నా బ్లాగులు

2 views
Skip to first unread message

PANTULA JOGARAO

unread,
Dec 14, 2009, 12:27:11 PM12/14/09
to telug...@googlegroups.com
బ్లాగు పేరు : కథా మంజరి

బ్లాగు లింకు : pantulajogarao.blogspot.com

బ్లాగరు పేరు : పంతుల జోగా రావు

E. mail : pantula...@gmail.com

Phonr : 9490139622

నిర్వహిస్తున్న ఇతర బ్లాగులు :  కథకు నమస్కారం

                                           అపురూపం

kv ramana

unread,
Dec 15, 2009, 9:08:25 AM12/15/09
to telug...@googlegroups.com
మీ పేరు వినడమే - మీ రచనలేవీ చదవలేదు. ఆ మాటకొస్తే సాహిత్య పరిచయమే తక్కువ. చదవాలనుకొంటే సైన్సు విషయాలపై వచ్చే వ్యాసాలను చదువుతుంటాను. బ్లాగులో మీ కలం దిశను చూశాను. మంచి రచనలను చూసే అవకాశం దొరికింది. పతంజలి రచనలు మీరు చాలా ఉదహరించారు. అందులో ఖాకీవనం ఒక్కటే (చతురలో) చదివాను. మీకు బహుమతి తెచ్చిన రచనల టైటిల్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి. - కే.వీ.రమణ, జయపురం (ఒరిస్సా)
2009/12/14 PANTULA JOGARAO <pantula...@gmail.com>
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Message has been deleted

audiseshareddy kypu

unread,
Dec 24, 2009, 10:58:22 PM12/24/09
to telug...@googlegroups.com
జోగా రావు గారూ.. ! యిప్పుడే మీ బ్లాగు లోకి తొంగి చూసాను . చూడ ముచ్చటగా వుంది. వీలున్నప్పుడల్లా తొంగి చూస్తాను.

2009/12/16 a sridhar <sridhar...@gmail.com>
శ్రీ పంతుల జోగారావు గారికి,  నలస్తే! అలాగే శ్రీ కే.వి.రమణ గారికి కూడా నమస్తే!  నేను మీరు  అనుకుంటున్న  శ్రీధర్ ని కాదు, నా పేరు ఎ.శీధర్. నా గురించి చెప్పుకోవడం కంటె  ఇప్పుడు పోస్టు  చేసిన పౌరణికం చదవండి. ఆసక్తి కలిగితే నా వివరాలన్నీ తరువాత చెప్తాను.

2009/12/15 kv ramana <kvje...@gmail.com>

PANTULA JOGARAO

unread,
Dec 24, 2009, 11:22:11 PM12/24/09
to telug...@googlegroups.com
ధన్యవాదాలండీ

25 డిసెంబర్ 2009 9:28 am న, audiseshareddy kypu <audises...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages