాడేపల్లి గారితో ఏకీభవిస్తున్నాను. పాఠ్యానికి కూడా ఖతులు కావాలి. రమణీయ బాగుంది కాని కొన్ని లోపాలవల్ల వాటిని వాడలేకపోతున్నా. ఈ విషయం రమణీయ ఖతి తయారుచేసినవారికి తెలియచేసా - త్వరలోనే వాటిని సరిచేసి తిరిగి పోస్ట్ చేస్తారని తలుస్తున్నా.
ఇట్లు,
వీవెన్.
--
ఇలాగే నకారాంత పదాలను కలిపేటప్పుడు రెండక్షరాలు ఒకటిగా కలిసిపోయే సమస్య యూనికోడ్ లో ఎన్నటికీ పరిష్కారం కాదా? Non joiner isssue అని చెప్పబడుతున్న దీంట్లో సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్, అప్రోచ్‌తో వంటివి కలిపి కొడితే సాఫ్ట్వ్వేర్, హార్డ్వేర్, అప్రోచ్తో .. ఇలా కలిసిపోతాయి.
నకారాంతం చివర ctrl +shift + 2 నొక్కి తర్వాత అక్షరం చేరిస్తే అది నకారాతం పక్కనే విడిగా చేరుతుంది.
ఈ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదా.
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
నేను నా కంప్యూటర్ ని రీస్టార్ట్ కూడా చేశాను అయిన ఈ ఖతులు పని చేయడం లేదు .
రాసిన్ దాన్నీ కన్వర్ట్ చేస్తే boxes గా వస్తున్నాయి అక్షరాలు .
అదే ముందు font మార్చి టైప్ చేయడం మొదలెడితే దానికదే timeNewRoman కి మారిపోతుంది .
సమస్య ఎంతో ఎవరికయినా తెలిస్తే చెప్పండి .
నేను MS Office 2007 వాడుతున్నాను .
Windows XP sp2.
karthik
www.ldcomputers.in
> --
> ______________________________________________
>
> * ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
> ______________________________________________
>
> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> మెయిలు పంపండి.
> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,
> http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
> ______________________________________________
>
> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org |
> telugubloggers.com
> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>
--
k.karthik
www.Ldcomputers.in