This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
> This mail might have been sent to you in Telugu language. If you are unable > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For > writing in Telugu, use http://lekhini.org
మీరు వొక సారి సరి చూసుకోనుటకు ఈ రోజూ సాక్షి దిన పత్రిక చుడండి. దీనిలో "నా కల neraverchukunta" అని "యువన్ శంకర్ రాజా" తో సాక్షి జరిపిన ఇంటర్వ్యూ ఉంది. మీ కోసం ఇక్కడ ఆ లింక్ ఇస్తున్నాను.
>> This mail might have been sent to you in Telugu language. If you are >> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE >> (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
కానీ వాడుకలో సాంత్వన అని పలకలేని/గుర్తుంచుకోలేని వాళ్ళు పొరబాటున స్వాంతన అని వాడటం గమనించాను. ఇంకా అంతగా చదువుకోని వాళ్ళు కూడా సాంత్వన అనడం కన్నా స్వాంతన అని ఎక్కువగా ఉపయోగించడం చూసాను.
ఇది కూడా చూడండి. ఈ నిఘంటువులో స్వాంతన అంటే శాంతము,ప్రశాంతత అర్ధం వచ్చేట్టు ఇచ్చారు.
> మీరు వొక సారి సరి చూసుకోనుటకు ఈ రోజూ సాక్షి దిన పత్రిక చుడండి. దీనిలో "నా > కల neraverchukunta" అని "యువన్ శంకర్ రాజా" తో సాక్షి జరిపిన ఇంటర్వ్యూ ఉంది. > మీ కోసం ఇక్కడ ఆ లింక్ ఇస్తున్నాను.
>>> This mail might have been sent to you in Telugu language. If you are >>> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE >>> (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
@ ఎవరికి వర్తిస్తే వారికి, 1. ఎవరైనా సందేహాలు అడిగినప్పుడు శాస్త్రీయంగా నిజమేదో చెప్పాలి. ఉపయోగించుకోవడం వాళ్ల ఇష్టం. మన సొంత అభిప్రాయాలు చెప్పడానికిది వేదిక కాదు, సమంజసమూ కాదు. 2. దినపత్రికల్లో వచ్చే వార్తలను ప్రామాణ్యాలుగా చూపించవచ్చుగానీ, పదాలను కాదు. అక్కడ రాసేవారందరూ భాషాపండితులూ కారు. దయచేసి ఈ రెండు విషయాలనూ గమనించండి.
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
> సాక్షి దినపత్రికలో వ్రాసేవారు పండితులని భావించలేం. ఆ మాటకొస్తే అనూచానంగా > గురుముఖతః వస్తున్నదే ప్రమాణం. ప్రింటులో కనపడేదల్లా ప్రమాణమని భావించరాదు. > శ్రీమాన్ భట్టోజి దీక్షితులవారు రచించిన పాణినీయ ధాతుపాఠమే సంస్కృతానికి > ప్రమాణం. అందులో ఇచ్చిన ధాతురూపం (verb-root) "సాంత్వ్" అని !
> అదే విధంగా వామన్ శివరామ్ ఆప్టే గారి సంస్కృత నిఘంటువులో ఇచ్చినది: > सान्त्व् 10 U (सान्त्वयति-तॆ) To pacify, appease, conciliate, soothe, > comfort Bk.3.23
>> సాక్షి దినపత్రికలో వ్రాసేవారు పండితులని భావించలేం. ఆ మాటకొస్తే అనూచానంగా >> గురుముఖతః వస్తున్నదే ప్రమాణం. ప్రింటులో కనపడేదల్లా ప్రమాణమని భావించరాదు. >> శ్రీమాన్ భట్టోజి దీక్షితులవారు రచించిన పాణినీయ ధాతుపాఠమే సంస్కృతానికి >> ప్రమాణం. అందులో ఇచ్చిన ధాతురూపం (verb-root) "సాంత్వ్" అని !
