హైదరాబాదు పుస్తక ప్రదర్శన

4 views
Skip to first unread message

D. Subrahmanyam

unread,
Dec 21, 2009, 9:21:12 AM12/21/09
to తెలుగుబ్లాగు
నేను ఈ రోజు హైదరాబదులో జరుతున్న పుస్తకప్రదర్శన సందర్శించాను. అక్కడే
మొదటిసారి కశ్యప్ గారిని కలవటం జరిగింది. అది ఒక మంచి అనుభవంగా
భావిస్తున్నాను. అక్కడి సందర్శకులనుండి కూడ మంచి స్పందన వస్తున్నది. నేను
హైదరాబాదుకి కేవలం కొద్దిరోజులకే రావటం వలన నా వంతు సహాయం
అందించలేకపోయాను. ఇన్ని ప్రాయాసలకోర్చి మన మిత్రులు చేస్తున్న ఈ ప్రయత్నం
ప్రశంసనీయం.

bharathi ram kistampally

unread,
Dec 25, 2009, 6:17:43 AM12/25/09
to telug...@googlegroups.com
అరె, నేనుకూడా సరిగా బుధవరంరోజు అనుకుంటాను హైదరాబదులో జరుతున్నపుస్తకప్రదర్శన సందర్శించాను అదే రోజు ప్రస్థానం పత్రిక వాళ్ళు కవి సమ్మేళనం నిర్వహించారు. దానికి ద్వా.న.శాస్త్రి గారు, ఇనాక్ గారు కూడా వచారు. మీరు కూడా విన్నారా /

2009/12/21 D. Subrahmanyam <devarakonda....@gmail.com>

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Reply all
Reply to author
Forward
0 new messages