వావ్...
చాలా బాగా కన్పిస్తున్నాయి ఇంకే బహుమతులూ అఖ్ఖర్లేదు - ఆ ఫాంటు వేమన కదా - ఆ అక్షరాల్ని ఎలా తెప్పించారో చెప్పి బోల్డంత పుణ్యం కట్టుకోండి
అందరికీ నమస్కారం. ౘౙలు రమణీయ ఫాంట్‌లోనూ, పొన్నాల, రవిప్రకాష్, లకిరెడ్డి ఫాంట్స్‌లో కూడా ఉన్నాయి. అలాగే ౽.
On Saturday, 13 September 2008 10:00:33 UTC+5:30, రాకేశ్వర రావు wrote:
మీకు సబ్జెక్టు లైనులో వున్న మొదటి రెండు అక్షరాలు (ౘ ౙ) కనిపిస్తున్నాయా
లేదు?
ఔనైతే ఔను అని టైప్ చేసి ౮౮౮౮ కి పంపించండి.
లేకపోతే లేదు అని టైప్ చేసి ౬౬౬౬ కి పంపించండి.
అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి.
స్పాంసర్ కోకాంజలి కోకలు.
మీకు బహుమతులకంటే భాషలో ఆసక్తి ఎక్కవైతే, ఇక్కడే చెప్పండి కనిపిస్తున్నవో
లేవో.
మీకు బహుమతిగా సుందరతెలుంగక్షరాలదర్శనభాగ్యము మఱియు మంచి ఖతులు
లభించవచ్చు.
మీ
రాకేశ్వర
--
______________________________________________
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
ఔను నాకు కనిపించుచున్నాయి. కాని ఆ అక్షరాలు ఎలా వ్రాయాలొ తెలుపగలరు. నా వద్ద ఐ.ఎం.ఇ. వెర్షన్ గలదు.
ఆనందం నింపుకోడానికీ... అనుభూతులు పంచుకోడానికీ....
అందరికీ నమస్కారం. ౘౙలు రమణీయ ఫాంట్‌లోనూ, పొన్నాల, రవిప్రకాష్, లకిరెడ్డి ఫాంట్స్‌లో కూడా ఉన్నాయి. అలాగే ౽.
2012/10/14 sasidhar pingali <pingali....@gmail.com>:
--
మనోహర్,సిహెచ్.(Manohar.Ch)
www.newjings.blogspot.com
www.teluguthesis.com
www.pushkarinee.com