>> అదే విధంగా వామన్ శివరామ్ ఆప్టే గారి సంస్కృత నిఘంటువులో ఇచ్చినది: >> सान्त्व् 10 U (सान्त्वयति-तॆ) To pacify, appease, conciliate, soothe, >> comfort Bk.3.23
అన్నపూర్ణగారూ ! మీరు ’కృతజ్ఞత’ వ్రాస్తున్న పద్ధతి సరికాదు. మీరు [ఙ] ని, [ఞ] ని కలిపి [ఙ్ఞ] అని రాస్తున్నారు. దాని బదులు [జ్న] అని రాసినా తప్పులేదు. ఎందుకంటే [జ్ఞ] అనేది జకార నకారాల సంయోగమే. సంధిసూత్రాల వశాన [జ్ఞ] అవుతుంది. లేఖినిలో [జ్ఞ] రాయాలంటే jna అని టైపు చేస్తే సరిపోతుంది.
> అన్నపూర్ణగారూ ! మీరు ’కృతజ్ఞత’ వ్రాస్తున్న పద్ధతి సరికాదు. మీరు [ఙ] > ని, [ఞ] ని కలిపి [ఙ్ఞ] అని రాస్తున్నారు. దాని బదులు [జ్న] అని రాసినా > తప్పులేదు. ఎందుకంటే [జ్ఞ] అనేది జకార నకారాల సంయోగమే. సంధిసూత్రాల వశాన > [జ్ఞ] అవుతుంది. లేఖినిలో [జ్ఞ] రాయాలంటే jna అని టైపు చేస్తే > సరిపోతుంది.
ఙ్, ఞ్ - ఈ రెండక్షరాలూ ప్రయోగించబడిన కొన్ని పదాలు చెప్పగలరా, దయచేసి?
అసలు వీటిని తిన్నగా పదాలలో వాడుతుంటారా, లేక వేరే అక్షరాలతో కలిపి వాడుతుంటారా? ఒకవేళ ఇప్పుడు వీటి ప్రయోగం లేకున్నా కూడా, ఉన్నప్పటి సంగతులు అందుబాటులో ఉన్నంతవరకు తెలియజేయగలరని ఆశిస్తున్నా...
ధన్యవాదములు, సతీష్.
On May 29, 3:05 pm, Annapurna Gadde <anuuga...@gmail.com> wrote:
> > అన్నపూర్ణగారూ ! మీరు ’కృతజ్ఞత’ వ్రాస్తున్న పద్ధతి సరికాదు. మీరు [ఙ] > > ని, [ఞ] ని కలిపి [ఙ్ఞ] అని రాస్తున్నారు. దాని బదులు [జ్న] అని రాసినా > > తప్పులేదు. ఎందుకంటే [జ్ఞ] అనేది జకార నకారాల సంయోగమే. సంధిసూత్రాల వశాన > > [జ్ఞ] అవుతుంది. లేఖినిలో [జ్ఞ] రాయాలంటే jna అని టైపు చేస్తే > > సరిపోతుంది.- Hide quoted text -
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
ఎందుకంటే సంస్కృతంలో "సారంగం" అనే స్వతంత్రపదం కూడా ఉంది. దానికర్థం "వానకోయిల, చాతకపక్షి, లేడి" అని ! కానీ విష్ణుమూర్తి ఆ పక్షిని/ లేడిని పట్టుకున్నట్లుగా కథ గానీ, శిల్పం గానీ, చిత్రం గానీ మన దృష్టికి రాలేదు.
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
ఙకారంతో బాగా వాడుకలో ఉన్నపదం - వాఙ్మయం - దీన్ని వాంగ్మయం అని పలుకుతాం, రాస్తాం. శార్ఙ్గం అంటే శృంగ నిర్మితం. విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అంచేత విష్ణువుకి శార్-ఙ్గి/శార్-ఙ్గపాణి అనిపేరు. శార్oగి అని 'ర' ని పొల్లుచేసి సున్నా పెట్టడం ఉచితం కాదు గనక, అలా ఙకార గుణింతంతొ రాస్తారు. సారంగమంటే వడిగా పోయేది. లేడి అనే అర్థమే విస్తృతంగ వ్యవహారంలొ కనిపిస్తుంది. లేడిని/సారంగాన్ని ధరించేవాడు విష్ణువు కాడు, శివుడే సారంగపాణి. చేతిలో లేడితో ఉండే శివుడి బొమ్మలున్నాయి. ౠ-తో కూడా మాటలు లేవు. అరుదుగా పితౄణం, అకౄరుడు లాంటి పదాలు ౠగుణింతంతో ఉన్నాయి. ణ-కారంతో మొదలయ్యే మాటలు తెలుగులోనె కాదు - ప్రపంచంలొ ఏ భాషలోనూ లేవు. అయితే రాజస్థాన్-మార్వాడ్ ప్రాంతం వాళ్ళు న-కారాన్ని ణ-కారంగా పలుకుతారు గనక కొన్ని పదాలు వాళ్ళనుంచి ణ-కారాదిగా మాటలను వినగలం. పూర్వమెప్పుడో బాగా బతికిన ప్రాకృత భాషాపదాలు కొన్ని ణ-కారాదిగా ఉండేవి.
