నాదొక చిన్న సందేహం ?

19 views
Skip to first unread message

Bharatiyulam

unread,
Mar 5, 2012, 4:17:07 AM3/5/12
to telug...@googlegroups.com
మిత్రులారా..నాది ఒక చిన్న సందేహం . నేను భారతీయులం అని బ్లాగ్ చేస్తున్నాను..నాకు తెలుగు లో వ్రాసే మహా గొప్ప వారు అందరి తెలుగు బ్లాగ్ ను ఒక్క చోట పెట్టాలనే ఆలోచనతో మొదలు పెట్టాను. నేను ఒక బ్యానర్  చేయాలను కున్నాను కానీ న దెగ్గర ఉన్న ఇంగ్లీష్ సాఫ్ట్వేర్ పని చేయట్లేదు తెలుగు లో రాయడానికి. మీరు చెప్పగలరా...నేను తెలుగు లో బన్నెర్స్ ఎలా చేయగలను ?
ఇట్లు.
మనిందర్ కుమార్

Kaśyap కశ్యప్

unread,
Mar 5, 2012, 11:17:27 AM3/5/12
to telug...@googlegroups.com
http://inkscape.org/download/ వాడండి ఇది తెలుగులో   బ్యానర్   వ్రాయటానికి పనికి వస్తుంది  http://etelugu.org/helpcenter 

5 మార్చి 2012 2:47 సా న, Bharatiyulam <bharat...@gmail.com> ఇలా రాసారు :
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Reply all
Reply to author
Forward
0 new messages