> --~--~---------~--~----~------------~-------~--~----~ > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది. > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి. > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు > మెయిలు పంపండి. > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, > http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
> ఙకారంతో బాగా వాడుకలో ఉన్నపదం - వాఙ్మయం - దీన్ని వాంగ్మయం అని పలుకుతాం, > రాస్తాం. > శార్ఙ్గం అంటే శృంగ నిర్మితం. విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అంచేత విష్ణువుకి > శార్-ఙ్గి/శార్-ఙ్గపాణి అనిపేరు. శార్oగి అని 'ర' ని పొల్లుచేసి సున్నా పెట్టడం > ఉచితం కాదు గనక, అలా ఙకార గుణింతంతొ రాస్తారు. > సారంగమంటే వడిగా పోయేది. లేడి అనే అర్థమే విస్తృతంగ వ్యవహారంలొ కనిపిస్తుంది. > లేడిని/సారంగాన్ని ధరించేవాడు విష్ణువు కాడు, శివుడే సారంగపాణి. చేతిలో లేడితో > ఉండే శివుడి బొమ్మలున్నాయి. > ౠ-తో కూడా మాటలు లేవు. అరుదుగా పితౄణం, అకౄరుడు లాంటి పదాలు ౠగుణింతంతో > ఉన్నాయి. > ణ-కారంతో మొదలయ్యే మాటలు తెలుగులోనె కాదు - ప్రపంచంలొ ఏ భాషలోనూ లేవు. అయితే > రాజస్థాన్-మార్వాడ్ ప్రాంతం వాళ్ళు న-కారాన్ని ణ-కారంగా పలుకుతారు గనక కొన్ని > పదాలు వాళ్ళనుంచి ణ-కారాదిగా మాటలను వినగలం. పూర్వమెప్పుడో బాగా బతికిన > ప్రాకృత భాషాపదాలు కొన్ని ణ-కారాదిగా ఉండేవి.
> > --~--~---------~--~----~------------~-------~--~----~ > > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది. > > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి. > > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు > > మెయిలు పంపండి. > > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, > >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.
> ఇది సంస్కృత పదాలకూ, తెలుఁగు పదాలకూ కూడా వర్తిస్తుందో లేదో నాకు > తెలియదు.
మనకి తెలిసిన చరిత్ర ప్రకారం తెలుగులో అలా రాసే సంప్రదాయం ఎప్పుడూ లేదు. (అనగా అట్లు వ్రాయరాదని భావము)
తమిళంలో మాత్రం ఉంది. తమిళ ప్రభావంతో ఒకఱిద్దఱు తెలుగు పండితులు (స్వాతంత్ర్యానికి ముందుకాలంలో) అలా రాయడం, అచ్చువేయడం మొదలుపెట్టినా అది జనానికి కొఱుకుడు పడక అక్కడితో అంతరించింది. ఏమైనా సున్నాఅంత సులభం కాదు గదా !
మనలో మాట. ఏమీ అనుకోవద్దండీ. మన తెలుగు గురువులెవరూ నిజంగా తెలుగభిమానులు కారు. (ఎందుకంటే నేనెక్కడా చూడలేదు)
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
ఆమధ్యనో పుస్తకం చదివాను. పల్నాటి వీర చరిత్రము - పండిత ఉమాకాన్త విద్యాశేఖరులు రాసినది. దానిలో "సంకేత" పదాలు అని వాడాల్సిన చోట "సఙ్కేత" పదాలు అని రాసారు.
> ఇది సంస్కృత పదాలకూ, తెలుఁగు పదాలకూ కూడా వర్తిస్తుందో లేదో నాకు > తెలియదు.
> మలయాళంలో నేనుకి ఞాన్ అంటారు - మనవాళ్ళు దీనిని న్యాన్ అని > వ్రాసేస్తుంటారు. > స్పానిషులోని మఞానా, పిరాఞా వంటివి వ్రాసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
> ఌౡ లు కూడా తెలుఁగులో వాడరనుకుంట.
> ఇక ఈనాడు వాడైతే రుణం, రుజుము, రుషి అని వ్రాస్తూంటాడు.
> రాకేశ్వర
> On Jun 27, 12:35 pm, kv ramana <kvjeyp...@gmail.com> wrote: > > ఙకారంతో బాగా వాడుకలో ఉన్నపదం - వాఙ్మయం - దీన్ని వాంగ్మయం అని పలుకుతాం, > > రాస్తాం. > > శార్ఙ్గం అంటే శృంగ నిర్మితం. విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అంచేత > విష్ణువుకి > > శార్-ఙ్గి/శార్-ఙ్గపాణి అనిపేరు. శార్oగి అని 'ర' ని పొల్లుచేసి సున్నా > పెట్టడం > > ఉచితం కాదు గనక, అలా ఙకార గుణింతంతొ రాస్తారు. > > సారంగమంటే వడిగా పోయేది. లేడి అనే అర్థమే విస్తృతంగ వ్యవహారంలొ > కనిపిస్తుంది. > > లేడిని/సారంగాన్ని ధరించేవాడు విష్ణువు కాడు, శివుడే సారంగపాణి. చేతిలో > లేడితో > > ఉండే శివుడి బొమ్మలున్నాయి. > > ౠ-తో కూడా మాటలు లేవు. అరుదుగా పితౄణం, అకౄరుడు లాంటి పదాలు ౠగుణింతంతో > > ఉన్నాయి. > > ణ-కారంతో మొదలయ్యే మాటలు తెలుగులోనె కాదు - ప్రపంచంలొ ఏ భాషలోనూ లేవు. అయితే > > రాజస్థాన్-మార్వాడ్ ప్రాంతం వాళ్ళు న-కారాన్ని ణ-కారంగా పలుకుతారు గనక > కొన్ని > > పదాలు వాళ్ళనుంచి ణ-కారాదిగా మాటలను వినగలం. పూర్వమెప్పుడో బాగా బతికిన > > ప్రాకృత భాషాపదాలు కొన్ని ణ-కారాదిగా ఉండేవి.
వంకాయను వఙ్కాయ అని రాయడం ప్రాచీన లేఖనాలలో కనిపించవు. కేవలం సన్స్కృతం రాయడానికే అలాంటి గుణింతం వాడేవారు. ఇలా అనునాసిక అక్షరాలను పొల్లు చెసి రాయడం ఇంకా ఒరియాలో వుంది. తమిళులకు సున్నా (అనుస్వారం) లేనే లేదు. బహుశా మలయాళంలొ కూడా అనుకుంటా. 'ఈనాడూభాష గురించి రాస్తు ఋ కి బదులుగా రు రాస్తున్నారని అన్నారు. అక్షేపణ కాబోల్ను. ఇలాంటి అభ్యంతరం తెలుగు భాషకు ఉండనక్కరలేదని అనుకుంటాను. సన్స్కృతం రాసేటప్పుడు ఋకి బదులు రు గాని రి గాని రాయకూడదు. ప్రమాణం అనే అర్థం తీసుకుంటే, రుజువు అనే మాట సన్స్కృత పదం కాదు. ఋజువని రాస్తే దానర్థం తిన్ననిది అని. ఉదాహరణకి ఋజు రేఖ అంటే సరళరేఖ. రుజువు చూపించు అంటే prove చెయ్యమని. సన్స్కృతంలో కూడా రు-కారంతో రాసేవి ఉన్నాయి. ఉదాహరణకి ధృవుడు అని రాయకూడదు. ధ్రువుడు అని రాయాలి. ఇలా కొన్ని తప్పులు రాస్తుంటాం - ధృవతార, ధృవీకరణ, కృంగిపోవు వగైరా. వీటిని ధ్రువతార, ధ్రువీకరణ, క్రుంగిపోవు అని రాయాలి. ఋ-కారాన్ని రు అని, రి అని రెండువిధాల పలుకుతారు. రు-గా పలికేవాళ్ళు సైతం కృష్ణ శబ్దాన్ని మాత్రం క్రిష్ణగా పలుకుతారు. ఉత్తరదేశమంతా రి-గా పలుకుతారు; కాని బెంగాలీలు, ఒరియావాళ్ళు రు-గా పలుకుతారు. వందనాలు - కే వీ
>> ఇది సంస్కృత పదాలకూ, తెలుఁగు పదాలకూ కూడా వర్తిస్తుందో లేదో నాకు >> తెలియదు.
> మనకి తెలిసిన చరిత్ర ప్రకారం తెలుగులో అలా రాసే సంప్రదాయం ఎప్పుడూ లేదు. (అనగా > అట్లు వ్రాయరాదని భావము)
> తమిళంలో మాత్రం ఉంది. తమిళ ప్రభావంతో ఒకఱిద్దఱు తెలుగు పండితులు > (స్వాతంత్ర్యానికి ముందుకాలంలో) అలా రాయడం, అచ్చువేయడం మొదలుపెట్టినా అది > జనానికి కొఱుకుడు పడక అక్కడితో అంతరించింది. ఏమైనా సున్నాఅంత సులభం కాదు గదా !
> మనలో మాట. ఏమీ అనుకోవద్దండీ. మన తెలుగు గురువులెవరూ నిజంగా తెలుగభిమానులు > కారు. (ఎందుకంటే నేనెక్కడా చూడలేదు)
> This mail might have been sent to you in Telugu language. If you are unable > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For > writing in Telugu, use http://lekhini.org
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
రమణ గారు, విష్ణు సహస్రనామాలలో ఈ శ్లోకం ఉంటుంది చివరలో "వనమాలి గది శార్ ఙ్గ శంకి చక్రి చ నందకీ| శ్రీమాన్ నారాయణో దేవో వసుదేవోభి రక్షతు||" ఇందులో విష్ణువుయొక్క ఆయుధధారణ గురించి చెప్తూ వ్యాసులవారు స్తుతించారు.
దీని బట్టి చుస్తే విష్ణువు కాదని అనలేము. అలాగే ఆ పదానికి మీరు చెప్పిన వేరే అర్థముల వలన శివుడు అని కూడా అనవచ్చేమో.
-ఆశీష్
27 జూన్ 2009, 3:35 am న, kv ramana <kvjeyp...@gmail.com> ఇలా రాసారు :
> ఙకారంతో బాగా వాడుకలో ఉన్నపదం - వాఙ్మయం - దీన్ని వాంగ్మయం అని పలుకుతాం, > రాస్తాం. > శార్ఙ్గం అంటే శృంగ నిర్మితం. విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అంచేత విష్ణువుకి > శార్-ఙ్గి/శార్-ఙ్గపాణి అనిపేరు. శార్oగి అని 'ర' ని పొల్లుచేసి సున్నా పెట్టడం > ఉచితం కాదు గనక, అలా ఙకార గుణింతంతొ రాస్తారు. > సారంగమంటే వడిగా పోయేది. లేడి అనే అర్థమే విస్తృతంగ వ్యవహారంలొ > కనిపిస్తుంది. లేడిని/సారంగాన్ని ధరించేవాడు విష్ణువు కాడు, శివుడే > సారంగపాణి. చేతిలో లేడితో ఉండే శివుడి బొమ్మలున్నాయి. > ౠ-తో కూడా మాటలు లేవు. అరుదుగా పితౄణం, అకౄరుడు లాంటి పదాలు ౠగుణింతంతో > ఉన్నాయి. > ణ-కారంతో మొదలయ్యే మాటలు తెలుగులోనె కాదు - ప్రపంచంలొ ఏ భాషలోనూ లేవు. అయితే > రాజస్థాన్-మార్వాడ్ ప్రాంతం వాళ్ళు న-కారాన్ని ణ-కారంగా పలుకుతారు గనక కొన్ని > పదాలు వాళ్ళనుంచి ణ-కారాదిగా మాటలను వినగలం. పూర్వమెప్పుడో బాగా బతికిన > ప్రాకృత భాషాపదాలు కొన్ని ణ-కారాదిగా ఉండేవి.
> This mail might have been sent to you in Telugu language. If you are > unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE > (UTF-8). For writing in Telugu, use http://lekhini.org